తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Kriti Sanon: మినీ డ్రెస్సులో కృతి సనన్ అందాల విధ్వంసం.. గ్లామర్ పిక్స్ వైరల్

Kriti Sanon: మినీ డ్రెస్సులో కృతి సనన్ అందాల విధ్వంసం.. గ్లామర్ పిక్స్ వైరల్

26 January 2024, 17:01 IST

Kriti Sanon Hot Photos: ప్రభాస్ ఆదిపురుష్ మూవీ హీరోయిన్ కృతి సనన్ మరోసారి అందాలతో అగ్గి రాజేసింది. బ్లూ కలర్ మినీ డ్రెస్సులో ఘాటుగా అందాలను ఆరబోసింది. కృతి సనన్ ఫొటోలు, పోజులు నెట్టింట్లో రచ్చ చేస్తున్నాయి.

Kriti Sanon Hot Photos: ప్రభాస్ ఆదిపురుష్ మూవీ హీరోయిన్ కృతి సనన్ మరోసారి అందాలతో అగ్గి రాజేసింది. బ్లూ కలర్ మినీ డ్రెస్సులో ఘాటుగా అందాలను ఆరబోసింది. కృతి సనన్ ఫొటోలు, పోజులు నెట్టింట్లో రచ్చ చేస్తున్నాయి.
గ్లామర్ బ్యూటి కృతి సనన్ తాజాగా హాట్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇందులో ఆమె గ్లామరస్ లుక్‌ని చూసిన అభిమానులు పిచ్చెక్కిపోతున్నారు. అలాగే పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.  
(1 / 5)
గ్లామర్ బ్యూటి కృతి సనన్ తాజాగా హాట్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇందులో ఆమె గ్లామరస్ లుక్‌ని చూసిన అభిమానులు పిచ్చెక్కిపోతున్నారు. అలాగే పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.  (Instagram)
కృతి సనన్ తన లేటెస్ట్ ఫోటోలతో మరింతగా అభిమానులను సంపాదించుకుంటోంది. కృతి సనన్ కిల్లర్ క్లాస్ లుక్‌ను చూసి పిచ్చెక్కిపోతున్నారు ఆమె ఫ్యాన్స్.  
(2 / 5)
కృతి సనన్ తన లేటెస్ట్ ఫోటోలతో మరింతగా అభిమానులను సంపాదించుకుంటోంది. కృతి సనన్ కిల్లర్ క్లాస్ లుక్‌ను చూసి పిచ్చెక్కిపోతున్నారు ఆమె ఫ్యాన్స్.  (Instagram)
కృతి సనన్ లుక్ గురించి మనం మాట్లాడుకుంటే, ఆమె లేటెస్టుగా స్కై బ్లూ కలర్ మినీ డ్రెస్‌లో అందాల రాణిలా పోజులిచ్చింది. 
(3 / 5)
కృతి సనన్ లుక్ గురించి మనం మాట్లాడుకుంటే, ఆమె లేటెస్టుగా స్కై బ్లూ కలర్ మినీ డ్రెస్‌లో అందాల రాణిలా పోజులిచ్చింది. (Instagram)
కృతి సనన్ లేటెస్ట్ ఫొటోలు షేర్ చేస్తున్నప్పుడ క్యాప్షన్ రాసుకొచ్చింది. ఒక బొమ్మలా ఫీల్ అవుతున్నాను అంటూ కృతి సనన్ ఈ ఫొటోలను అభిమానులతో పంచుకుంది. 
(4 / 5)
కృతి సనన్ లేటెస్ట్ ఫొటోలు షేర్ చేస్తున్నప్పుడ క్యాప్షన్ రాసుకొచ్చింది. ఒక బొమ్మలా ఫీల్ అవుతున్నాను అంటూ కృతి సనన్ ఈ ఫొటోలను అభిమానులతో పంచుకుంది. (Instagram)
కృతి సనన్ తరచుగా సోషల్ మీడియాలో తన హాట్ లుక్స్‌ పోస్ట్ చేసి అభిమానుల హృదయాలను కొల్లగొడుతోంది. తాజాగా దిగిన ఫొటోలు కూడా నెట్టింట్లో వైరల్ అవుతోన్నాయి.  
(5 / 5)
కృతి సనన్ తరచుగా సోషల్ మీడియాలో తన హాట్ లుక్స్‌ పోస్ట్ చేసి అభిమానుల హృదయాలను కొల్లగొడుతోంది. తాజాగా దిగిన ఫొటోలు కూడా నెట్టింట్లో వైరల్ అవుతోన్నాయి.  (Instagram)

    ఆర్టికల్ షేర్ చేయండి