తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Kiara Advani Hot Photos: సెక్సీ లుక్స్‌తో పిచ్చెక్కిస్తున్న కియారా అద్వానీ

Kiara Advani Hot photos: సెక్సీ లుక్స్‌తో పిచ్చెక్కిస్తున్న కియారా అద్వానీ

17 October 2023, 9:32 IST

Kiara Advani Hot photos: సెక్సీ లుక్స్‌తో పిచ్చెక్కిస్తోంది కియారీ అద్వానీ. ఫెమినా మ్యాగజైన్ కోసం ఈ బాలీవుడ్ బ్యూటీ ఇచ్చిన హాట్ హాట్ పోజులు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

  • Kiara Advani Hot photos: సెక్సీ లుక్స్‌తో పిచ్చెక్కిస్తోంది కియారీ అద్వానీ. ఫెమినా మ్యాగజైన్ కోసం ఈ బాలీవుడ్ బ్యూటీ ఇచ్చిన హాట్ హాట్ పోజులు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
Kiara Advani Hot photos: చూశారుగా.. కియారా అద్వానీ ఎంత సెక్సీగా కనిపిస్తోందో? ఫెమినా మ్యాగజైన్ కోసం ఆమె ఇలా హాట్ హాట్ ఫొటోలకు పోజులిచ్చింది.
(1 / 5)

Kiara Advani Hot photos: బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ మల్హోత్రాను పెళ్లి చేసుకున్న తర్వాత కూడా కియారా అటు సిల్వర్ స్క్రీన్ పై, ఇటు ఫ్యాషన్ షోల్లో అందాల ఆరబోతకు ఏమాత్రం వెనుకాడటం లేదు.
(2 / 5)

Kiara Advani Hot photos: ఈ ఫొటోలను ఆమె ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేయగా.. నీ ఎక్స్‌ప్రెషన్స్ అదుర్స్.. మెల్లగా దిశా పటానీలా మారిపోతున్నావ్.. అనే కామెంట్స్ తోపాటు హార్ట్, ఫైర్ ఎమోజీలను అభిమానులు పోస్ట్ చేస్తున్నారు.
(3 / 5)

Kiara Advani Hot photos: కియారా అద్వానీ ప్రస్తుతం తెలుగులోనూ రామ్ చరణ్ సరసన గేమ్ ఛేంజర్ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే.
(4 / 5)

Kiara Advani Hot photos: తన అందం, స్టైల్ తో బాలీవుడ్ ను ఏలుతున్న ఈ ముద్దుగుమ్మ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ మొత్తం ఫ్యాషన్ పాఠాలు చెప్పే ఇలాంటి ఫొటోలే కనిపిస్తాయి.
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి