తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Ts Cabinet Meeting :111 జీవో ఎత్తివేత, కుల వృత్తుల వారికి రూ. లక్ష సాయం.. కేబినెట్ కీలక నిర్ణయాలు

TS Cabinet Meeting :111 జీవో ఎత్తివేత, కుల వృత్తుల వారికి రూ. లక్ష సాయం.. కేబినెట్ కీలక నిర్ణయాలు

18 May 2023, 19:46 IST

TS Cabinet Meeting Decisions: నూతన సచివాలయంలో ముఖ్య‌మంత్రి కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన కేబినెట్ భేటీ ముగిసింది. దాదాపు మూడు గంట‌ల‌కు పైగా కొన‌సాగిన ఈ కేబినెట్ భేటీలో ప‌లు కీల‌క అంశాల‌పై చ‌ర్చించారు. 111 జోవో ఎత్తివేతతో పాటు కులవృత్తుల వారికి లక్ష రూపాయల సాయం అందించటంపై కీలక నిర్ణయం తీసుకుంది.

  • TS Cabinet Meeting Decisions: నూతన సచివాలయంలో ముఖ్య‌మంత్రి కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన కేబినెట్ భేటీ ముగిసింది. దాదాపు మూడు గంట‌ల‌కు పైగా కొన‌సాగిన ఈ కేబినెట్ భేటీలో ప‌లు కీల‌క అంశాల‌పై చ‌ర్చించారు. 111 జోవో ఎత్తివేతతో పాటు కులవృత్తుల వారికి లక్ష రూపాయల సాయం అందించటంపై కీలక నిర్ణయం తీసుకుంది.
తెలంగాణలోని కుల వృత్తుల వారికి లక్ష రూపాయల సాయం అందించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
(1 / 5)

తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. కుల వృత్తులను నమ్ముకొని జీవిస్తున్న వారిని కాపాడేలా, ఆర్థికంగా బలోపేతం చేయాలని నిర్ణయించింది. విశ్వబ్రహ్మణులు, నాయి బ్రహ్మణులు, రజక, కమ్మరి, మేదరి సహా ఇతర కుల వృత్తుల వారికి ఈ సాయం అందుతుంది.
(2 / 5)

ఇందుకోసం విధివిధానాలను రూపొందించేలా కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేయనున్నారు. 
(3 / 5)

111 జీవో ఎత్తివేయాలని నిర్ణయించిన తెలంగాణ మంత్రివర్గం.. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలని తీర్మానించింది. హెచ్ఎండీఏ పరిధిలోని విధివిధానాలే జీవో 111 పరిధిలోకి 84 గ్రామాలకు వర్తింపజేయనున్నారు.
(4 / 5)

వీఆర్‌ఏలను క్రమబద్ధీకరించి.. వివిధ విభాగాల్లో వారిని సర్దుబాటు చేయాలని  నిర్ణయించింది తెలంగాణ మంత్రివర్గం.
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి