తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Kiara Advani: ఓటీటీలోకి వ‌చ్చేసిన‌ కియారా అద్వానీ వంద కోట్ల మూవీ - స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఇదే!

Kiara Advani: ఓటీటీలోకి వ‌చ్చేసిన‌ కియారా అద్వానీ వంద కోట్ల మూవీ - స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఇదే!

10 August 2023, 12:21 IST

Kiara Advani: కార్తిక్ ఆర్య‌న్, కియారా అద్వానీ హీరోహీరోయిన్లుగా న‌టించిన స‌త్య ప్రేమ్ కీ క‌థ మూవీ ఓటీటీలోకి వ‌చ్చేసింది. ఈ రొమాంటిక్ ల‌వ్ స్టోరీ మూవీ గురువారం నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

జూలై 29న థియేట‌ర్ల‌లో విడుద‌లైన స‌త్య ప్రేమ్ కీ క‌థ మూవీ 125 కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. 2023లో అత్య‌ధిక క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన బాలీవుడ్ టాప్ టెన్ సినిమాల్లో ఒక‌టిగా నిలిచింది.
(1 / 5)

భూల్ భుల‌య్యా 2 త‌ర్వాత కార్తిక్ ఆర్య‌న్, కియారా కాంబినేష‌న్‌లో సెకండ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌గా స‌త్య ప్రేమ్ కీ క‌థ మూవీ నిలిచింది. 
(2 / 5)

స‌త్య కీ ప్రేమ్ క‌థ మూవీకి స‌మీర్ విద్వాన్స్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. నిరుద్యోగి అబ్బాయికి, శ్రీమంతుల ఇంటిలో పుట్టిన అమ్మాయికి మ‌ధ్య సాగే ప్రేమ‌క‌థ‌తో  రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా డైరెక్ట‌ర్ స‌మీర్ ఈ సినిమాను తెర‌కెక్కించాడు.
(3 / 5)

తొలుత ఈ సినిమాలో అన‌న్యా పాండేను హీరోయిన్‌గా ఎంపిక‌చేశారు. కానీ అనివార్య కార‌ణాల వ‌ల్ల ఆమె త‌ప్పుకోవ‌డంతో కియారాకు అవ‌కాశం ద‌క్కింది. 
(4 / 5)

ప్ర‌స్తుతం కియారా తెలుగులో రామ్‌చ‌ర‌ణ్‌తో గేమ్ ఛేంజ‌ర్ సినిమా చేస్తోంది. ఈ పాన్ ఇండియ‌న్ మూవీకి శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. 
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి