తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Life Hacks: మీ జీవితాన్ని సులభతరం చేసే ఇంటి చిట్కాలు ఇవన్నీ

Life Hacks: మీ జీవితాన్ని సులభతరం చేసే ఇంటి చిట్కాలు ఇవన్నీ

29 December 2023, 11:38 IST

Life Hacks: ఇల్లు, ఆఫీసు, ట్రాఫిక్, ప్రయాణాల మధ్య జీవితం బిజీగా మారిపోతోంది. ఇంట్లో కొన్ని పనులు చిన్న చిట్కాల ద్వారా సులభతరం చేసుకోవచ్చు. అలాంటి కొన్ని లైఫ్ హాక్స్ ఇవన్నీ.

  • Life Hacks: ఇల్లు, ఆఫీసు, ట్రాఫిక్, ప్రయాణాల మధ్య జీవితం బిజీగా మారిపోతోంది. ఇంట్లో కొన్ని పనులు చిన్న చిట్కాల ద్వారా సులభతరం చేసుకోవచ్చు. అలాంటి కొన్ని లైఫ్ హాక్స్ ఇవన్నీ.
ఈ రోజుల్లో జీవితం ఒత్తిడి మధ్య సాగుతోంది. ప్రతిరోజూ ఇల్లు, ఆఫీసు మధ్య జీవితం నలిగిపోతోంది. పనులను సింప్లిఫై చేసుకోవడం ద్వారా కాస్త ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. 
(1 / 11)
ఈ రోజుల్లో జీవితం ఒత్తిడి మధ్య సాగుతోంది. ప్రతిరోజూ ఇల్లు, ఆఫీసు మధ్య జీవితం నలిగిపోతోంది. పనులను సింప్లిఫై చేసుకోవడం ద్వారా కాస్త ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. 
షూ దుర్వాసన పోవాలంటే రాత్రిపూట షూ లోపల పొడి టీ బ్యాగ్‌ని ఉంచండి. ఇది బూట్ల నుండి దుర్వాసనను తొలగిస్తుంది. 
(2 / 11)
షూ దుర్వాసన పోవాలంటే రాత్రిపూట షూ లోపల పొడి టీ బ్యాగ్‌ని ఉంచండి. ఇది బూట్ల నుండి దుర్వాసనను తొలగిస్తుంది. (Shutterstock )
ఇంటి కార్పెట్ పై ఆహార పదార్థాలు పడి కుళ్ళిపోచి దుర్వాసన వస్తుంది. ఆ  కార్పెట్ ను శుభ్రం చేయడానికి బేకింగ్ సోడాను ఉపయోగించాలి. బేకింగ్ సోడాను కార్పెట్ పై పడిన మరకలపై చల్లి, చేత్తో తుడిచేయాలి. 
(3 / 11)
ఇంటి కార్పెట్ పై ఆహార పదార్థాలు పడి కుళ్ళిపోచి దుర్వాసన వస్తుంది. ఆ  కార్పెట్ ను శుభ్రం చేయడానికి బేకింగ్ సోడాను ఉపయోగించాలి. బేకింగ్ సోడాను కార్పెట్ పై పడిన మరకలపై చల్లి, చేత్తో తుడిచేయాలి. (Starinsider )
ఈ రోజు ఏం వండాలి అని ఆలోచించుకునే బదులు ఒక వారం ముందుగానే మెనూను సిద్ధం చేసుకోండి. దాన్ని రాసి క్లిప్‌బోర్డ్‌లో అతికించి వంటగదిలో పెట్టుకోండి. ఏం వండాలన్నీ ఆలోచన అవసరం లేదు. 
(4 / 11)
ఈ రోజు ఏం వండాలి అని ఆలోచించుకునే బదులు ఒక వారం ముందుగానే మెనూను సిద్ధం చేసుకోండి. దాన్ని రాసి క్లిప్‌బోర్డ్‌లో అతికించి వంటగదిలో పెట్టుకోండి. ఏం వండాలన్నీ ఆలోచన అవసరం లేదు. (Shutterstock )
టీవీ, కంప్యూటర్, మొబైల్ వంటి స్క్రీన్‌ను శుభ్రం చేయడానికి కాఫీ ఫిల్టర్ మీకు సహాయపడుతుంది. ఇది ఎలాంటి స్క్రాచ్ పడకుండా స్క్రీన్‌ను శుభ్రం చేయడానికి సహాయపడుతుంది. 
