తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Maratha Reservation : హింసాత్మకంగా మరాఠా రిజర్వేషన్ ఉద్యమం

Maratha Reservation : హింసాత్మకంగా మరాఠా రిజర్వేషన్ ఉద్యమం

31 October 2023, 20:55 IST

Maratha Reservation Protest : మనోజ్ జరంగే ఆరోగ్యం క్షీణించిన వెంటనే రాష్ట్రంలోని మరాఠా రిజర్వేషన్ల ఉద్యమకారులు దూకుడు పెంచారు. దాంతో ఉద్యమం హింసాత్మకంగా మారింది. పూణెలో ఒక బ్రిడ్జిని దిగ్బంధించారు. 

  • Maratha Reservation Protest : మనోజ్ జరంగే ఆరోగ్యం క్షీణించిన వెంటనే రాష్ట్రంలోని మరాఠా రిజర్వేషన్ల ఉద్యమకారులు దూకుడు పెంచారు. దాంతో ఉద్యమం హింసాత్మకంగా మారింది. పూణెలో ఒక బ్రిడ్జిని దిగ్బంధించారు. 
మరాఠా రిజర్వేషన్: మరాఠా రిజర్వేషన్ల కోసం నిరాహార దీక్ష చేస్తున్న మనోజ్ జరంగే పటాల్ ఆరోగ్యం క్షీణించింది. దీంతో రాష్ట్రంలో మరాఠా రిజర్వేషన్ అనుకూల సంస్థలు దూకుడు పెంచాయి.
(1 / 6)
మరాఠా రిజర్వేషన్: మరాఠా రిజర్వేషన్ల కోసం నిరాహార దీక్ష చేస్తున్న మనోజ్ జరంగే పటాల్ ఆరోగ్యం క్షీణించింది. దీంతో రాష్ట్రంలో మరాఠా రిజర్వేషన్ అనుకూల సంస్థలు దూకుడు పెంచాయి.(HT Marathi)
గత కొన్ని రోజులుగా శాంతియుతంగా సాగుతున్న మరాఠా నిరసన మంగళవారం ఒక్కసారిగా హింసాత్మకంగా మారింది. బీడ్, షోలాపూర్, ధారశివ్, పూణేలలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి.
(2 / 6)
గత కొన్ని రోజులుగా శాంతియుతంగా సాగుతున్న మరాఠా నిరసన మంగళవారం ఒక్కసారిగా హింసాత్మకంగా మారింది. బీడ్, షోలాపూర్, ధారశివ్, పూణేలలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి.(HT Marathi)
మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్ తో నిరసనకారులు ఈ ఉదయం పుణెలోని నవాలే వంతెనపై వాహనాల రాకపోకలను అడ్డుకునేందుకు టైర్లను అడ్డుగా వేసి నిప్పు పెట్టారు. దీంతో పూణె-సతారా మార్గంలో ట్రాఫిక్ స్తంభించింది. 
(3 / 6)
మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్ తో నిరసనకారులు ఈ ఉదయం పుణెలోని నవాలే వంతెనపై వాహనాల రాకపోకలను అడ్డుకునేందుకు టైర్లను అడ్డుగా వేసి నిప్పు పెట్టారు. దీంతో పూణె-సతారా మార్గంలో ట్రాఫిక్ స్తంభించింది. (Hindustan Times Marathi)
పుణెలోని నవెల్ బ్రిడ్జ్ ని, అలాగే, ఆ ప్రాంతంలోని అనేక రహదారులను నిరసనకారులు దిగ్బంధించారు. దీంతో పూణె-సతారా మార్గంలో వాహనాలు బారులు తీరాయి. షిండే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనకారులు రోడ్డుపై టైర్లు తగులబెట్టారు.
(4 / 6)
పుణెలోని నవెల్ బ్రిడ్జ్ ని, అలాగే, ఆ ప్రాంతంలోని అనేక రహదారులను నిరసనకారులు దిగ్బంధించారు. దీంతో పూణె-సతారా మార్గంలో వాహనాలు బారులు తీరాయి. షిండే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనకారులు రోడ్డుపై టైర్లు తగులబెట్టారు.(HT Marathi)
నవాలే వంతెనపై హింసాత్మక ఆందోళనల సమాచారం అందిన వెంటనే పుణె పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు.  ఆందోళనకారులపై లాఠీ చార్జ్ చేశారు.మరి కొందరిని అదుపులోకి తీసుకున్నారు.
(5 / 6)
నవాలే వంతెనపై హింసాత్మక ఆందోళనల సమాచారం అందిన వెంటనే పుణె పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు.  ఆందోళనకారులపై లాఠీ చార్జ్ చేశారు.మరి కొందరిని అదుపులోకి తీసుకున్నారు.(HT Marathi)
మరాఠా ఆందోళనకారులు హైవేను దిగ్బంధించడంతో పూణె-సతారా హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. భారీ వాహనాలు, పీఎంపీ బస్సులు, పలు ద్విచక్ర వాహనాలు రోడ్డుపై నిలిచిపోయాయి. దీంతో పౌరులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది.
(6 / 6)
మరాఠా ఆందోళనకారులు హైవేను దిగ్బంధించడంతో పూణె-సతారా హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. భారీ వాహనాలు, పీఎంపీ బస్సులు, పలు ద్విచక్ర వాహనాలు రోడ్డుపై నిలిచిపోయాయి. దీంతో పౌరులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది.(HT Marathi)

    ఆర్టికల్ షేర్ చేయండి