తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Mamitha Baiju: మ‌మితా బైజు వ‌ర్సెస్ భాగ్య‌శ్రీ బోర్సె - విజ‌య్ దేవ‌ర‌కొండ నెక్స్ట్ మూవీలో హీరోయిన్ ఎవ‌రంటే?

Mamitha Baiju: మ‌మితా బైజు వ‌ర్సెస్ భాగ్య‌శ్రీ బోర్సె - విజ‌య్ దేవ‌ర‌కొండ నెక్స్ట్ మూవీలో హీరోయిన్ ఎవ‌రంటే?

16 April 2024, 10:28 IST

ఫ్యామిలీ స్టార్ త‌ర్వాత విజ‌య్ దేవ‌ర‌కొండ స్పై యాక్ష‌న్ క‌థాంశంతో నెక్స్ట్ మూవీ చేయ‌బోతున్నాడు. గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈసినిమాలో హీరోయిన్ ఎవ‌ర‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

విజ‌య్ దేవ‌ర‌కొండ‌, గౌత‌మ్ తిన్న‌నూరి మూవీలో తొలుత శ్రీలీల‌ను హీరోయిన్‌గా ఎంపిక‌చేశారు. ఈ మూవీ లాంఛింగ్ ఈవెంట్‌లో శ్రీలీల పాల్గొన్న‌ది. 
(1 / 5)

బ్యాక్ టూ బ్యాక్ డిజాస్ట‌ర్స్‌తో వీడీ 12 మూవీ నుంచి శ్రీలీల‌ త‌ప్పుకోవ‌డంతో ఆమె స్థానంలో ప్రేమ‌లు ఫేమ్ మ‌మితాబైజును హీరోయిన్‌గా తీసుకున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. 
(2 / 5)

ప్రేమ‌లు మూవీతో ఓవ‌ర్‌నైట్‌లోనే స్టార్‌గా మారిపోయింది మ‌మితా బైజు. ఈ మ‌ల‌యాళం మూవీ తెలుగులో డ‌బ్ అయ్యి క‌మ‌ర్షియ‌ల్ హిట్‌గా నిలిచింది. 
(3 / 5)

ప్రేమ‌లు మూవీతో తెలుగులో మ‌మితా బైజుకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోవ‌డంతోనే విజ‌య్ మూవీతో పాటు మ‌రికొన్ని తెలుగు ఆఫ‌ర్స్ ఈ మ‌ల‌యాళం బ్యూటీని వ‌రించిన‌ట్లు వార్త‌లొస్తున్నాయి.  
(4 / 5)

విజ‌య్ దేవ‌ర‌కొండ నెక్స్ట్  మూవీలో మ‌మితా బైజుతో పాటు హీరోయిన్‌గా మిస్ట‌ర్‌బ‌చ్చ‌న్ ఫేమ్ భాగ్య‌శ్రీ బోర్సె పేరు కూడా విన‌బ‌డుతోంది. 
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి