తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  షుగర్ ఉంటే మూడు పూటలా ఏం తినాలి? డయాబెటిస్ డైట్ ఇక్కడ చూడండి

షుగర్ ఉంటే మూడు పూటలా ఏం తినాలి? డయాబెటిస్ డైట్ ఇక్కడ చూడండి

09 March 2023, 11:43 IST

Diabetes diet: మధుమేహం అంటేనే ఆహారంపై సవాలక్ష ఆంక్షలు. ఏదైనా తింటే షుగర్ పెరిగే ప్రమాదం ఉందనే ఆందోళన ఉంటుంది. మరి డయాబెటిస్ డైట్ ఎలా ఉండాలో ఇక్కడ చూడండి.

  • Diabetes diet: మధుమేహం అంటేనే ఆహారంపై సవాలక్ష ఆంక్షలు. ఏదైనా తింటే షుగర్ పెరిగే ప్రమాదం ఉందనే ఆందోళన ఉంటుంది. మరి డయాబెటిస్ డైట్ ఎలా ఉండాలో ఇక్కడ చూడండి.
మధుమేహం విషయంలో వివిధ ఆహారాలపై ఆంక్షలు ఉంటాయి. కాబట్టి ఏమి తినాలనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఏ ఆహారం తీసుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజు ఆకస్మికంగా పెరగకుండా ఉంటుందో తెలుసుకోవాలి.
(1 / 6)

అల్పాహారం: ముందుగా ఉదయం పూట ఒక కప్పు గ్రీన్ టీ లేదా చక్కెర లేకుండా ప్లెయిన్ టీ తీసుకోండి. ఉడికించిన గుడ్డును బ్రేక్ ఫాస్ట్‌గా తీసుకోవచ్చు. అంతే కాకుండా ఉడకబెట్టిన కూరగాయలను ఉదయాన్నే తింటే ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.
(2 / 6)

లంచ్:  మధ్యాహ్న భోజనంగా రొట్టె లేదా చిరు ధాన్యాలు తీసుకోండి. దీనిలో రకరకాల కూరగాయలతో చేసిన కూరలు పెట్టుకోండి. చేపలు మీ డైట్‌లో భాగం చేసుకోవచ్చు. నూనెలు, చక్కెరలు పూర్తిగా తగ్గించండి. ఉప్పు మితం చేయండి.
(3 / 6)

లంచ్: మధ్యాహ్నం భోజనం చేయకుండా ఉండకూడదు. మధ్యాహ్న భోజనంలో పెరుగు, విత్తన ఆధారిత ఆహారాలు తినొచ్చు.
(4 / 6)

డిన్నర్: డిన్నర్ కోసం ప్రొటీన్ అధికంగా ఉండే ఆహారాన్ని ఎంచుకోండి. చికెన్, చేపల్లో ప్రొటీన్ ఉంటుంది. నూనెలో వేయించడం కంటే ఉడికించిన ఆహారం మేలని గుర్తుంచుకోండి.
(5 / 6)

అల్పాహారానికి, మధ్యాహ్న భోజనానికి మధ్య, అలాగే సాయం కాలం స్నాక్స్ రూపంలో పండ్లు, గింజలు, విత్తనాలను ఆశ్రయించండి. బాగా తీయగా ఉండే సపోటా వంటి పండ్లకు దూరంగా ఉండండి.
(6 / 6)

    ఆర్టికల్ షేర్ చేయండి