తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  ఆస్కార్ విన్నింగ్ 'ఎలిఫెంట్ విష్పరర్స్'లో రఘు గురించి తెలుసుకోండి

ఆస్కార్ విన్నింగ్ 'ఎలిఫెంట్ విష్పరర్స్'లో రఘు గురించి తెలుసుకోండి

13 March 2023, 15:42 IST

ఎలిఫెంట్ విష్పరర్స్ డాక్యుమెంటరీని తమిళనాడులోని ముదుమలై ఫారెస్ట్‌లోని టైగర్ రిజర్వ్‌లో చిత్రీకరించారు. డాక్యుమెంటరీ కథ రఘు అనే ఏనుగు చుట్టూ తిరుగుతుంది. దీనిని బౌమన్ మరియు బెయిలీ చూసుకుంటారు.

  • ఎలిఫెంట్ విష్పరర్స్ డాక్యుమెంటరీని తమిళనాడులోని ముదుమలై ఫారెస్ట్‌లోని టైగర్ రిజర్వ్‌లో చిత్రీకరించారు. డాక్యుమెంటరీ కథ రఘు అనే ఏనుగు చుట్టూ తిరుగుతుంది. దీనిని బౌమన్ మరియు బెయిలీ చూసుకుంటారు.
'ఎలిఫెంట్ విస్పరర్స్' భారతదేశపు మొట్టమొదటి ఆస్కార్ అవార్డు పొందిన డాక్యుమెంటరీగా నిలిచింది. 'స్ట్రేంజర్ ఎట్ ది గేట్', 'హౌ డు యు మెజర్ ఏ ఇయర్' వంటి డాక్యుమెంటరీలను అధిగమించి 95వ అకాడమీ అవార్డులలో భారతీయ డాక్యుమెంటరీ ఆస్కార్‌ను గెలుచుకుంది. ఈ డాక్యుమెంటరీని రూపొందించడంలో మీరు తెలుసుకోవలసిన అంశాలు ఇక్కడ చూడండి.
(1 / 5)

ఈ డాక్యుమెంటరీని తమిళనాడులోని దక్షిణాన ఉన్న సుందరమైన కొండ ప్రాంతం అయిన ముదుమలై ఫారెస్ట్‌లోని టైగర్ రిజర్వ్‌లో చిత్రీకరించారు. మైసూరు నుండి రోడ్డు మార్గంలో తమిళనాడులోకి ప్రవేశించే ప్రయాణికులు ఈ ముదుమలై అడవి గుండా వెళ్ళాలి. ఈ డాక్యుమెంటరీ కథ రఘు అనే ఏనుగు చుట్టూ తిరుగుతుంది. బొమ్మన్, బైలి దీని ఆలనాపాలనా చూసుకుంటారు.
(2 / 5)

తన గుంపు నుంచి తప్పిపోయిన ఒక చిన్న ఆడ ఏనుగు పిల్ల బెల్లీ సంరక్షణలోకి వస్తుంది. బొమ్మన్, బెలి, రఘు (ఏనుగు పిల్ల) మధ్య అసాధారణ బంధం ఏర్పడుతుంది. తరువాత మూడు నెలలకు అమ్ము అనే మూడు నెలల వయస్సు ఉన్న ఏనుగు పిల్ల వీరితో వచ్చి చేరుతుంది.
(3 / 5)

'ఎలిఫెంట్ విస్పరర్స్' 2023 ఆస్కార్‌లను గెలుచుకున్నప్పడు ముదుమలై అడవుల్లో నివసించే బెల్లి తన సంతోషం వ్యక్తం చేశారు. ముదుమలై వాసులు మొత్తం సంతోషంగా ఉన్నారని చెప్పారు.
(4 / 5)

"రఘు ఇప్పుడు మాతో లేదు, చాలా బాధగా ఉంది’ అంటాడు బొమ్మన్. ఎలిఫెంట్ విస్పరర్స్ ఆస్కార్ గెలుచుకున్న తర్వాత నరేంద్ర మోడీ ఉద్వేగభరితమైన ట్వీట్ చేశారు. ఈ చిత్రం సుస్థిర అభివృద్ధి యొక్క ప్రాముఖ్యతను చాలా అందంగా హైలైట్ చేసిందని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. ప్రకృతితో మమేకం కావడాన్ని చూపిందని చెప్పారు.
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి