తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Lung Cancer Symptoms: స్మోకింగ్ అలవాటు లేకపోయినా.. లంగ్ కేన్సర్ ముప్పు..

Lung cancer symptoms: స్మోకింగ్ అలవాటు లేకపోయినా.. లంగ్ కేన్సర్ ముప్పు..

27 December 2023, 18:44 IST

Lung cancer symptoms:పొగతాగకపోతే ఊపిరితిత్తుల క్యాన్సర్ రాదని చాలా మంది అనుకుంటారు. కానీ స్మోకింగ్ అలవాటు లేనివారికి కూడా ఈ ప్రాణాంతక వ్యాధి సోకే అవకాశం ఉంది.

  • Lung cancer symptoms:పొగతాగకపోతే ఊపిరితిత్తుల క్యాన్సర్ రాదని చాలా మంది అనుకుంటారు. కానీ స్మోకింగ్ అలవాటు లేనివారికి కూడా ఈ ప్రాణాంతక వ్యాధి సోకే అవకాశం ఉంది.
ఊపిరితిత్తుల కేన్సర్ పొగతాగేవారికి మాత్రమే కాదు. పొగాకు అలవాటు లేని వారికి కూడా వస్తుంది. లంగ్ కేన్సర్ కు సంబంధించిన ముఖ్య లక్షణాలు ఇక్కడ తెలుసుకోండి.
(1 / 6)
ఊపిరితిత్తుల కేన్సర్ పొగతాగేవారికి మాత్రమే కాదు. పొగాకు అలవాటు లేని వారికి కూడా వస్తుంది. లంగ్ కేన్సర్ కు సంబంధించిన ముఖ్య లక్షణాలు ఇక్కడ తెలుసుకోండి.
దీర్ఘకాలిక దగ్గు లంగ్ కేన్సర్ ముఖ్య లక్షణం. ఈ దగ్గు నిరంతర సమస్యగా ఉంటుంది. కొంత కాలం తగ్గినట్లు అనిపించినప్పటికీ.. మళ్లీ మళ్లీ ఇబ్బంది పెడుతూనే ఉంటుంది.
(2 / 6)
దీర్ఘకాలిక దగ్గు లంగ్ కేన్సర్ ముఖ్య లక్షణం. ఈ దగ్గు నిరంతర సమస్యగా ఉంటుంది. కొంత కాలం తగ్గినట్లు అనిపించినప్పటికీ.. మళ్లీ మళ్లీ ఇబ్బంది పెడుతూనే ఉంటుంది.
ఈ ప్రాణాంతక వ్యాధి లక్షణాలలో శ్వాస ఆడకపోవడం కూడా ఒకటి. ఈ బాధితులు ఊపిరి పీల్చుకోలేకపోతుంటారు. వైద్యులు దీనిని డిస్ప్నియా అని పిలుస్తారు. శ్వాస ఆడక నరకయాతన అనుభవిస్తుంటారు. 
(3 / 6)
ఈ ప్రాణాంతక వ్యాధి లక్షణాలలో శ్వాస ఆడకపోవడం కూడా ఒకటి. ఈ బాధితులు ఊపిరి పీల్చుకోలేకపోతుంటారు. వైద్యులు దీనిని డిస్ప్నియా అని పిలుస్తారు. శ్వాస ఆడక నరకయాతన అనుభవిస్తుంటారు. 
ఛాతీ నొప్పి కూడా లంగ్ కేన్సర్ లక్షణాలలో ఒకటి. ఛాతి నొప్పి తరచుగా వస్తున్నా, లేదా నొప్పి తగ్గకపోయినా, వైద్యుడిని సంప్రదించాలి.
(4 / 6)
ఛాతీ నొప్పి కూడా లంగ్ కేన్సర్ లక్షణాలలో ఒకటి. ఛాతి నొప్పి తరచుగా వస్తున్నా, లేదా నొప్పి తగ్గకపోయినా, వైద్యుడిని సంప్రదించాలి.
కేన్సర్ యొక్క ప్రధాన లక్షణం ఆకలిని కోల్పోవడం. బరువు కూడా రోజురోజుకు తగ్గుతుంది. ఈ లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకండి.
(5 / 6)
కేన్సర్ యొక్క ప్రధాన లక్షణం ఆకలిని కోల్పోవడం. బరువు కూడా రోజురోజుకు తగ్గుతుంది. ఈ లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకండి.
దగ్గుతో పాటు నోటిలో నుంచి రక్తం పడడాన్ని హెమోప్టిసిస్ అంటారు. శ్వాసకోశ వ్యవస్థ కేన్సర్ లో ఈ లక్షణాలు కనిపిస్తాయి. ఒకసారి ప్రారంభమైన తర్వాత అది ఆగదు. ఈ లక్షణం కనిపించగానే వైద్యుడిని సంప్రదించండి.
(6 / 6)
దగ్గుతో పాటు నోటిలో నుంచి రక్తం పడడాన్ని హెమోప్టిసిస్ అంటారు. శ్వాసకోశ వ్యవస్థ కేన్సర్ లో ఈ లక్షణాలు కనిపిస్తాయి. ఒకసారి ప్రారంభమైన తర్వాత అది ఆగదు. ఈ లక్షణం కనిపించగానే వైద్యుడిని సంప్రదించండి.(All Image Credit Freepik )

    ఆర్టికల్ షేర్ చేయండి