తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Lucky Zodiacs For August : ఆ నాలుగు రాశుల వారి జీవితంలో పెనుమార్పులు

Lucky Zodiacs for August : ఆ నాలుగు రాశుల వారి జీవితంలో పెనుమార్పులు

30 July 2022, 14:42 IST

జ్యోతిష్యం ప్రకారం.. గ్రహాల మార్పు అనేక విధాలుగా ప్రజల జీవితాన్ని, అదృష్టాన్ని ప్రభావితం చేస్తుంది. మరికొద్ది రోజుల్లో 12 రాశుల వారి జీవితంలో రకరకాల మార్పులు చోటు చేసుకోనున్నాయి. కానీ ఇప్పుడు నాలుగు రాశుల వారి గురించే మాట్లాడుకుందాం. ఎందుకంటే గ్రహాల మార్పు వల్ల ఈ 4 రాశుల వారి జీవితాలు పూర్తిగా మారిపోబోతున్నాయి. మరి వారు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

  • జ్యోతిష్యం ప్రకారం.. గ్రహాల మార్పు అనేక విధాలుగా ప్రజల జీవితాన్ని, అదృష్టాన్ని ప్రభావితం చేస్తుంది. మరికొద్ది రోజుల్లో 12 రాశుల వారి జీవితంలో రకరకాల మార్పులు చోటు చేసుకోనున్నాయి. కానీ ఇప్పుడు నాలుగు రాశుల వారి గురించే మాట్లాడుకుందాం. ఎందుకంటే గ్రహాల మార్పు వల్ల ఈ 4 రాశుల వారి జీవితాలు పూర్తిగా మారిపోబోతున్నాయి. మరి వారు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
రాబోయే నెలలో ఏ రాశి వారి అదృష్టం బాగుంటుంది. మీ రాశి ఈ జాబితాలో ఉందా? రాబోయే 32 రోజుల్లో 4 రాశుల్లో అదృష్టంలో పెద్ద మార్పు ఉంటుంది. 
(1 / 6)

వచ్చే సోమవారం నుంచి అంటే ఆగస్టు 1 నుంచి కొందరి జీవితంలో పెనుమార్పు రాబోతోంది. అని జ్యోతిష్యం చెబుతోంది. ఇలా చెప్పుకుంటూ పోతే.. ఏ రాశివారికి అదృష్టం కలిసి వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. 
(2 / 6)

మకరం: ఆగష్టు 4 నాటికి ఈ రాశి జీవితంలో మార్పు ఉండవచ్చు. అంతకు ముందు ఓపిక లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు ఎదురైనవన్నీ.. ఇప్పుడు పరిష్కారమవుతాయి. ఇక నుంచి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చదువుపై ఆసక్తి పెరుగుతుంది. ఉన్నత చదువుల కోసం కుటుంబానికి దూరంగా వెళ్లవచ్చు. ఆగస్టు 17 వరకు ప్రమోషన్ అవకాశాలు అందుబాటులో ఉంటాయి. ఉద్యోగ రంగంలో పై అధికారుల సహాయం అందుతుంది. కొంతమందికి ఆగస్టు 24 తర్వాత కారు కొనుగోలు చేసే అవకాశం లభిస్తుంది.
(3 / 6)

కర్కాటకం: ఈ రాశిలోని స్థానికులు రాబోయే నెలల్లో పూర్తి విశ్వాసంతో ఉంటారు. అయితే ఓపిక పట్టండి. లేకుంటే ప్రయోజనం ఉండదు. వ్యాపార పరిస్థితులు మెరుగుపడవచ్చు. లాభాలు పొందే అవకాశాలు ఉంటాయి. ఉద్యోగ మార్పు కూడా సాధ్యమే. వేరే ప్రాంతానికి వెళ్లాల్సి వస్తుంది. కుటుంబం నుంచి మద్దతు లభిస్తుంది. ఆగస్టు 23 తర్వాత కారు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఈ సమయంలో విదేశీ ప్రయాణాల కూడా చేసే అవకాశముంది.
(4 / 6)

మిథునం : ఈ నెల ప్రారంభంలో చాలా ఆత్మవిశ్వాసం ఉంటుంది. కానీ అత్యుత్సాహం మానుకోండి. మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోండి. కుటుంబంతో సత్సంబంధాలను కొనసాగించండి. మీరు ఈ నెల ఉద్యోగ ఇంటర్వ్యూలలో విజయం సాధించవచ్చు. మీరు స్నేహితుల నుంచి కూడా సహాయం పొందవచ్చు. ఆగస్ట్ 17 తర్వాత మీరు కొన్ని రోజుల పాటు మరొక నగరానికి వెళ్లవచ్చు. వ్యాపార పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి.
(5 / 6)

కన్య: మీరు ఆత్మవిశ్వాసంతో ఉంటారు. కానీ తెలియని భయంతో మీరు కలవరపడవచ్చు. కాబట్టి మీకు వీలైతే నెల ప్రారంభంలో ఒక మతపరమైన ప్రదేశానికి విహారయాత్రకు వెళ్లండి. ఈ ప్రయాణం ఆనందదాయకంగా ఉంటుంది. అక్టోబర్ 5 నుంచి భార్య ఆరోగ్యం మెరుగుపడుతుంది. పాత స్నేహితులు కూడా తిరిగి రావచ్చు. ఉద్యోగంలో పురోగతికి అవకాశాలు ఉండవచ్చు. ఏదైనా ఆస్తి నుంచి డబ్బు వస్తుంది. మొత్తం మీద ఆగస్ట్ నెల మీకు బాగానే ఉంటుంది. ఈ నెలలో అనేక శుభకార్యాల ప్రయోజనం పొందుతారు.
(6 / 6)

    ఆర్టికల్ షేర్ చేయండి