తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Kriti Sanon: కృతి సనన్ న్యూ గ్లామర్ టచ్.. ప్రింటెడ్ వైట్ డ్రెస్సులో ఆకట్టుకునే అందాలు

Kriti Sanon: కృతి సనన్ న్యూ గ్లామర్ టచ్.. ప్రింటెడ్ వైట్ డ్రెస్సులో ఆకట్టుకునే అందాలు

06 February 2024, 15:07 IST

Kriti Sanon Latest Photos: ఆదిపురుష్ బ్యూటి కృతి సనన్ తాజాగా తన అందానికి గ్లామర్ టచ్ ఇచ్చింది. వైట్ కలర్ ప్రింటెడ్ డ్రెస్సులో ఆకట్టుకునే అందాలతో కృతి సనన్ మరోసారి హైలెట్ అయింది. దీంతో సోషల్ మీడియాలో కృతి సనన్ లేటెస్ట్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

Kriti Sanon Latest Photos: ఆదిపురుష్ బ్యూటి కృతి సనన్ తాజాగా తన అందానికి గ్లామర్ టచ్ ఇచ్చింది. వైట్ కలర్ ప్రింటెడ్ డ్రెస్సులో ఆకట్టుకునే అందాలతో కృతి సనన్ మరోసారి హైలెట్ అయింది. దీంతో సోషల్ మీడియాలో కృతి సనన్ లేటెస్ట్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
కృతి సనన్ తన కొత్త చిత్రం 'తేరీ బాటన్ మే ఐసా ఉల్జా జియా' ప్రమోషన్‌లో బిజీగా ఉంది. అలాగే తన లేటెస్ట్ లుక్‌తో మరోసారి హైడ్ లైన్స్‌లోకి చేరింది కృతి సనన్. ఆదిపురుష్ బ్యూటి తాజా ప్రచార ఫోటోలలో చాలా గ్లామరస్ స్టైల్‌లో కనిపించింది.  
(1 / 6)
కృతి సనన్ తన కొత్త చిత్రం 'తేరీ బాటన్ మే ఐసా ఉల్జా జియా' ప్రమోషన్‌లో బిజీగా ఉంది. అలాగే తన లేటెస్ట్ లుక్‌తో మరోసారి హైడ్ లైన్స్‌లోకి చేరింది కృతి సనన్. ఆదిపురుష్ బ్యూటి తాజా ప్రచార ఫోటోలలో చాలా గ్లామరస్ స్టైల్‌లో కనిపించింది.  (Instagram)
వన్ నెనొక్కడినే సినిమాతో తెలుగులో హీరోయిన్‌గా పరిచయమైన కృతి సనన్ తన అందంతో అట్రాక్ట్ చేసింది. రెండు మూడు సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన కృతి అభిమానులను బాగానే సంపాదించుకుంది. 
(2 / 6)
వన్ నెనొక్కడినే సినిమాతో తెలుగులో హీరోయిన్‌గా పరిచయమైన కృతి సనన్ తన అందంతో అట్రాక్ట్ చేసింది. రెండు మూడు సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన కృతి అభిమానులను బాగానే సంపాదించుకుంది. (Instagram)
కృతి సనన్ గోల్డెన్ చెవిపోగులు, ఉంగరాల వంటి జ్యూవల్లరీతోపాటు తెల్లటి హై హీల్స్‌తో తన అందానికి గ్లామర్ టచ్ ఇచ్చింది. అలాగే మినీ డ్రెస్సులో కృతి సనన్ థైస్ అందాలు అట్రాక్ట్ చేస్తున్నాయి.  
(3 / 6)
కృతి సనన్ గోల్డెన్ చెవిపోగులు, ఉంగరాల వంటి జ్యూవల్లరీతోపాటు తెల్లటి హై హీల్స్‌తో తన అందానికి గ్లామర్ టచ్ ఇచ్చింది. అలాగే మినీ డ్రెస్సులో కృతి సనన్ థైస్ అందాలు అట్రాక్ట్ చేస్తున్నాయి.  (Instagram)
కృతి సనన్ లేటెస్ట్ ఫొటోల్లో వైట్ ఆఫ్ షోల్డర్ ఫ్లోరల్ ప్రింటెడ్ మినీ డ్రెస్‌లో చాలా అందంగా కనిపించింది.  అలాగే కిల్లర్ పోజ్‌లను కమెరాకు ఇస్తూ అందాలతో రచ్చ చేసింది.  
(4 / 6)
కృతి సనన్ లేటెస్ట్ ఫొటోల్లో వైట్ ఆఫ్ షోల్డర్ ఫ్లోరల్ ప్రింటెడ్ మినీ డ్రెస్‌లో చాలా అందంగా కనిపించింది.  అలాగే కిల్లర్ పోజ్‌లను కమెరాకు ఇస్తూ అందాలతో రచ్చ చేసింది.  (Instagram)
లేటెస్ట్ గ్లామర్ లుక్‌లో కృతి స‌న‌న్‌ని చూసిన అభిమానుల క‌ళ్లు ఆమెపైనే ఆగిపోయాయి. ఇక ఈ ఫొటోలకు అభిమానుల నుంచి పొగడ్తలు వస్తున్నాయి. 
(5 / 6)
లేటెస్ట్ గ్లామర్ లుక్‌లో కృతి స‌న‌న్‌ని చూసిన అభిమానుల క‌ళ్లు ఆమెపైనే ఆగిపోయాయి. ఇక ఈ ఫొటోలకు అభిమానుల నుంచి పొగడ్తలు వస్తున్నాయి. (Instagram)
కృతి సనన్ కొన్నిసార్లు తన సాంప్రదాయ లుక్‌లో, మరికొన్నిసార్లు తన ఆకర్షణీయమైన శైలిలో, అలాగే ఇంకొన్నిసార్లు బోల్డ్ అవతార్‌లో సోషల్ మీడియాను ఊపేస్తూ కనిపిస్తుంటుంది. తాజాగా మరోసారి కృతి సనన్ తన అందాలతో హైలెట్ అయింది.  
(6 / 6)
కృతి సనన్ కొన్నిసార్లు తన సాంప్రదాయ లుక్‌లో, మరికొన్నిసార్లు తన ఆకర్షణీయమైన శైలిలో, అలాగే ఇంకొన్నిసార్లు బోల్డ్ అవతార్‌లో సోషల్ మీడియాను ఊపేస్తూ కనిపిస్తుంటుంది. తాజాగా మరోసారి కృతి సనన్ తన అందాలతో హైలెట్ అయింది.  (Instagram)

    ఆర్టికల్ షేర్ చేయండి