తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  స్వీట్లు ఎక్కువగా తింటున్నారా? లివర్ దెబ్బతింటుంది జాగ్రత్త

స్వీట్లు ఎక్కువగా తింటున్నారా? లివర్ దెబ్బతింటుంది జాగ్రత్త

07 February 2024, 14:55 IST

Liver Care: ప్రతి ఒక్కరూ కాలేయం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కాలేయం ఆరోగ్యం కోసం కొన్ని రకాల ఆహారాలు తినడంతో పాటూ, కొన్ని తినడం మానేయాలి.

  • Liver Care: ప్రతి ఒక్కరూ కాలేయం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కాలేయం ఆరోగ్యం కోసం కొన్ని రకాల ఆహారాలు తినడంతో పాటూ, కొన్ని తినడం మానేయాలి.
కాలేయాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని నియమాలు పాటించాలి. కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచే మార్గాలేంటో తెలుసుకుందాం.
(1 / 6)
కాలేయాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని నియమాలు పాటించాలి. కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచే మార్గాలేంటో తెలుసుకుందాం.(Freepik)
తీపి పదార్థాలు తినడం వల్ల కాలేయం ఎక్కువగాప పనిచేయాల్సి వస్తుంది. స్వీట్లు తినడం కాలేయానికి మంచిది కాదు. కాబట్టి ఆరోగ్యంగా ఉండేందుకు వీలైనంత వరకు స్వీట్లకు దూరంగా ఉండండి.
(2 / 6)
తీపి పదార్థాలు తినడం వల్ల కాలేయం ఎక్కువగాప పనిచేయాల్సి వస్తుంది. స్వీట్లు తినడం కాలేయానికి మంచిది కాదు. కాబట్టి ఆరోగ్యంగా ఉండేందుకు వీలైనంత వరకు స్వీట్లకు దూరంగా ఉండండి.(Freepik)
అధిక ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండండి. వేయించిన ఆయిల్ ఫుడ్ తినడం వల్ల కాలేయం తీవ్రంగా పాడవ్వచ్చు.
(3 / 6)
అధిక ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండండి. వేయించిన ఆయిల్ ఫుడ్ తినడం వల్ల కాలేయం తీవ్రంగా పాడవ్వచ్చు.(Freepik)
రెడ్ మీట్ తినడం వల్ల ఫ్యాటీ లివర్ సమస్య వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇతర కాలేయ వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే రెడ్ మీట్ కు దూరంగా ఉండాలి. 
(4 / 6)
రెడ్ మీట్ తినడం వల్ల ఫ్యాటీ లివర్ సమస్య వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇతర కాలేయ వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే రెడ్ మీట్ కు దూరంగా ఉండాలి. (Freepik)
కృత్రిమ స్వీటెనర్లను ఉపయోగించే వారి సంఖ్య అధికంగా ఉంది.  డైటింగ్ పేరుతో ఆర్టిఫిషియల్ స్వీటినర్లను వాడుతున్నారు. ఇటువంటి షుగర్ ఫ్రీ ఫుడ్స్ కాలేయ వ్యాధికి కారణమవుతాయి. కాబట్టి ఈ పదార్థాలను నివారించండి.
(5 / 6)
కృత్రిమ స్వీటెనర్లను ఉపయోగించే వారి సంఖ్య అధికంగా ఉంది.  డైటింగ్ పేరుతో ఆర్టిఫిషియల్ స్వీటినర్లను వాడుతున్నారు. ఇటువంటి షుగర్ ఫ్రీ ఫుడ్స్ కాలేయ వ్యాధికి కారణమవుతాయి. కాబట్టి ఈ పదార్థాలను నివారించండి.(Freepik)
కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే మద్యానికి దూరంగా ఉండాలి. ఆల్కహాల్ తాగడం వల్ల కాలేయం సిర్రోసిస్, కాలేయ క్యాన్సర్ బారిన పడే అవకాశం ఎక్కువ. కాబట్టి ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి మద్యం సేవించకండి.
(6 / 6)
కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే మద్యానికి దూరంగా ఉండాలి. ఆల్కహాల్ తాగడం వల్ల కాలేయం సిర్రోసిస్, కాలేయ క్యాన్సర్ బారిన పడే అవకాశం ఎక్కువ. కాబట్టి ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి మద్యం సేవించకండి.(Freepik)

    ఆర్టికల్ షేర్ చేయండి