తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Kolkata Underwater Metro: కోల్ కతా మెట్రోలో కొత్త అండర్ వాటర్ రూట్; నది అడుగున మెట్రో ప్రయాణం

Kolkata underwater metro: కోల్ కతా మెట్రోలో కొత్త అండర్ వాటర్ రూట్; నది అడుగున మెట్రో ప్రయాణం

06 March 2024, 15:45 IST

Kolkata underwater metro: కోల్ కతాలో, భారత్ లోనే మొట్టమొదటి అండర్ వాటర్ మెట్రో సర్వీస్ లు ప్రారంభమయ్యాయి. కోల్ కతాలోని హౌరా మైదాన్ నుంచి ఎస్ప్లనేడ్ మధ్య ప్రయాణించే ఈ మెట్రో రైలును ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం జెండా ఊపి ప్రారంభించారు.

  • Kolkata underwater metro: కోల్ కతాలో, భారత్ లోనే మొట్టమొదటి అండర్ వాటర్ మెట్రో సర్వీస్ లు ప్రారంభమయ్యాయి. కోల్ కతాలోని హౌరా మైదాన్ నుంచి ఎస్ప్లనేడ్ మధ్య ప్రయాణించే ఈ మెట్రో రైలును ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం జెండా ఊపి ప్రారంభించారు.
కోల్ కతా, మార్చి 6, 2024, బుధవారం భారతదేశపు మొట్టమొదటి అండర్ వాటర్ మెట్రో రైలు ప్రారంభమైంది.
(1 / 9)
కోల్ కతా, మార్చి 6, 2024, బుధవారం భారతదేశపు మొట్టమొదటి అండర్ వాటర్ మెట్రో రైలు ప్రారంభమైంది.(PTI)
బుధవారం కోల్ కతాలోని హౌరా మైదాన్-ఎస్ప్లనేడ్ మధ్య అండర్ వాటర్ మెట్రో రైలును ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించారు.
(2 / 9)
బుధవారం కోల్ కతాలోని హౌరా మైదాన్-ఎస్ప్లనేడ్ మధ్య అండర్ వాటర్ మెట్రో రైలును ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించారు.(PTI)
ఈ మెట్రో రూట్ నది గర్భంలో నడిచే తొలి రవాణా సొరంగంగా గుర్తింపు పొందింది.
(3 / 9)
ఈ మెట్రో రూట్ నది గర్భంలో నడిచే తొలి రవాణా సొరంగంగా గుర్తింపు పొందింది.(PTI)
కోల్ కతాలోని ఎస్ప్లనేడ్ మెట్రో స్టేషన్ లో ఏర్పాటు చేసిన చిత్రాలు.
(4 / 9)
కోల్ కతాలోని ఎస్ప్లనేడ్ మెట్రో స్టేషన్ లో ఏర్పాటు చేసిన చిత్రాలు.(PTI)
ఈస్ట్ వెస్ట్ మెట్రో యొక్క ఎస్ప్లానేడ్ స్టేషన్ లోపలి భాగాన్ని రంగురంగుల కుడ్యచిత్రాలతో అందంగా తీర్చి దిద్దారు. ఎస్ప్లనేడ్ స్టేషను 28 మీటర్ల లోతుతో భారతదేశంలో రెండవ లోతైన మెట్రో స్టేషన్ గా ఉంది.
(5 / 9)
ఈస్ట్ వెస్ట్ మెట్రో యొక్క ఎస్ప్లానేడ్ స్టేషన్ లోపలి భాగాన్ని రంగురంగుల కుడ్యచిత్రాలతో అందంగా తీర్చి దిద్దారు. ఎస్ప్లనేడ్ స్టేషను 28 మీటర్ల లోతుతో భారతదేశంలో రెండవ లోతైన మెట్రో స్టేషన్ గా ఉంది.(PTI)
కోల్ కతాలోని ఎస్ప్లనేడ్ మెట్రో స్టేషన్ లో రూపొందించిన కుడ్యచిత్రం, 
(6 / 9)
కోల్ కతాలోని ఎస్ప్లనేడ్ మెట్రో స్టేషన్ లో రూపొందించిన కుడ్యచిత్రం, (PTI)
హౌరా - కోల్ కతా పశ్చిమ బెంగాల్లోని రెండు చారిత్రక నగరాలు. ఈ మెట్రో మార్గం హుగ్లీ నది కింద ఈ రెండు నగరాలను కలుపుతుంది.
(7 / 9)
హౌరా - కోల్ కతా పశ్చిమ బెంగాల్లోని రెండు చారిత్రక నగరాలు. ఈ మెట్రో మార్గం హుగ్లీ నది కింద ఈ రెండు నగరాలను కలుపుతుంది.(PTI)
హౌరా మైదాన్ నుంచి ఎస్ప్లనేడ్ వరకు 4.8 కిలోమీటర్ల పొడవైన ఈస్ట్-వెస్ట్ మెట్రో ను రూ.4,138 కోట్ల వ్యయంతో నిర్మించారు. హౌరా వద్ద ఇది భారతదేశంలోనే అత్యంత లోతైన మెట్రో స్టేషన్ ఉంది.
(8 / 9)
హౌరా మైదాన్ నుంచి ఎస్ప్లనేడ్ వరకు 4.8 కిలోమీటర్ల పొడవైన ఈస్ట్-వెస్ట్ మెట్రో ను రూ.4,138 కోట్ల వ్యయంతో నిర్మించారు. హౌరా వద్ద ఇది భారతదేశంలోనే అత్యంత లోతైన మెట్రో స్టేషన్ ఉంది.(PTI)
భారతదేశపు మొదటి మెట్రో కోల్ కతాలోనే ప్రారంభమైంది. ఈ కారిడార్ 1971 లో కోల్ కతా నగర మాస్టర్ ప్లాన్ లో గుర్తించారు.
(9 / 9)
భారతదేశపు మొదటి మెట్రో కోల్ కతాలోనే ప్రారంభమైంది. ఈ కారిడార్ 1971 లో కోల్ కతా నగర మాస్టర్ ప్లాన్ లో గుర్తించారు.(PTI)

    ఆర్టికల్ షేర్ చేయండి