తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  People Pleaser | ఇతరులను మెప్పించేలా ఉంటూ, మిమ్మల్ని మీరు నొప్పించుకోవడం లేదుగా?

People Pleaser | ఇతరులను మెప్పించేలా ఉంటూ, మిమ్మల్ని మీరు నొప్పించుకోవడం లేదుగా?

31 March 2023, 18:34 IST

People Pleaser: ఇతరుల మెప్పు పొందే వ్యక్తిగా ఉండటంలో తప్పులేదు కానీ, ఈ ధోరణి మీకు అనేక విధాలుగా మీకు హాని కలిగించవచ్చునని నిపుణులు అంటున్నారు, ఎలాగో చూడండి.

  • People Pleaser: ఇతరుల మెప్పు పొందే వ్యక్తిగా ఉండటంలో తప్పులేదు కానీ, ఈ ధోరణి మీకు అనేక విధాలుగా మీకు హాని కలిగించవచ్చునని నిపుణులు అంటున్నారు, ఎలాగో చూడండి.
ఎల్లప్పుడూ ఇతరులను మెప్పించే వ్యక్తిగా ఉండటం అనే వ్యవహరశైలికి కారణం గతంలో మీకు దక్కాల్సిన ప్రశంసలు మీకు దక్కకపోవడం అని నిపుణులు అంటున్నారు. కొన్ని పాత గాయాలు మీలో ఈ మార్పుకు కారణం అయి ఉండవచ్చు అని చెబుతున్నారు. ఇది ఇలాగే కొనసాగితే మీ మానసిక ఆరోగ్యానికి హాని కలిగించవచ్చునని హెచ్చరిస్తున్నారు.  
(1 / 6)
ఎల్లప్పుడూ ఇతరులను మెప్పించే వ్యక్తిగా ఉండటం అనే వ్యవహరశైలికి కారణం గతంలో మీకు దక్కాల్సిన ప్రశంసలు మీకు దక్కకపోవడం అని నిపుణులు అంటున్నారు. కొన్ని పాత గాయాలు మీలో ఈ మార్పుకు కారణం అయి ఉండవచ్చు అని చెబుతున్నారు. ఇది ఇలాగే కొనసాగితే మీ మానసిక ఆరోగ్యానికి హాని కలిగించవచ్చునని హెచ్చరిస్తున్నారు.  (Unsplash)
వ్యక్తిగత సరిహద్దులను కోల్పోవడం: ఇతరులను సంతోషపెట్టే వ్యక్తులు తరచుగా తమ సంతోషాలను కోల్పోవడంలో, తమకోసం తాము సమయం కేటాయించుకోవడంలో కష్టపడుతుంటారు. అది వారిలో అసంతృప్తికి దారితీయవచ్చు 
(2 / 6)
వ్యక్తిగత సరిహద్దులను కోల్పోవడం: ఇతరులను సంతోషపెట్టే వ్యక్తులు తరచుగా తమ సంతోషాలను కోల్పోవడంలో, తమకోసం తాము సమయం కేటాయించుకోవడంలో కష్టపడుతుంటారు. అది వారిలో అసంతృప్తికి దారితీయవచ్చు (Unsplash)
వ్యక్తిగత అవసరాలను నిర్లక్ష్యం చేయడం: మీరు మీ స్వంత అవసరాల కంటే ఇతరుల అవసరాలకు ప్రాధాన్యత ఇచ్చినప్పుడు, మీరు మీ స్వంత అవసరాలను తీర్చుకోవడంలో విఫలం అవ్వొచ్చు. ఇది మీలో మీరే ఆగ్రహం, నిరాశ ఇతర తీవ్రమైన భావనలకు దారి తీస్తుంది. 
(3 / 6)
వ్యక్తిగత అవసరాలను నిర్లక్ష్యం చేయడం: మీరు మీ స్వంత అవసరాల కంటే ఇతరుల అవసరాలకు ప్రాధాన్యత ఇచ్చినప్పుడు, మీరు మీ స్వంత అవసరాలను తీర్చుకోవడంలో విఫలం అవ్వొచ్చు. ఇది మీలో మీరే ఆగ్రహం, నిరాశ ఇతర తీవ్రమైన భావనలకు దారి తీస్తుంది. (Unsplash)
ప్రామాణికత లేకపోవడం: ఇతరులు నొచ్చుకుంటారు లేదా వారు నిరుత్సాహపడతారేమో అనే భయం ఉంటుంది. దీంతో  ఆలోచనలు,  భావాలను బలంగా వ్యక్తపరచలేరు. ఇది మీ నుండి సంతోషాన్ని తొలగిస్తుంది. 
(4 / 6)
ప్రామాణికత లేకపోవడం: ఇతరులు నొచ్చుకుంటారు లేదా వారు నిరుత్సాహపడతారేమో అనే భయం ఉంటుంది. దీంతో  ఆలోచనలు,  భావాలను బలంగా వ్యక్తపరచలేరు. ఇది మీ నుండి సంతోషాన్ని తొలగిస్తుంది. (Unsplash)
ఆత్మగౌరవానికి భంగం: ఇతరులను సంతోషపెట్టడానికి మీ విలువలను తాకట్టు పెట్టాల్సి వస్తే మీ ఆత్మగౌరవాన్ని మీరే కించపరుచుకున్నట్లు. మీ విలువ కూడా తగ్గవచ్చు. 
(5 / 6)
ఆత్మగౌరవానికి భంగం: ఇతరులను సంతోషపెట్టడానికి మీ విలువలను తాకట్టు పెట్టాల్సి వస్తే మీ ఆత్మగౌరవాన్ని మీరే కించపరుచుకున్నట్లు. మీ విలువ కూడా తగ్గవచ్చు. (Unsplash)
పరిష్కారంలో ఇబ్బందులు: ఇతరులను సంతోషపెట్టే వ్యక్తులు సంఘర్షణకు దూరంగా ఉండవచ్చు లేదా వారి అభిప్రాయాలను వ్యక్తపరచకపోవచ్చు, తద్వారా వారి అపరిష్కృత సమస్యలు ఆగ్రహం భావాలకు దారి తీస్తుంది.
(6 / 6)
పరిష్కారంలో ఇబ్బందులు: ఇతరులను సంతోషపెట్టే వ్యక్తులు సంఘర్షణకు దూరంగా ఉండవచ్చు లేదా వారి అభిప్రాయాలను వ్యక్తపరచకపోవచ్చు, తద్వారా వారి అపరిష్కృత సమస్యలు ఆగ్రహం భావాలకు దారి తీస్తుంది.(Unsplash)

    ఆర్టికల్ షేర్ చేయండి