తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Kl Rahul: ఐపీఎల్ 2024 ఆడేందుకు ఎన్‍సీఏ నుంచి కేఎల్ రాహుల్‍కు గ్రీన్ సిగ్నల్.. కానీ ఓ కండీషన్!

KL Rahul: ఐపీఎల్ 2024 ఆడేందుకు ఎన్‍సీఏ నుంచి కేఎల్ రాహుల్‍కు గ్రీన్ సిగ్నల్.. కానీ ఓ కండీషన్!

18 March 2024, 23:29 IST

IPL 2024 - KL Rahul: ఐపీఎల్ 2024 ఆడేందుకు భారత స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్‍కు గ్రీన్‍ సిగ్నల్ వచ్చింది. దీంతో తన జట్టు లక్నో సూపర్ జెయింట్స్‌కు ఆడేందుకు కెప్టెన్ రాహుల్ రెడీ అయ్యాడు.

  • IPL 2024 - KL Rahul: ఐపీఎల్ 2024 ఆడేందుకు భారత స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్‍కు గ్రీన్‍ సిగ్నల్ వచ్చింది. దీంతో తన జట్టు లక్నో సూపర్ జెయింట్స్‌కు ఆడేందుకు కెప్టెన్ రాహుల్ రెడీ అయ్యాడు.
భారత స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్.. గాయం కారణంగా ఇంగ్లండ్‍తో టెస్టు సిరీస్‍లో రెండో మ్యాచ్ నుంచి దూరమయ్యాడు. దీంతో ఐపీఎల్ 2024లో రాహుల్ ఆడతాడా లేదా అనే సందేహాలు వచ్చాయి.
(1 / 5)
భారత స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్.. గాయం కారణంగా ఇంగ్లండ్‍తో టెస్టు సిరీస్‍లో రెండో మ్యాచ్ నుంచి దూరమయ్యాడు. దీంతో ఐపీఎల్ 2024లో రాహుల్ ఆడతాడా లేదా అనే సందేహాలు వచ్చాయి.(AFP)
అయితే, కేఎల్ రాహుల్ పూర్తి ఫిట్‍నెస్ సాధించినట్టు జాతీయ క్రికెట్ అకాడమీ (NCA) నిర్దారించింది. ఐపీఎల్ 2024 ఆడేందుకు రాహుల్‍కు ఫిట్‍నెస్ క్లియరెన్స్ ఇచ్చింది. 
(2 / 5)
అయితే, కేఎల్ రాహుల్ పూర్తి ఫిట్‍నెస్ సాధించినట్టు జాతీయ క్రికెట్ అకాడమీ (NCA) నిర్దారించింది. ఐపీఎల్ 2024 ఆడేందుకు రాహుల్‍కు ఫిట్‍నెస్ క్లియరెన్స్ ఇచ్చింది. (REUTERS)
ఎన్‍సీఏ నుంచి గ్రీన్‍సిగ్నల్ రావటంతో ఐపీఎల్‍లో బరిలోకి దిగేందుకు రాహుల్ రెడీ అవుతున్నాడు. లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు రాహుల్ కెప్టెన్‍గా ఉన్నాడు. 
(3 / 5)
ఎన్‍సీఏ నుంచి గ్రీన్‍సిగ్నల్ రావటంతో ఐపీఎల్‍లో బరిలోకి దిగేందుకు రాహుల్ రెడీ అవుతున్నాడు. లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు రాహుల్ కెప్టెన్‍గా ఉన్నాడు. 
అయితే, ఫిట్‍నెస్ క్లియరెన్స్ ఇచ్చినా.. ఐపీఎల్ 2024లో కొన్ని మ్యాచ్‍ల పాటు వికెట్ కీపింగ్ చేయకూడదని కేఎల్ రాహుల్‍కు కండీషన్ పెట్టింది ఎన్‍సీఏ. మొత్తంగా క్లియరెన్స్ రావటంతో లక్నో ట్రైనింగ్ క్యాంప్‍కు మరో రెండు రోజుల్లో వెళ్లనున్నాడు కేఎల్. 
(4 / 5)
అయితే, ఫిట్‍నెస్ క్లియరెన్స్ ఇచ్చినా.. ఐపీఎల్ 2024లో కొన్ని మ్యాచ్‍ల పాటు వికెట్ కీపింగ్ చేయకూడదని కేఎల్ రాహుల్‍కు కండీషన్ పెట్టింది ఎన్‍సీఏ. మొత్తంగా క్లియరెన్స్ రావటంతో లక్నో ట్రైనింగ్ క్యాంప్‍కు మరో రెండు రోజుల్లో వెళ్లనున్నాడు కేఎల్. (PTI)
ఐపీఎల్ 2024 టోర్నీ మార్చి 22వ తేదీన మొదలుకానుంది. ఈ సీజన్‍లో మార్చి 24న లక్నో సూపర్ జెయింట్స్ తన తొలి మ్యాచ్ ఆడనుంది. 
(5 / 5)
ఐపీఎల్ 2024 టోర్నీ మార్చి 22వ తేదీన మొదలుకానుంది. ఈ సీజన్‍లో మార్చి 24న లక్నో సూపర్ జెయింట్స్ తన తొలి మ్యాచ్ ఆడనుంది. (PTI)

    ఆర్టికల్ షేర్ చేయండి