తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Mahindra Xuv400 Electric Car: బుకింగ్స్‌లో దుమ్మురేపిన మహీంద్రా ఎక్స్‌యూవీ 400 ఈవీ: ఫొటోలతో పాటు వివరాలపై ఓ లుక్కేయండి

Mahindra XUV400 Electric Car: బుకింగ్స్‌లో దుమ్మురేపిన మహీంద్రా ఎక్స్‌యూవీ 400 ఈవీ: ఫొటోలతో పాటు వివరాలపై ఓ లుక్కేయండి

30 January 2023, 23:23 IST

Mahindra XUV400 Electric Car: మహీంద్రా ఎక్స్‌యూవీ400 ఎలక్ట్రిక్ ఎస్‍యూవీ బుకింగ్స్ జనవరి 26న మొదలయ్యాయి. నాలుగు రోజుల్లోనే 10వేల బుకింగ్‍లను ఈ ఎస్‍యూవీ సాధించింది. ఈ ఎలక్ట్రిక్ కారు గురించిన వివరాలను ఫొటోలతో పాటు ఇక్కడ చూసేయండి.

  • Mahindra XUV400 Electric Car: మహీంద్రా ఎక్స్‌యూవీ400 ఎలక్ట్రిక్ ఎస్‍యూవీ బుకింగ్స్ జనవరి 26న మొదలయ్యాయి. నాలుగు రోజుల్లోనే 10వేల బుకింగ్‍లను ఈ ఎస్‍యూవీ సాధించింది. ఈ ఎలక్ట్రిక్ కారు గురించిన వివరాలను ఫొటోలతో పాటు ఇక్కడ చూసేయండి.
మహీంద్రా ఎక్స్‌యూవీ400 ఈవీ.. ఈసీ, ఈఎల్ వేరియంట్లలో లభిస్తోంది. ఈసీ ప్రారంభ ధర రూ.15.99లక్షలుగా ఉంది. ఈఎల్ వేరియంట్ ధర రూ.18.99లక్షలు. ఇవి ఎక్స్-షోరూమ్ ధరలు.
(1 / 9)

ఆర్కిటిక్ బ్లూ, ఎవరెస్ట్ వైట్, గెలాక్సీ గ్రే, నెపోలీ బ్లాక్, ఇన్ఫినిటీ బ్లూ సింగిల్ కలర్ ఆప్షన్‍లలో మహీంద్రా ఎక్స్‌యూవీ400 ఎలక్ట్రిక్ ఎస్‍యూవీ అందుబాటులోకి వచ్చింది. సాటిన్ కాపర్‌తో డ్యుయల్ టోన్ ఆప్షన్ కూడా ఉంది. 
(2 / 9)

మహీంద్రా ఎక్స్‌యూవీ400 ఈఎల్ మోడల్‍లో 39.4 kWh బ్యాటరీ ఉంటుంది. XUV400 ఈసీ వేరియంట్‍ 34.5 kWh బ్యాటరీతో వస్తోంది. 
(3 / 9)

మూడు సంవత్సరాల స్టాండర్డ్ వారెంటీతో ఈ ఎలక్ట్రిక్ ఎస్‍యూవీ వస్తోంది. అలాగే బ్యాటరీ, మోటార్‌కు 8 సంవత్సరాలు లేదా 1,60,000 కిలోమీటర్ల వారెంటీ ఉంటుంది. 
(4 / 9)

ఈ ఎలక్ట్రిక్ ఎస్‍యూవీ బ్యాటరీ, మోటార్.. ఐపీ67 రేటింగ్‍ను కలిగి ఉన్నాయి.
(5 / 9)

మహీంద్రా ఎక్స్‌యూవీ400 ఈవీ.. 0 నుంచి 100 kmph (గంటకు కిలోమీటర్లు) వేగానికి కేవలం 8.3 సెకన్లలోనే యాక్సలరేట్ అవుతుందని ఆ సంస్థ వెల్లడించింది. 
(6 / 9)

ఎలక్ట్రిఫయింగ్ కాపర్ ట్విన్ పీక్ లోగోతో మహీంద్రా ఎక్స్‌యూవీ400 ఎలక్ట్రిక్ ఎస్‍యూవీ వస్తోంది.
(7 / 9)

ఫన్, ఫాస్ట్, ఫియర్లెస్, లీవ్లీ, సింగిల్ పెడల్ డ్రైవింగ్ మోడ్‍లను ఈ ఎలక్ట్రిక్ ఎస్‍యూవీ కలిగి ఉంది.
(8 / 9)

ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లే, బ్లూసెన్స్ ప్లస్ యాప్ కనెక్టివిటీకి ఈ మహీంద్రా ఎక్స్‌యూవీ400 ఎలక్ట్రిక్ ఎస్‍యూవీ సపోర్ట్ చేస్తుంది. 
(9 / 9)

    ఆర్టికల్ షేర్ చేయండి