తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Met Gala 2024: మెట్ గాలా 2024.. ఆలియా నుంచి కైలీ జెన్నర్ వరకు.. అదిరిపోయిన ఫ్యాషన్ నైట్

Met Gala 2024: మెట్ గాలా 2024.. ఆలియా నుంచి కైలీ జెన్నర్ వరకు.. అదిరిపోయిన ఫ్యాషన్ నైట్

07 May 2024, 8:34 IST

Met Gala 2024: మెట్ గాలా 2024 నైట్ లో ప్రపంచవ్యాప్తంగా స్టార్లు తమ ఫ్యాషన్ తో అదరగొట్టారు. బాలీవుడ్ నుంచి ఆలియా చీరలో ప్రత్యేకంగా నిలవడంతోపాటు జెండాయా, కైలీ జెన్నర్ లాంటి సెలబ్రిటీలు కూడా ఆకట్టుకున్నారు.

Met Gala 2024: అమెరికాలోని న్యూయార్క్ లో ఉన్న మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ లో ప్రపంచంలోనే అతి పెద్ద ఫ్యాషన్ నైట్ గా భావించే మెట్ గాలా 2024 జరుగుతోంది. ఈ ఈవెంట్ కు తమ ఫ్యాషన్, గ్లామర్ మెరుపులతో ప్రపంచవ్యాప్తంగా తారలు రెడ్ కార్పెట్ పై అదరగొట్టారు. ఈ ఏడాది షో థీమ్ పేరు స్లీపింగ్ బ్యూటీస్: రీఅవేకనింగ్ ఫ్యాషన్ కాగా.. డ్రెస్ కోడ్ థీమ్ ది గార్డెన్ ఆఫ్ టైమ్. ఈ షో కోసం ఆలియా భట్ చీరలో వెళ్లడం విశేషం.
(1 / 7)

Met Gala 2024: మెట్ గాలా 2024 రెడ్ కార్పెట్ పై బాలీవుడ్ నటి ఆలియా భట్ ప్రముఖ డిజైనర్ సబ్యసారి చీరలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 23 అడుగుల పొడవైన చీర కొంగు మరో ఆకర్షణగా చెప్పొచ్చు. ఈ చీరలో ఆలియా ఓ యువరాణిలా కనిపించింది.
(2 / 7)
Met Gala 2024: మెట్ గాలా 2024 రెడ్ కార్పెట్ పై బాలీవుడ్ నటి ఆలియా భట్ ప్రముఖ డిజైనర్ సబ్యసారి చీరలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 23 అడుగుల పొడవైన చీర కొంగు మరో ఆకర్షణగా చెప్పొచ్చు. ఈ చీరలో ఆలియా ఓ యువరాణిలా కనిపించింది.(Instagram)
Met Gala 2024: అమెరికాకు చెందిన ప్రముఖ మీడియా పర్సనాలిటీ, వ్యాపారవేత్త అయిన కైలీ జెన్నర్ కూడా ఈ మెట్ గాలా షోకి వచ్చింది. ఈసారి ఆమె బాడీకాన్ ఫిట్, ఆఫ్ షౌల్డర్ నెక్‌లైన్ డ్రెస్ లో కనిపించింది. 
(3 / 7)
Met Gala 2024: అమెరికాకు చెందిన ప్రముఖ మీడియా పర్సనాలిటీ, వ్యాపారవేత్త అయిన కైలీ జెన్నర్ కూడా ఈ మెట్ గాలా షోకి వచ్చింది. ఈసారి ఆమె బాడీకాన్ ఫిట్, ఆఫ్ షౌల్డర్ నెక్‌లైన్ డ్రెస్ లో కనిపించింది. (REUTERS/Andrew Kelly)
Met Gala 2024: అమెరికన్ నటి, సింగర్ జెండాయా ఈ మెట్ గాలా 2024 నైట్ కు మైసన్ మార్గీలా గౌన్ లో వచ్చింది.
(4 / 7)
Met Gala 2024: అమెరికన్ నటి, సింగర్ జెండాయా ఈ మెట్ గాలా 2024 నైట్ కు మైసన్ మార్గీలా గౌన్ లో వచ్చింది.(REUTERS)
Met Gala 2024: ఇక మరో అమెరికన్ యాక్టర్, సింగర్ జెన్నిఫర్ లోపెజ్ సిల్హొటె, గోల్డెన్ ఫ్లోరల్ ఫ్లోర్ స్వీపింగ్ గౌన్ లో ఈ మెట్ గాలా 2024 రెడ్ కార్పెట్ పై మెరిసింది. 
(5 / 7)
Met Gala 2024: ఇక మరో అమెరికన్ యాక్టర్, సింగర్ జెన్నిఫర్ లోపెజ్ సిల్హొటె, గోల్డెన్ ఫ్లోరల్ ఫ్లోర్ స్వీపింగ్ గౌన్ లో ఈ మెట్ గాలా 2024 రెడ్ కార్పెట్ పై మెరిసింది. (REUTERS)
Met Gala 2024: అమెరికన్ ర్యాపర్ కార్డీ బి ఓ బ్లాక్ గౌన్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆమె వేసుకున్న ఈ భారీ సైజు గౌను చూసి అక్కడున్న వాళ్లంతా ఆశ్చర్యపోయారు.
(6 / 7)
Met Gala 2024: అమెరికన్ ర్యాపర్ కార్డీ బి ఓ బ్లాక్ గౌన్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆమె వేసుకున్న ఈ భారీ సైజు గౌను చూసి అక్కడున్న వాళ్లంతా ఆశ్చర్యపోయారు.(Evan Agostini/Invision/AP)
Met Gala 2024: పాపులర్ కొలంబియన్ సింగర్ షకీరా సుమారు 100 మీటర్ల పొడవైన ఫ్యాబ్రిక్ తో తయారు చేసిన ఓ స్కార్లెట్ రెడ్ కాలమ్ డ్రెస్ లో మెట్ గాలా 2024కు వచ్చింది.
(7 / 7)
Met Gala 2024: పాపులర్ కొలంబియన్ సింగర్ షకీరా సుమారు 100 మీటర్ల పొడవైన ఫ్యాబ్రిక్ తో తయారు చేసిన ఓ స్కార్లెట్ రెడ్ కాలమ్ డ్రెస్ లో మెట్ గాలా 2024కు వచ్చింది.(REUTERS)

    ఆర్టికల్ షేర్ చేయండి