తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Pm Kisan Samman Nidhi | ఆన్‌లైన్‌లో మీ E-kycని ఇలా పూర్తి చేయండి!

PM Kisan Samman Nidhi | ఆన్‌లైన్‌లో మీ e-KYCని ఇలా పూర్తి చేయండి!

22 June 2022, 17:51 IST

PM కిసాన్ స్కీమ్ కింద రిజిస్టర్ చేసుకున్న రైతులు తమ e-KYCని పూర్తి చేయడం తప్పనిసరి. ఇందుకు చివరి తేదీ ముగిసినప్పటికీ, ప్రభుత్వం ఇప్పుడు రెండవసారి గడువును పొడిగించింది. కాబట్టి మీ ఖాతాలో నిధులు జమ కావాలంటే e-KYCని వెంటనే పూర్తి చేసుకోండి. అది ఎలా పూర్తి చేయాలో ఇక్కడ తెలుసుకోండి.

PM కిసాన్ స్కీమ్ కింద రిజిస్టర్ చేసుకున్న రైతులు తమ e-KYCని పూర్తి చేయడం తప్పనిసరి. ఇందుకు చివరి తేదీ ముగిసినప్పటికీ, ప్రభుత్వం ఇప్పుడు రెండవసారి గడువును పొడిగించింది. కాబట్టి మీ ఖాతాలో నిధులు జమ కావాలంటే e-KYCని వెంటనే పూర్తి చేసుకోండి. అది ఎలా పూర్తి చేయాలో ఇక్కడ తెలుసుకోండి.

పీఎం కిసాన్ సమ్మాన్ నిధి లబ్ధిదారుల జాబితాలో మీ పేరును ఆన్‌లైన్‌లో చేర్చడం ఎలాగో చూడండి.
(1 / 6)
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి లబ్ధిదారుల జాబితాలో మీ పేరును ఆన్‌లైన్‌లో చేర్చడం ఎలాగో చూడండి.(Reuters)
అధికారిక వెబ్‌సైట్ ప్రకారం, “PMKISAN కోసం రిజిస్టర్ చేసుకున్న రైతులకు e-KYC తప్పనిసరి. OTP ఆధారిత e-KYC ఆప్షన్ ఇప్పుడు PM కిసాన్ పోర్టల్‌లో అందుబాటులో ఉంది. అయితే బయోమెట్రిక్ ఆధారిత e-KYC కోసం సమీపంలోని CSC కేంద్రాలను సంప్రదించవచ్చు. PM కిసాన్ లబ్ధిదారులందరికీ e-KYC గడువును 31 జూలై 2022 వరకు ప్రభుత్వం పొడిగించింది.
(2 / 6)
అధికారిక వెబ్‌సైట్ ప్రకారం, “PMKISAN కోసం రిజిస్టర్ చేసుకున్న రైతులకు e-KYC తప్పనిసరి. OTP ఆధారిత e-KYC ఆప్షన్ ఇప్పుడు PM కిసాన్ పోర్టల్‌లో అందుబాటులో ఉంది. అయితే బయోమెట్రిక్ ఆధారిత e-KYC కోసం సమీపంలోని CSC కేంద్రాలను సంప్రదించవచ్చు. PM కిసాన్ లబ్ధిదారులందరికీ e-KYC గడువును 31 జూలై 2022 వరకు ప్రభుత్వం పొడిగించింది.(Reuters)
e-KYCని పూర్తి చేయడానికి, PM కిసాన్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి. ఈ లింక్‌పై క్లిక్ చేయండి- http://pmkisan.nic.in/. హోమ్‌పేజీలో 'ఫార్మర్స్ కార్నర్' విభాగాన్ని కనుగొని, దాని కింద పేర్కొన్న 'eKYC' ఆప్షన్ మీద క్లిక్ చేయండి..
(3 / 6)
e-KYCని పూర్తి చేయడానికి, PM కిసాన్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి. ఈ లింక్‌పై క్లిక్ చేయండి- http://pmkisan.nic.in/. హోమ్‌పేజీలో 'ఫార్మర్స్ కార్నర్' విభాగాన్ని కనుగొని, దాని కింద పేర్కొన్న 'eKYC' ఆప్షన్ మీద క్లిక్ చేయండి..(pmkisan.nic.in)
e-KYC ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మరో పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు మీ ఆధార్ నంబర్‌ను నమోదు చేసి, ఆపై 'సెర్చ్'పై క్లిక్ చేయాలి.
(4 / 6)
e-KYC ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మరో పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు మీ ఆధార్ నంబర్‌ను నమోదు చేసి, ఆపై 'సెర్చ్'పై క్లిక్ చేయాలి.(pmkisan.gov.in)
ఆధార్‌తో లింక్ చేసిన మీ మొబైల్ నంబర్‌ను నమోదు చేయండి, మీ ఆధార్ నంబర్ సరిచూసుకున్న తర్వాత గెట్ OTPపై క్లిక్ చేయండి. మీ మొబైల్ కు వచ్చిన OTPని నమోదు చేస్తే, మీ వివరాలు ధృవీకరించడం ఉంటుంది. అన్ని వివరాలు సరిపోలితే e-KYC విజయవంతంగా పూర్తయినట్లు కనిపిస్తుంది.
(5 / 6)
ఆధార్‌తో లింక్ చేసిన మీ మొబైల్ నంబర్‌ను నమోదు చేయండి, మీ ఆధార్ నంబర్ సరిచూసుకున్న తర్వాత గెట్ OTPపై క్లిక్ చేయండి. మీ మొబైల్ కు వచ్చిన OTPని నమోదు చేస్తే, మీ వివరాలు ధృవీకరించడం ఉంటుంది. అన్ని వివరాలు సరిపోలితే e-KYC విజయవంతంగా పూర్తయినట్లు కనిపిస్తుంది.(Pixabay)

    ఆర్టికల్ షేర్ చేయండి