తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Pumpkin Seeds Health Benefits: లైంగిక శక్తిని పెంచే గుమ్మడి విత్తనాలు..

Pumpkin seeds health benefits: లైంగిక శక్తిని పెంచే గుమ్మడి విత్తనాలు..

08 March 2023, 18:34 IST

Pumpkin Seeds Health Benefits: గుమ్మడి గింజల ఆరోగ్య ప్రయోజనాలు, ఉపయోగాలు ఇక్కడ తెలుసుకోండి.

  • Pumpkin Seeds Health Benefits: గుమ్మడి గింజల ఆరోగ్య ప్రయోజనాలు, ఉపయోగాలు ఇక్కడ తెలుసుకోండి.
పని ఒత్తిడి, భావోద్వేగ ఒత్తిడి - వివిధ కారణాల వల్ల లైంగిక శక్తి తగ్గొచ్చు. అయితే ఒక సాధారణ విత్తనం ఈ సమస్యను తగ్గించగలదు. దీన్ని ఎలా తినాలో తెలుసుకోవాలో తెలుసుకోండి.
(1 / 10)

గుమ్మడికాయ విత్తనాలలో ఫైబర్, మెగ్నీషియం, ఐరన్, కాల్షియం, ప్రోటీన్, జింక్, థియామిన్ ఖనిజ లవణాలు, పోషకాలు ఉన్నాయి.
(2 / 10)

ఈ విత్తనాలను క్రమం తప్పకుండా తినడం సమస్యను తగ్గిస్తుందని నిపుణులు అంటున్నారు. లైంగిక శక్తి కోసం క్రమం తప్పకుండా తినాలి.
(3 / 10)

గుమ్మడి విత్తనాలకు ఒక లైంగిక సమస్యలను పరిష్కరించే గుణమే కాకుండా ఇంకా ఇతర ఆరోగ్య గుణాలు ఉన్నాయి.
(4 / 10)

ఇది డయాబెటిస్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. రక్తంలో చక్కెర సమస్యలతో బాధపడుతున్న వారు దీన్ని క్రమం తప్పకుండా తినవచ్చు.
(5 / 10)

గుమ్మడి విత్తనంలో చాలా ఫైబర్ ఉంటుంది. జీర్ణ క్రియ సాఫీగా సాగేలా చేస్తుంది. కడుపును శుభ్రంగా ఉంచడానికి సహాయపడుతుంది. శరీరంలో అదనపు కొవ్వు పేరుకుపోవడానికి అనుమతించదు. 
(6 / 10)

గుమ్మడి విత్తనాలు కొలెస్ట్రాల్‌ను నియంత్రించడానికి కూడా సహాయపడతాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవాలి.
(7 / 10)

రక్తపోటును నియంత్రించడంలో గుమ్మడి కాయ విత్తనాలు చాలా ప్రభావవంతంగా ఉంటాయి. ఇప్పటికే రక్తపోటు సమస్యలతో బాధపడుతున్న వారు కూడా గుమ్మడి విత్తనాలతో ఉపశమనం పొందవచ్చు.
(8 / 10)

గుమ్మడి విత్తనం కొన్ని యాంటీ -ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. తత్ఫలితంగా ఇది కీళ్ల నొప్పుల సమస్యను, కండరాల నొప్పులను, ఎముకల నొప్పులను తగ్గిస్తుంది. 
(9 / 10)

గుమ్మడి విత్తనాన్ని తినడానికి ఉత్తమ మార్గం పాలతో కలిపి తినడం అని నిపుణులు అంటున్నారు. పాలతో ఇబ్బంది ఉన్నవారు నీటిలో నానబెట్టి తినొచ్చు. లేదా పొడి చేసుకుని నీటిలో కలుపుకొని తాగొచ్చు. అవిసె గింజలు, చియా గింజల పొడితో కలుపుకుని కూడా తినొచ్చు. దీని వల్ల వెన్ను నొప్పి సమస్యలు మటుమాయం అవుతాయనడంలో అతిశయోక్తి లేదు.
(10 / 10)

    ఆర్టికల్ షేర్ చేయండి