తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Masaba Gupta : 'ఫుల్ బ్లూమ్'లో ప్రమోషన్ చేస్తున్న మసాబా గుప్తా..

Masaba Gupta : 'ఫుల్ బ్లూమ్'లో ప్రమోషన్ చేస్తున్న మసాబా గుప్తా..

09 July 2022, 14:39 IST

మసాబా మసాబా సీజన్ 2 ప్రమోషనల్​లో బిజీగా ఉంది మసాబా. దానిలో భాగంగా ఈ స్టార్ ఫ్లూరల్ కార్సెట్ మినీ డ్రెస్‌లో మెరిసి 'ఫుల్ బ్లూమ్'లో ప్రమోషన్‌లను ప్రారంభించింది. తన సార్టోరియల్ ఎంపికతో 'వావ్' అనిపించేలా చేసింది. 

  • మసాబా మసాబా సీజన్ 2 ప్రమోషనల్​లో బిజీగా ఉంది మసాబా. దానిలో భాగంగా ఈ స్టార్ ఫ్లూరల్ కార్సెట్ మినీ డ్రెస్‌లో మెరిసి 'ఫుల్ బ్లూమ్'లో ప్రమోషన్‌లను ప్రారంభించింది. తన సార్టోరియల్ ఎంపికతో 'వావ్' అనిపించేలా చేసింది. 
ఫ్యాషన్ డిజైనర్, నటి మసాబా గుప్తా నటించిన వెబ్​సిరీస్ నెట్‌ఫ్లిక్స్​లో విడుదలకు సిద్ధంగా ఉంది. దీనిలో భాగంగా ఆమె ప్రమోషన్​లలో పాల్గొంది. మల్టీ-హైఫనేట్ స్టార్ ఇటీవలే షో ప్రమోషన్‌లను ప్రారంభించింది.  
(1 / 6)
ఫ్యాషన్ డిజైనర్, నటి మసాబా గుప్తా నటించిన వెబ్​సిరీస్ నెట్‌ఫ్లిక్స్​లో విడుదలకు సిద్ధంగా ఉంది. దీనిలో భాగంగా ఆమె ప్రమోషన్​లలో పాల్గొంది. మల్టీ-హైఫనేట్ స్టార్ ఇటీవలే షో ప్రమోషన్‌లను ప్రారంభించింది.  (Instagram)
శుక్రవారం మసాబా మసాబా ప్రమోషన్‌ల కోసం హౌస్ ఆఫ్ మసాబా నుంచి ఈ డ్రెస్​ని ఎంచుకుంది.  ఫోటోలలోని ఆమె పూల సమిష్టి, మ్యాచింగ్ సాలిడ్-హ్యూడ్ జాకెట్​తో మ్యాచ్ చేసింది. హౌస్ ఆఫ్ మసాబా ఆమె చిత్రాలను షేర్ చేస్తూ.. "Season 2 promotions begin in 'full bloom'."  అంటూ క్యాప్షన్ ఇచ్చింది.
(2 / 6)
శుక్రవారం మసాబా మసాబా ప్రమోషన్‌ల కోసం హౌస్ ఆఫ్ మసాబా నుంచి ఈ డ్రెస్​ని ఎంచుకుంది.  ఫోటోలలోని ఆమె పూల సమిష్టి, మ్యాచింగ్ సాలిడ్-హ్యూడ్ జాకెట్​తో మ్యాచ్ చేసింది. హౌస్ ఆఫ్ మసాబా ఆమె చిత్రాలను షేర్ చేస్తూ.. "Season 2 promotions begin in 'full bloom'."  అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Instagram)
మసాబా కాంట్రాస్ట్ ఆరెంజ్ లైనింగ్, తెల్లటి బ్యాక్‌డ్రాప్‌లో బహుళ-రంగు పూల నమూనా, కార్సెటెడ్ సిల్హౌట్ టైట్​ ఫిట్​ డ్రెస్​లో మెరిసింది. స్వీట్‌హార్ట్ నెక్‌లైన్‌తో కూడిన పూల కోర్సెట్ దుస్తులు ధరించింది. పొడవాటి స్లీవ్‌లు, ఓపెన్ ఫ్రంట్‌తో కూడిన భారీ పీచు జాకెట్​తో తన రూపాన్ని పూర్తి చేసింది.
