తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Lamborghini Huracan Tecnica : 3.2 సెకన్లలో 100 Kmph వేగాన్ని అందుకోగలదంటా..

Lamborghini Huracan Tecnica : 3.2 సెకన్లలో 100 kmph వేగాన్ని అందుకోగలదంటా..

05 August 2022, 13:20 IST

Lamborghini Huracan Tecnica : లంబోర్గిని Tecnica హురాకాన్ సరికొత్త వేరియంట్. ఈ మోడల్ బ్రాండ్ లైనప్‌లో హురాకాన్ EVO,  హురాకాన్ STO మధ్య ఉంటుంది.అయితే తాజాగా భారతదేశంలో లాంబోర్గిని హురాకాన్ టెక్నికా లాంచ్‌ను ధృవీకరించింది ఆ సంస్థ.

  • Lamborghini Huracan Tecnica : లంబోర్గిని Tecnica హురాకాన్ సరికొత్త వేరియంట్. ఈ మోడల్ బ్రాండ్ లైనప్‌లో హురాకాన్ EVO,  హురాకాన్ STO మధ్య ఉంటుంది.అయితే తాజాగా భారతదేశంలో లాంబోర్గిని హురాకాన్ టెక్నికా లాంచ్‌ను ధృవీకరించింది ఆ సంస్థ.
టెక్నికా ఎగ్జాస్ట్‌లకుూ, వెనుక వింగ్‌కు అప్‌గ్రేడ్‌లతో ఈ వెర్షన్ వచ్చింది. హురాకాన్ ఈవోతో పోల్చినప్పుడు డిఫ్యూజర్ కూడా డీప్ ఉంటుంది.
(1 / 5)
టెక్నికా ఎగ్జాస్ట్‌లకుూ, వెనుక వింగ్‌కు అప్‌గ్రేడ్‌లతో ఈ వెర్షన్ వచ్చింది. హురాకాన్ ఈవోతో పోల్చినప్పుడు డిఫ్యూజర్ కూడా డీప్ ఉంటుంది.(Lamborghini)
Huracan Tecnica 5.2-లీటర్ V10 ఇంజన్‌ను పొందుతుంది. ఇది 640 PS, 535 Nm ను ఉత్పత్తి చేస్తుంది. గేర్‌బాక్స్ అనేది 7-స్పీడ్ DCT యూనిట్, ఇది శక్తిని వెనుక చక్రాలకు మాత్రమే బదిలీ చేస్తుంది.
(2 / 5)
Huracan Tecnica 5.2-లీటర్ V10 ఇంజన్‌ను పొందుతుంది. ఇది 640 PS, 535 Nm ను ఉత్పత్తి చేస్తుంది. గేర్‌బాక్స్ అనేది 7-స్పీడ్ DCT యూనిట్, ఇది శక్తిని వెనుక చక్రాలకు మాత్రమే బదిలీ చేస్తుంది.(Lamborghini)
ఫ్రంట్ ఫాసియా సియాన్ సూపర్ కార్ నుంచి ఇది ప్రేరణ పొందింది కాబట్టి.. ఇది మరింత దూకుడుగా కనిపిస్తుంది.
(3 / 5)
ఫ్రంట్ ఫాసియా సియాన్ సూపర్ కార్ నుంచి ఇది ప్రేరణ పొందింది కాబట్టి.. ఇది మరింత దూకుడుగా కనిపిస్తుంది.(Lamborghini)
Huracan Tecnica 3.2 సెకన్లలో 100 kmph, 9.1 సెకన్లలో 200 kmph వేగాన్ని అందుకోగలదు. ఇది గరిష్టంగా 325 kmph వేగాన్ని కలిగి ఉంది.
(4 / 5)
Huracan Tecnica 3.2 సెకన్లలో 100 kmph, 9.1 సెకన్లలో 200 kmph వేగాన్ని అందుకోగలదు. ఇది గరిష్టంగా 325 kmph వేగాన్ని కలిగి ఉంది.
టెక్నికా మెరుగైన స్థిరత్వాన్ని కలిగి ఉంది, అధిక డౌన్‌ఫోర్స్ స్థాయిలను కలిగి ఉంది. అంతేకాకుండా డ్రాగ్ కూడా తగ్గించారు. అయితే త్వరలోనే దీనిని ఇండియాలో విడుదల చేయాలని ఆ సంస్థ భావిస్తోంది.
(5 / 5)
టెక్నికా మెరుగైన స్థిరత్వాన్ని కలిగి ఉంది, అధిక డౌన్‌ఫోర్స్ స్థాయిలను కలిగి ఉంది. అంతేకాకుండా డ్రాగ్ కూడా తగ్గించారు. అయితే త్వరలోనే దీనిని ఇండియాలో విడుదల చేయాలని ఆ సంస్థ భావిస్తోంది.(Lamborghini)

    ఆర్టికల్ షేర్ చేయండి