తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Kriti Sanon: కృతి సనన్ హాట్ ట్రీట్.. అందాలతో పిచ్చెక్కిస్తోన్న ఆదిపురుష్ సీత

Kriti Sanon: కృతి సనన్ హాట్ ట్రీట్.. అందాలతో పిచ్చెక్కిస్తోన్న ఆదిపురుష్ సీత

21 January 2024, 10:23 IST

Kriti Sanon Hot Photos: ప్రభాస్ ఆదిపురుష్ మూవీ హీరోయిన్ కృతి సనన్ మరోసారి హాట్ లుక్స్‌తో హీట్ రాజేసింది. బ్లాక్ కలర్ స్లీవ్‌లెస్ డ్రెస్సులో స్టన్నింగ్‌గా అందాలను ఆరబోసింది. దీంతో కృతి సనన్ లేటెస్ట్ హాట్ ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

Kriti Sanon Hot Photos: ప్రభాస్ ఆదిపురుష్ మూవీ హీరోయిన్ కృతి సనన్ మరోసారి హాట్ లుక్స్‌తో హీట్ రాజేసింది. బ్లాక్ కలర్ స్లీవ్‌లెస్ డ్రెస్సులో స్టన్నింగ్‌గా అందాలను ఆరబోసింది. దీంతో కృతి సనన్ లేటెస్ట్ హాట్ ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
హాట్ బ్యూటి కృతి సనన్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఆమె తన లుక్స్‌తో ఇంటర్నెట్‌లో తరచుగా హీట్ పుట్టిస్తుంటుంది. కృతి సనన్ రీసెంట్‌గా షేర్ చేసిన ఫొటోలో గాడ్డెస్‌లా ఉంది.  
(1 / 7)
హాట్ బ్యూటి కృతి సనన్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఆమె తన లుక్స్‌తో ఇంటర్నెట్‌లో తరచుగా హీట్ పుట్టిస్తుంటుంది. కృతి సనన్ రీసెంట్‌గా షేర్ చేసిన ఫొటోలో గాడ్డెస్‌లా ఉంది.  (Instagram)
కృతి సనన్ లేటెస్ట్ ఫొటోల్లో బ్లాక్ డిజైనర్ ఆఫ్ షోల్డర్ డ్రెస్‌లో అందాలను వడ్డిస్తూ బ్యూటీ క్వీిన్‌లా పోజులు ఇచ్చింది.  
(2 / 7)
కృతి సనన్ లేటెస్ట్ ఫొటోల్లో బ్లాక్ డిజైనర్ ఆఫ్ షోల్డర్ డ్రెస్‌లో అందాలను వడ్డిస్తూ బ్యూటీ క్వీిన్‌లా పోజులు ఇచ్చింది.  (Instagram)
పైన చూపినట్లుగా డీప్ నెక్ డ్రెస్‌లో కృతి సనన్ ఒక్క కిల్లర్ పోజ్ ఇచ్చింది. అలా బ్యూటిఫుల్ కృతి సనన్ తన ఫ్యాన్స్ హార్ట్ బీట్ పెరిగేలా చేస్తోంది.  
(3 / 7)
పైన చూపినట్లుగా డీప్ నెక్ డ్రెస్‌లో కృతి సనన్ ఒక్క కిల్లర్ పోజ్ ఇచ్చింది. అలా బ్యూటిఫుల్ కృతి సనన్ తన ఫ్యాన్స్ హార్ట్ బీట్ పెరిగేలా చేస్తోంది.  (Instagram)
కృతి సనన్ లేటెస్ట్ హాట్ ఫొటోలను షేర్ చేస్తూ ఒక క్యాప్షన్ రాసుకొచ్చింది. "సిఫ్రా మోడ్ ఆన్. ప్రమోషన్స్ స్టార్ట్" అంటూ కృతి సనన్ తెలిపింది.  
(4 / 7)
కృతి సనన్ లేటెస్ట్ హాట్ ఫొటోలను షేర్ చేస్తూ ఒక క్యాప్షన్ రాసుకొచ్చింది. "సిఫ్రా మోడ్ ఆన్. ప్రమోషన్స్ స్టార్ట్" అంటూ కృతి సనన్ తెలిపింది.  (Instagram)
కృతి సనన్ లేటెస్ట్ హాట్ ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. వాటికి ఆమెకున్న మిలియన్ల మంది ఫాలోవర్స్ బ్యూటిఫుల్, బ్యూటీ క్వీన్, గార్జీయస్, బటర్ ఫ్లై, సెక్సీ, హాట్ బ్యూటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.  
(5 / 7)
కృతి సనన్ లేటెస్ట్ హాట్ ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. వాటికి ఆమెకున్న మిలియన్ల మంది ఫాలోవర్స్ బ్యూటిఫుల్, బ్యూటీ క్వీన్, గార్జీయస్, బటర్ ఫ్లై, సెక్సీ, హాట్ బ్యూటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.  (Instagram)
ప్రభాస్ ఆదిపురుష్ మూవీలో సీతగా అలరించిన బ్యూటిఫుల్ కృతి సనన్ ఇదివరకు ఓ ఫొటోలో చీరకట్టులో ఆకట్టుకుంది.  
(6 / 7)
ప్రభాస్ ఆదిపురుష్ మూవీలో సీతగా అలరించిన బ్యూటిఫుల్ కృతి సనన్ ఇదివరకు ఓ ఫొటోలో చీరకట్టులో ఆకట్టుకుంది.  (Instagram)
అయితే, కృతి సనన్ కొన్నిసార్లు సాంప్రదాయ లుక్‌లో, కొన్నిసార్లు  ఆకర్షణీయమైన స్టైల్‌లో మరికొన్నిసార్లు బోల్డ్ అవతార్‌లో కనిపిస్తూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది. ) 
(7 / 7)
అయితే, కృతి సనన్ కొన్నిసార్లు సాంప్రదాయ లుక్‌లో, కొన్నిసార్లు  ఆకర్షణీయమైన స్టైల్‌లో మరికొన్నిసార్లు బోల్డ్ అవతార్‌లో కనిపిస్తూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది. ) (Instagram)

    ఆర్టికల్ షేర్ చేయండి