(3 / 6)
మసాబా కాంట్రాస్ట్ ఆరెంజ్ లైనింగ్, తెల్లటి బ్యాక్‌డ్రాప్‌లో బహుళ-రంగు పూల నమూనా, కార్సెటెడ్ సిల్హౌట్ టైట్​ ఫిట్​ డ్రెస్​లో మెరిసింది. స్వీట్‌హార్ట్ నెక్‌లైన్‌తో కూడిన పూల కోర్సెట్ దుస్తులు ధరించింది. పొడవాటి స్లీవ్‌లు, ఓపెన్ ఫ్రంట్‌తో కూడిన భారీ పీచు జాకెట్​తో తన రూపాన్ని పూర్తి చేసింది.(Instagram)
మసాబా సమిష్టిని స్టైల్ చేయడానికి అద్భుతమైన ఉపకరణాలను ఎంచుకుంది. పాయింటెడ్ స్టిలెట్టోస్, గోల్డ్ స్టేట్‌మెంట్ రింగ్‌లు, డెయింటీ చైన్, హోప్ చెవిపోగులతో అందంగా యాక్సిసరైజ్ చేసుకుంది. న్యూడ్ లిప్ షేడ్, మ్యాచింగ్ ఐ షాడో, మాస్కరా.. రింగులు తిరిగిన జుట్టుతో ఆమె మరింత ఆకర్షణీయంగా కనిపించింది. 
(4 / 6)
మసాబా సమిష్టిని స్టైల్ చేయడానికి అద్భుతమైన ఉపకరణాలను ఎంచుకుంది. పాయింటెడ్ స్టిలెట్టోస్, గోల్డ్ స్టేట్‌మెంట్ రింగ్‌లు, డెయింటీ చైన్, హోప్ చెవిపోగులతో అందంగా యాక్సిసరైజ్ చేసుకుంది. న్యూడ్ లిప్ షేడ్, మ్యాచింగ్ ఐ షాడో, మాస్కరా.. రింగులు తిరిగిన జుట్టుతో ఆమె మరింత ఆకర్షణీయంగా కనిపించింది. (Instagram)
మసాబా గుప్తా తన స్టైలింగ్‌తో అభిమానులను ఆకట్టుకోవడం ఏమి కొత్త కాదు. అంతకుముందు పర్పుల్ డ్రెస్​లో ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ.. 'date-night-look' అంటూ క్యాప్షన్ ఇచ్చింది.
(5 / 6)
మసాబా గుప్తా తన స్టైలింగ్‌తో అభిమానులను ఆకట్టుకోవడం ఏమి కొత్త కాదు. అంతకుముందు పర్పుల్ డ్రెస్​లో ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ.. 'date-night-look' అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Instagram)
కార్సెట్ టాప్ వైడ్ నెక్‌లైన్, ఫ్రంట్‌లో స్ట్రక్చర్డ్ బోనింగ్, అసిమెట్రిక్ క్రాప్డ్ హెమ్‌లైన్​తో స్కర్ట్ డిజైన్ చేశారు. కార్సెట్ టాప్, బాడీకాన్ స్కర్ట్​లో సూపర్ హాట్​గా కనిపించింది బ్యూటీ.
(6 / 6)
కార్సెట్ టాప్ వైడ్ నెక్‌లైన్, ఫ్రంట్‌లో స్ట్రక్చర్డ్ బోనింగ్, అసిమెట్రిక్ క్రాప్డ్ హెమ్‌లైన్​తో స్కర్ట్ డిజైన్ చేశారు. కార్సెట్ టాప్, బాడీకాన్ స్కర్ట్​లో సూపర్ హాట్​గా కనిపించింది బ్యూటీ.(Instagram)

    ఆర్టికల్ షేర్ చేయండి