తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Kriti Sanon: వావ్.. వైట్ డ్రెస్‍లో కృతి గ్లామర్ ట్రీట్.. ఆకట్టుకునేలా పోజులు

Kriti Sanon: వావ్.. వైట్ డ్రెస్‍లో కృతి గ్లామర్ ట్రీట్.. ఆకట్టుకునేలా పోజులు

20 January 2024, 14:21 IST

Kriti Sanon: హీరోయిన్ కృతి సనన్ మరోసారి అందంతో మెరిశారు. వైట్ బాడీ కాన్ డ్రెస్‍లో హీటెక్కించారు. స్టన్నింగ్ పోజులతో ఆకట్టుకున్నారు.

Kriti Sanon: హీరోయిన్ కృతి సనన్ మరోసారి అందంతో మెరిశారు. వైట్ బాడీ కాన్ డ్రెస్‍లో హీటెక్కించారు. స్టన్నింగ్ పోజులతో ఆకట్టుకున్నారు.
బాలీవుడ్ బ్యూటీ, హీరోయిన్ కృతి సనన్ ఎలాంటి ఔట్‍ఫిట్‍లో అయినా ఆకట్టుకుంటారు. పర్‌ఫెక్ట్ స్టైల్, బ్యూటిఫుల్ లుక్స్‌తో అదరగొడతారు. తాజాగా వైట్ డ్రెస్‍లో కృతి సనన్ కిర్రాక్ లుక్‍లో మైమరిపించారు.
(1 / 6)
బాలీవుడ్ బ్యూటీ, హీరోయిన్ కృతి సనన్ ఎలాంటి ఔట్‍ఫిట్‍లో అయినా ఆకట్టుకుంటారు. పర్‌ఫెక్ట్ స్టైల్, బ్యూటిఫుల్ లుక్స్‌తో అదరగొడతారు. తాజాగా వైట్ డ్రెస్‍లో కృతి సనన్ కిర్రాక్ లుక్‍లో మైమరిపించారు.(Instagram/@kritisanon)
ప్రస్తుతం తన తదుపరి సినిమా 'తేరీ బాతోమే ఐసా ఉల్జా జియా' ప్రోమోషన్లలో కృతి సనన్ పాల్గొంటున్నారు. ఫిబ్రవరి 9న ఈ మూవీ రిలీజ్ కానుంది. ఈ మూవీ ప్రచారంలో ఆమె బిజీగా ఉంటున్నారు. ఈ క్రమంలో ఈ వైట్ బాడీ కాన్ డ్రెస్ ధరించి హొయలు ఒలికించారు కృతి సనన్. 
(2 / 6)
ప్రస్తుతం తన తదుపరి సినిమా 'తేరీ బాతోమే ఐసా ఉల్జా జియా' ప్రోమోషన్లలో కృతి సనన్ పాల్గొంటున్నారు. ఫిబ్రవరి 9న ఈ మూవీ రిలీజ్ కానుంది. ఈ మూవీ ప్రచారంలో ఆమె బిజీగా ఉంటున్నారు. ఈ క్రమంలో ఈ వైట్ బాడీ కాన్ డ్రెస్ ధరించి హొయలు ఒలికించారు కృతి సనన్. (Instagram/@kritisanon)
ఈ ఫొటోలను కృతి సనన్.. తన ఇన్‍స్టాగ్రామ్ అకౌంట్‍లో పోస్ట్ చేశారు. ఆకర్షణీయమైన ఔట్‍ఫిట్‍లో రకరకాల పోజులు ఇచ్చారు. 
(3 / 6)
ఈ ఫొటోలను కృతి సనన్.. తన ఇన్‍స్టాగ్రామ్ అకౌంట్‍లో పోస్ట్ చేశారు. ఆకర్షణీయమైన ఔట్‍ఫిట్‍లో రకరకాల పోజులు ఇచ్చారు. (Instagram/@kritisanon)
బాడీని అతుక్కుపోయే ఫిగర్ హగ్గింగ్ ఫిట్, సన్నని స్ట్రాప్‍లు, స్కూప్ నెక్‍లైన్‍తో కృతి సనన్ ధరించిన వైట్ బాడీ కాన్ డ్రెస్ ట్రెండీగా ఉంది. ఈ ఔట్‍ఫిట్‍లో సన్నింగ్ ఉన్నారు ఈ బ్యూటీ.
(4 / 6)
బాడీని అతుక్కుపోయే ఫిగర్ హగ్గింగ్ ఫిట్, సన్నని స్ట్రాప్‍లు, స్కూప్ నెక్‍లైన్‍తో కృతి సనన్ ధరించిన వైట్ బాడీ కాన్ డ్రెస్ ట్రెండీగా ఉంది. ఈ ఔట్‍ఫిట్‍లో సన్నింగ్ ఉన్నారు ఈ బ్యూటీ.(Instagram/@kritisanon)
ఈ డ్రెస్‍లో హాట్ లుక్‍తో అదరగొట్టారు కృతి సనన్. మరింత ఎలిగెంట్‍గా కనిపించారు. తన మార్క్ సొగసైన చూపులతో ఆకట్టుకున్నారు ఈ బాలీవుడ్ భామ.
(5 / 6)
ఈ డ్రెస్‍లో హాట్ లుక్‍తో అదరగొట్టారు కృతి సనన్. మరింత ఎలిగెంట్‍గా కనిపించారు. తన మార్క్ సొగసైన చూపులతో ఆకట్టుకున్నారు ఈ బాలీవుడ్ భామ.(Instagram/@kritisanon)
2014లో '1 నేనొక్కడినే' తెలుగు మూవీతో కృతి సనన్ తెరంగేట్రం చేశారు. ఆ తర్వాత బాలీవుడ్‍కు వెళ్లి వరుసగా చిత్రాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె చేతిలో మూడు బాలీవుడ్ మూవీస్ ఉన్నాయి. 
(6 / 6)
2014లో '1 నేనొక్కడినే' తెలుగు మూవీతో కృతి సనన్ తెరంగేట్రం చేశారు. ఆ తర్వాత బాలీవుడ్‍కు వెళ్లి వరుసగా చిత్రాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె చేతిలో మూడు బాలీవుడ్ మూవీస్ ఉన్నాయి. (Instagram/@kritisanon)

    ఆర్టికల్ షేర్ చేయండి