తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Ambedkar Birth Anniversary: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కు ప్రముఖుల ఘన నివాళి

Ambedkar birth anniversary: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కు ప్రముఖుల ఘన నివాళి

14 April 2023, 16:55 IST

రాజ్యాంగ నిర్మాత, దార్శనికుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా నాయకులు, ప్రజలు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు.

రాజ్యాంగ నిర్మాత, దార్శనికుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా నాయకులు, ప్రజలు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు.
పార్లమెంట్ ప్రాంగణంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కు ప్రణామం చేస్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
(1 / 6)
పార్లమెంట్ ప్రాంగణంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కు ప్రణామం చేస్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Twitter/@rashtrapatibhvn)
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కు నివాళులర్పిస్తున్న కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు. సామాజిక న్యాయం, సమానత్వం కోసం పోరాడే వారికి డాక్టర్ అంబేద్కర్ స్ఫూర్తిగా నిలుస్తూనే ఉంటారని ఆయన ట్వీట్ చేశారు.
(2 / 6)
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కు నివాళులర్పిస్తున్న కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు. సామాజిక న్యాయం, సమానత్వం కోసం పోరాడే వారికి డాక్టర్ అంబేద్కర్ స్ఫూర్తిగా నిలుస్తూనే ఉంటారని ఆయన ట్వీట్ చేశారు.(Twitter/@KirenRijiju)
ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కు నివాళులర్పిస్తున్న బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా.
(3 / 6)
ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కు నివాళులర్పిస్తున్న బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా.(ANI)
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 132వ జయంతి సందర్భగా ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ.
(4 / 6)
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 132వ జయంతి సందర్భగా ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ.(Twitter/@PMOIndia)
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కు నివాళులర్పిస్తున్న బీఎస్పీ అధినేత్రి మాయావతి
(5 / 6)
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కు నివాళులర్పిస్తున్న బీఎస్పీ అధినేత్రి మాయావతి(HT Photo)
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కు నివాళులర్పిస్తున్న కర్నాటక సీఎం బస్వరాజ్ బొమ్మై. 
(6 / 6)
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కు నివాళులర్పిస్తున్న కర్నాటక సీఎం బస్వరాజ్ బొమ్మై. (ANI)

    ఆర్టికల్ షేర్ చేయండి