తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Shani Bhagavan : శని దేవుడితో ఈ రాశుల వారికి తిరుగులేదు.. డబ్బే డబ్బు

Shani Bhagavan : శని దేవుడితో ఈ రాశుల వారికి తిరుగులేదు.. డబ్బే డబ్బు

28 October 2023, 11:41 IST

Lord Saturn Transit : శనిగ్రహం వల్ల కొన్ని రాశులవారికి మంచి జరగనుంది. శనితో సంతోషకరమైన జీవితాన్ని పొందే రాశుల గురించి చూద్దాం.

  • Lord Saturn Transit : శనిగ్రహం వల్ల కొన్ని రాశులవారికి మంచి జరగనుంది. శనితో సంతోషకరమైన జీవితాన్ని పొందే రాశుల గురించి చూద్దాం.
శని దేవుడు నీతిమంతుడు అని చెబుతారు. ఒక రాశి నుండి మరొక రాశికి వెళ్ళడానికి రెండున్నర సంవత్సరాలు పడుతుంది. ఆయన పని ఏంటంటే.. చర్యలకు ప్రతిఫలమివ్వడం.
(1 / 7)

మంచి, చెడు కర్మ ప్రకారం రెట్టింపు చెల్లి్స్తాడు శని దేవుడు. శని భగవానుని చూస్తే అందరూ భయపడతారు. ఎందుకంటే ఒక రాశిలో ఎక్కువ సమయం ఉండేది ఆయనే.
(2 / 7)

శని దేవుడు ముప్పై సంవత్సరాల తర్వాత కుంభరాశిలో సంచరిస్తున్నాడు. వక్రస్థానంలో సంచరిస్తున్న శనిదేవుడు నవంబర్ నాలుగో తేదీన వస్తాడు. దీని ద్వారా నాలుగు రాశులకు మంచి జరగనుంది.
(3 / 7)

మేష రాశి వారికి ఈ కాలంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. నగదు ప్రవాహంలో ఎలాంటి లోటు ఉండదు. శారీరక ఆరోగ్యంలో మెరుగుదల ఉంటుంది. పెండింగ్‌లో ఉన్న సమస్యలన్నీ పూర్తవుతాయి. అనుకోని సమయంలో అదృష్టం మీ వెంటే వస్తుంది. మీ కోసం కొత్త అవకాశాలు తెరుచుకుంటాయి. కొత్త పెట్టుబడులు లాభాలను అందిస్తాయి.
(4 / 7)

మిథున రాశివారు శని వక్ర నివర్తి వల్ల మీకు మంచి సమయం ఉంటుంది. శని మీకు అద్భుతమైన అవకాశాలను ఇవ్వబోతున్నాడు. చిన్న ప్రయత్నాలే పెద్ద ఫలాన్ని అందిస్తాయి. ఆర్థిక విషయాలలో మెరుగుదల ఉంటుంది. నగదు ప్రవాహంలో ఎలాంటి తగ్గుదల ఉండదు. ఆస్తికి సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోతాయి. భార్యాభర్తల మధ్య ప్రేమ పెరుగుతుంది. జీవితంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది.
(5 / 7)

సింహ రాశి వారికి శని సంచారం లాభాలను అందించబోతోంది. నగదు ప్రవాహంలో ఎలాంటి తగ్గుదల ఉండదు. అకస్మాత్తుగా అదృష్టం మీ ముందుకు వస్తుంది. ఇతరులలో గౌరవాన్ని పెంచుతుంది. శారీరక ఆరోగ్యంలో మెరుగుదల ఉంటుంది. కొత్త పెట్టుబడులు లాభాలను అందిస్తాయి. కుటుంబంలో సంతోషం పెరుగుతుంది. కార్యాలయంలో గౌరవం పెరుగుతుంది.
(6 / 7)

తుల రాశి వారికి ఇప్పటివరకు ఇబ్బందుల్లో ఉన్న ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇక నుంచి ధన ప్రవాహం పెరుగుతుంది. వ్యాపార, పరిశ్రమలలో మందగమనం తగ్గుతుంది. శారీరక ఆరోగ్యంలో మెరుగుదల ఉంటుంది. కుటుంబంలో సంతోషం ఉంటుంది. భార్యాభర్తల మధ్య ప్రేమ పెరుగుతుంది. కొత్త ఇల్లు, వాహనం కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
(7 / 7)

    ఆర్టికల్ షేర్ చేయండి