తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Cucumber Diet: కీరాదోస డైట్‌తో రెండు వారాల్లో ఏడు కిలోలు తగ్గండిలా

Cucumber Diet: కీరాదోస డైట్‌తో రెండు వారాల్లో ఏడు కిలోలు తగ్గండిలా

03 April 2024, 11:52 IST

Cucumber Diet: కీరదోసకాయలో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ కె, ఫోలేట్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి. దీన్ని తినడం వల్ల చాలా తక్కువ కాలంలో బరువు తగ్గవచ్చు.

  • Cucumber Diet: కీరదోసకాయలో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ కె, ఫోలేట్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి. దీన్ని తినడం వల్ల చాలా తక్కువ కాలంలో బరువు తగ్గవచ్చు.
బరువు తగ్గాలనుకునేవారికి  కీరా దోసకాయను మించిన ఆహారం లేదు. కీరదోసకాయలో అనేక పోషకాలు ఉంటాయి.  వీటిలో సున్నా కేలరీలు ఉంటాయి. కీరాదోసను రోజులో రెండు మూడు సార్లు తినడం వల్ల త్వరగా బరువు తగ్గే అవకాశం ఉంది. దీన్ని తినడం వల్ల ఎక్కువ సేపు పొట్ట నిండిన ఫీలింగ్ వస్తుంది. ఇతర ఆహారాలు తినకుండా ఉంటారు.  
(1 / 5)

అర కప్పు తరిగిన దోసకాయ ముక్కల్లో 8 కేలరీలు మాత్రమే ఉంటాయి. ఇందులో 1.9 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 0.3 గ్రాముల ఫైబర్, 0.3 గ్రాముల ప్రోటీన్ ఉంటాయి. ఇందులో మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ సి, విటమిన్ కె, మాంగనీస్ అధికంగా ఉంటాయి.  
(2 / 5)

కీరదోసకాయ డైట్ ను తినడం వల్ల రెండు వారాల్లోనే ఏడు కిలోల బరువు తగ్గవచ్చు.  మూడు పూటలా కీరాదోసకాయను తినండి. అలాగే ప్రొటీన్ లోపం రాకుండా చికెన్, చేపలు, మాంసం, టోఫు, పప్పుధాన్యాలు వంటి ఆహారాలను తీసుకోవాలి. మూడు పూటలా భోజనం చేశాక… మధ్యలో ఆకలి వేస్తే కీరాదోస మాత్రమే తినాలి. ఇతర ఆహారాలు తినకూడదు.
(3 / 5)

కీరదోసకాయలో ఉండే అధిక ఫైబర్ మీ పొట్టను నిండుగా ఉంచుతుంది. అయితే  గర్భంతో ఉన్నవారు, పాలిచ్చ తల్లులు మాత్రం ఈడైట్ ఫాలో అవ్వకుండా పొట్ట నిండా తినాల్సిన అవసరం ఉంది. 
(4 / 5)

వేసవిలో కీరదోసకాయ జ్యూస్ ను డైట్ లో చేర్చుకోండి. ఈ జ్యూస్ శరీరాన్ని డిటాక్స్ చేయడానికి పనికొస్తుంది. శరీరం నుంచి టాక్సిన్లను బయటికి పంపింస్తుంది. కీరాదోస గింజలు శరీరంలో పేరుకుపోయిన అదనపు నీటిని తొలగిస్తాయి. కీరదోసకాయలో ఇథనాల్ అనే మూలకం ఉంటుంది, ఇది శరీరంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. పొట్ట దగ్గర  కొవ్వును తగ్గించడంలో ఇది ముందుంటుంది. 
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి