తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Modi At Mahakaleshwar Temple: ఉజ్జయిని మహాకాళేశ్వరుని సన్నిధిలో మోదీ

Modi at Mahakaleshwar Temple: ఉజ్జయిని మహాకాళేశ్వరుని సన్నిధిలో మోదీ

12 October 2022, 11:37 IST

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో 'మహాకాళ్ లోక్ కారిడార్' ప్రారంభోత్సవానికి ముందు ప్రధాని నరేంద్ర మోదీ తెల్లవారుజామున మహాకాళేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా తీసిన ప్రత్యేక ఫొటోలు ఇవి.

  • మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో 'మహాకాళ్ లోక్ కారిడార్' ప్రారంభోత్సవానికి ముందు ప్రధాని నరేంద్ర మోదీ తెల్లవారుజామున మహాకాళేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా తీసిన ప్రత్యేక ఫొటోలు ఇవి.
ప్రధాని నరేంద్ర మోదీ నుదుటిపై గంధం, చందనం పూత
(1 / 7)
ప్రధాని నరేంద్ర మోదీ నుదుటిపై గంధం, చందనం పూత(ANI/ PIB)
ఉజ్జయినిలోని శ్రీమహాకాళేశ్వరుని సన్నిధిలో నంది దగ్గర కూర్చొని ప్రార్థించిన ప్రధాని మోదీ
(2 / 7)
ఉజ్జయినిలోని శ్రీమహాకాళేశ్వరుని సన్నిధిలో నంది దగ్గర కూర్చొని ప్రార్థించిన ప్రధాని మోదీ(ANI/ PIB)
శ్రీ మహాకాళేశ్వరునికి పూజలు చేసిన ప్రధాని మోదీ 
(3 / 7)
శ్రీ మహాకాళేశ్వరునికి పూజలు చేసిన ప్రధాని మోదీ (PTI)
శ్రీ మహాకాళేశ్వరుడికి హారతి ఇచ్చేందుకు సిద్ధమైన మోదీ
(4 / 7)
శ్రీ మహాకాళేశ్వరుడికి హారతి ఇచ్చేందుకు సిద్ధమైన మోదీ(ANI/ PIB)
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్రీ మహాకాళేశ్వరునికి ప్రార్థనలు 
(5 / 7)
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్రీ మహాకాళేశ్వరునికి ప్రార్థనలు (PTI)
ప్రధాని నరేంద్ర మోదీ పూజలు
(6 / 7)
ప్రధాని నరేంద్ర మోదీ పూజలు(PTI)
ఉజ్జయినిలో మహాకాళేశ్వర ఆలయ కారిడార్ అభివృద్ధి ప్రాజెక్ట్ మొదటి దశను ప్రారంభించే ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మహాకాళ్ ఆలయంలో ప్రార్థనలు
(7 / 7)
ఉజ్జయినిలో మహాకాళేశ్వర ఆలయ కారిడార్ అభివృద్ధి ప్రాజెక్ట్ మొదటి దశను ప్రారంభించే ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మహాకాళ్ ఆలయంలో ప్రార్థనలు(PTI)

    ఆర్టికల్ షేర్ చేయండి