(5 / 11)
టీవీ, కంప్యూటర్, మొబైల్ వంటి స్క్రీన్‌ను శుభ్రం చేయడానికి కాఫీ ఫిల్టర్ మీకు సహాయపడుతుంది. ఇది ఎలాంటి స్క్రాచ్ పడకుండా స్క్రీన్‌ను శుభ్రం చేయడానికి సహాయపడుతుంది. (Shutterstock )
ప్రయాణంలో బట్టల్లో చెప్పులు, బూట్లను పెట్టలేరు. ఇలాంటప్పుడు షూని షవర్ క్యాప్‌లో కట్టి తీసుకెళ్లచ్చు. 
(6 / 11)
ప్రయాణంలో బట్టల్లో చెప్పులు, బూట్లను పెట్టలేరు. ఇలాంటప్పుడు షూని షవర్ క్యాప్‌లో కట్టి తీసుకెళ్లచ్చు. (Shutterstock )
కిచెన్ సింక్ ఎంత శుభ్రం చేసినా వాసన వస్తుంది. నిమ్మచెక్కతో సింక్ ని రుద్దితే మంచి ఫలితం ఉంటుంది.నిమ్మరసంలోని రసాయనిక గుణం సింక్‌ని మెరిసేలా చేస్తుంది.
(7 / 11)
కిచెన్ సింక్ ఎంత శుభ్రం చేసినా వాసన వస్తుంది. నిమ్మచెక్కతో సింక్ ని రుద్దితే మంచి ఫలితం ఉంటుంది.నిమ్మరసంలోని రసాయనిక గుణం సింక్‌ని మెరిసేలా చేస్తుంది.(Shutterstock )
కొత్తిమీర, పాలకూర వంటి ఆకుకూరలను నిల్వ చేయడానికి, ముందుగా వాటిని తరిగి ఐస్ క్యూబ్ ట్రేలో ఉంచండి. దానిపై ఆలివ్ నూనె పోయాలి. తర్వాత ఫ్రిజ్‌లో ఉంచాలి. ఇది ఆకుకూరలు తాజాగా ఉంచుతుంది.
(8 / 11)
కొత్తిమీర, పాలకూర వంటి ఆకుకూరలను నిల్వ చేయడానికి, ముందుగా వాటిని తరిగి ఐస్ క్యూబ్ ట్రేలో ఉంచండి. దానిపై ఆలివ్ నూనె పోయాలి. తర్వాత ఫ్రిజ్‌లో ఉంచాలి. ఇది ఆకుకూరలు తాజాగా ఉంచుతుంది.(Shutterstock )
గాజు సీసాల మూతను తెరవడం కష్టంగా అనిపిస్తే, మూత చుట్టూ రబ్బరు బ్యాండ్‌ను చుట్టి తిప్పండి. సులువుగా వచ్చేస్తుంది.
(9 / 11)
గాజు సీసాల మూతను తెరవడం కష్టంగా అనిపిస్తే, మూత చుట్టూ రబ్బరు బ్యాండ్‌ను చుట్టి తిప్పండి. సులువుగా వచ్చేస్తుంది.(Shutterstock )
స్నీకర్‌ను శుభ్రం చేయడానికి టూత్‌పేస్ట్ సహాయపడుతుంది. టూత్‌పేస్ట్‌ను షూకి అప్లై చేసి బ్రష్ లేదా క్లాత్‌తో స్క్రబ్ చేయండి. తర్వాత తడి గుడ్డతో తుడవండి. 
(10 / 11)
స్నీకర్‌ను శుభ్రం చేయడానికి టూత్‌పేస్ట్ సహాయపడుతుంది. టూత్‌పేస్ట్‌ను షూకి అప్లై చేసి బ్రష్ లేదా క్లాత్‌తో స్క్రబ్ చేయండి. తర్వాత తడి గుడ్డతో తుడవండి. (Shutterstock )
ఐస్ క్యూబ్ ట్రే పాతది అయితే విసిరేయకండి. ఇది నగలు ఉంచడానికి ఉపయోగించవచ్చు. ఉంగరాలు,  చెవిపోగులు విడివిడిగా ఉంచుకునేందుకు వినియోగపడుతుంది. 
(11 / 11)
ఐస్ క్యూబ్ ట్రే పాతది అయితే విసిరేయకండి. ఇది నగలు ఉంచడానికి ఉపయోగించవచ్చు. ఉంగరాలు,  చెవిపోగులు విడివిడిగా ఉంచుకునేందుకు వినియోగపడుతుంది. 

    ఆర్టికల్ షేర్ చేయండి