తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Abdominal Pain: కుడివైపు కడుపు నొప్పిగా ఉందా? అయితే అది కడుపునొప్పి కాకపోవచ్చు!

Abdominal pain: కుడివైపు కడుపు నొప్పిగా ఉందా? అయితే అది కడుపునొప్పి కాకపోవచ్చు!

11 August 2023, 22:41 IST

Abdominal pain: కొన్నిసార్లు కడుపు నొప్పి కేవలం కడుపుకు కుడి వైపున మాత్రమే కలుగుతుంది, కుడివైపు తీవ్రమైన నొప్పి వస్తుంది. ఈ నొప్పి ఎందుకు వస్తుందో, అర్థం కాదు. కారణాలు ఇక్కడ చూడండి.

  • Abdominal pain: కొన్నిసార్లు కడుపు నొప్పి కేవలం కడుపుకు కుడి వైపున మాత్రమే కలుగుతుంది, కుడివైపు తీవ్రమైన నొప్పి వస్తుంది. ఈ నొప్పి ఎందుకు వస్తుందో, అర్థం కాదు. కారణాలు ఇక్కడ చూడండి.
కొన్నిసార్లు పక్కటెముకల క్రింద ఉదరంకు కుడి వైపున తీవ్రమైన నొప్పి ఉంటుంది. చాలా మంది దీనిని ఎసిడిటీగా పొరబడవచ్చు. అయితే కుడివైపునొప్పి ఎందుకు వస్తుందో చాలా మందికి అర్థం కాదు.
(1 / 5)
కొన్నిసార్లు పక్కటెముకల క్రింద ఉదరంకు కుడి వైపున తీవ్రమైన నొప్పి ఉంటుంది. చాలా మంది దీనిని ఎసిడిటీగా పొరబడవచ్చు. అయితే కుడివైపునొప్పి ఎందుకు వస్తుందో చాలా మందికి అర్థం కాదు.(Freepik)
పొట్టకు కుడివైపున మన కాలేయం ఉంటుంది. కాబట్టి మీకు కుడివైపు నొప్పి ఉందంటే అది కాలేయానికి సంబంధించిన సమస్య కావచ్చు. 
(2 / 5)
పొట్టకు కుడివైపున మన కాలేయం ఉంటుంది. కాబట్టి మీకు కుడివైపు నొప్పి ఉందంటే అది కాలేయానికి సంబంధించిన సమస్య కావచ్చు. (Freepik)
నిపుణుల అభిప్రాయం ప్రకారం, కాలేయంలో కొవ్వు పేరుకుపోవడం లేదా ఇన్ఫెక్షన్ కారణంగా ఇటువంటి నొప్పి వస్తుంది. కాలేయం శరీరంలో అతి పెద్ద అవయవం. ఈ కాలేయ సమస్యకు అనేక కారణాలు ఉండవచ్చు. 
(3 / 5)
నిపుణుల అభిప్రాయం ప్రకారం, కాలేయంలో కొవ్వు పేరుకుపోవడం లేదా ఇన్ఫెక్షన్ కారణంగా ఇటువంటి నొప్పి వస్తుంది. కాలేయం శరీరంలో అతి పెద్ద అవయవం. ఈ కాలేయ సమస్యకు అనేక కారణాలు ఉండవచ్చు. (Freepik)
ఎక్కువగా వేయించిన ఆహారం, మసాలాలు తినడం వల్ల కాలేయంపై ఒత్తిడి పడుతుంది. ఆహారం జీర్ణమయ్యే ప్రక్రియలో కాలేయం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఆ ప్రక్రియలో అడ్డంకులు ఎదురవుతాయి. 
(4 / 5)
ఎక్కువగా వేయించిన ఆహారం, మసాలాలు తినడం వల్ల కాలేయంపై ఒత్తిడి పడుతుంది. ఆహారం జీర్ణమయ్యే ప్రక్రియలో కాలేయం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఆ ప్రక్రియలో అడ్డంకులు ఎదురవుతాయి. (Freepik)
కార్బోహైడ్రేట్లు ఎక్కువ ఉండే చక్కెర పదార్థాలు కాలేయ కొవ్వును పెంచుతాయి. కాలేయంలో టాక్సిన్లు పేరుకునేలా చేస్తాయి. ఇది కాలేయంలో సమస్యలను, నొప్పిని కలిగిస్తుంది. 
(5 / 5)
కార్బోహైడ్రేట్లు ఎక్కువ ఉండే చక్కెర పదార్థాలు కాలేయ కొవ్వును పెంచుతాయి. కాలేయంలో టాక్సిన్లు పేరుకునేలా చేస్తాయి. ఇది కాలేయంలో సమస్యలను, నొప్పిని కలిగిస్తుంది. (Freepik)

    ఆర్టికల్ షేర్ చేయండి