తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Buck Supermoon: ‘బక్ సూపర్ మూన్’ విశేషాలేంటో తెలుసుకుందామా..?

Buck Supermoon: ‘బక్ సూపర్ మూన్’ విశేషాలేంటో తెలుసుకుందామా..?

04 July 2023, 19:25 IST

ఆకాశంలో చందమామ ‘బక్ సూపర్ మూన్’ గా కనువిందు చేస్తోంది. ఆ వివరాలు ఈ చిత్రాల్లో తెలుసుకుందాం..

ఆకాశంలో చందమామ ‘బక్ సూపర్ మూన్’ గా కనువిందు చేస్తోంది. ఆ వివరాలు ఈ చిత్రాల్లో తెలుసుకుందాం..
బక్ సూపర్ మూన్ అందాలు..
(1 / 7)
బక్ సూపర్ మూన్ అందాలు..(AFP)
ఈ సారి ఈ బక్ సూపర్ మూన్ మూడు రోజుల పాటు కనువిందు చేయనుంది.
(2 / 7)
ఈ సారి ఈ బక్ సూపర్ మూన్ మూడు రోజుల పాటు కనువిందు చేయనుంది.(AFP)
భూమికి అత్యంత సమీపంగా రావడంతో చంద్రుడు 12.8% అధికంగా ప్రకాశవంతంగా కనిపిస్తాడు. అలాగే, సాధారణం కన్నా 5.8% పెద్దగా కనిపిస్తాడు. 
(3 / 7)
భూమికి అత్యంత సమీపంగా రావడంతో చంద్రుడు 12.8% అధికంగా ప్రకాశవంతంగా కనిపిస్తాడు. అలాగే, సాధారణం కన్నా 5.8% పెద్దగా కనిపిస్తాడు. (AFP)
సూపర్ మూన్ అనే పేరును రిచర్డ్ నాలీ అనే అంతరిక్ష పరిశోధకుడు 1979 లో పెట్టారు.
(4 / 7)
సూపర్ మూన్ అనే పేరును రిచర్డ్ నాలీ అనే అంతరిక్ష పరిశోధకుడు 1979 లో పెట్టారు.(AFP)
కొన్ని ప్రాంతాల్లో జులై మాసంలో వచ్చే సూపర్ మూన్ ను ‘బక్ సూపర్ మూన్ (Buck Supermoon) అని పిలుస్తారు. ఆయా ప్రాంతాల్లో ఈ సమయం జింకలకు సంతానోత్పత్తి సమయం కావడం వల్ల ఆ పేరు వచ్చింది.
(5 / 7)
కొన్ని ప్రాంతాల్లో జులై మాసంలో వచ్చే సూపర్ మూన్ ను ‘బక్ సూపర్ మూన్ (Buck Supermoon) అని పిలుస్తారు. ఆయా ప్రాంతాల్లో ఈ సమయం జింకలకు సంతానోత్పత్తి సమయం కావడం వల్ల ఆ పేరు వచ్చింది.(REUTERS)
బక్ సూపర్ మూన్ ను మరికొన్ని ప్రాంతాల్లో హే మూన్, థండర్ మూన్, విర్ట్ మూన్.. అనే పేర్లతో కూడా పిలుస్తారు. జులైలో ఉరుములు, మెరుపులతో వర్షాలు పడుతుంటాయి కనుక ఆ నెలలో వచ్చే సూపర్ మూన్ కు థండర్ మూన్ అనే పేరు వచ్చింది.
(6 / 7)
బక్ సూపర్ మూన్ ను మరికొన్ని ప్రాంతాల్లో హే మూన్, థండర్ మూన్, విర్ట్ మూన్.. అనే పేర్లతో కూడా పిలుస్తారు. జులైలో ఉరుములు, మెరుపులతో వర్షాలు పడుతుంటాయి కనుక ఆ నెలలో వచ్చే సూపర్ మూన్ కు థండర్ మూన్ అనే పేరు వచ్చింది.(REUTERS)
ఫుల్ సూపర్ మూన్స్ సంవత్సరం మొత్తంలో వచ్చే అతిపెద్ద, అత్యంత ప్రకాశవంతమైన పౌర్ణమి రోజులు.
(7 / 7)
ఫుల్ సూపర్ మూన్స్ సంవత్సరం మొత్తంలో వచ్చే అతిపెద్ద, అత్యంత ప్రకాశవంతమైన పౌర్ణమి రోజులు.(REUTERS)

    ఆర్టికల్ షేర్ చేయండి