తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Keerthy Suresh:ద‌స‌రా త‌ర్వాత కీర్తిసురేష్ నెక్స్ట్ తెలుగు మూవీకి ఫ‌న్నీ టైటిల్ ఫిక్స్‌ - డైరెక్ట్‌గా ఓటీటీలోనే రిలీజ్‌!

Keerthy Suresh:ద‌స‌రా త‌ర్వాత కీర్తిసురేష్ నెక్స్ట్ తెలుగు మూవీకి ఫ‌న్నీ టైటిల్ ఫిక్స్‌ - డైరెక్ట్‌గా ఓటీటీలోనే రిలీజ్‌!

20 March 2024, 10:58 IST

Keerthy Suresh: ద‌స‌రా త‌ర్వాత కీర్తిసురేష్ నెక్స్ట్ తెలుగు మూవీకి ఫ‌న్నీ టైటిల్ ఫిక్స్‌ - డైరెక్ట్‌గా ఓటీటీలోనే రిలీజ్‌! ద‌స‌రా త‌ర్వాత టాలీవుడ్‌కు గ్యాప్ ఇచ్చింది కీర్తిసురేష్‌. ఆమె నెక్స్ట్ మూవీ ఏద‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

కీర్తి సురేష్ నెక్స్ట్ తెలుగు మూవీకి  ఉప్పుక‌ప్పురంబు అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ మూవీ టైటిల్‌ను మంగ‌ళ‌వారం అనౌన్స్‌చేశారు. 
(1 / 5)

ఉప్పుక‌ప్పురంబు మూవీలో అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు హీరో సుహాస్‌తో కీర్తిసురేష్ రొమాన్స్ చేయ‌బోతున్న‌ట్లు స‌మాచారం. 
(2 / 5)

ఉప్పుక‌ప్పురంబు మూవీ స్ట్రీమింగ్ హ‌క్కుల‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో ద‌క్కించుకున్న‌ది. ఈ సినిమా థియేట‌ర్ల‌ను స్కిప్ చేస్తూ డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ కాబోతోంది. 
(3 / 5)

బేబీ జాన్ మూవీతో కీర్తిసురేష్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ది. త‌మిళ మూవీ తేరీ రీమేక్‌గా బేబీ జాన్ తెర‌కెక్కుతోంది. 
(4 / 5)

త‌మిళంలో రివాల్వ‌ర్ రీటా, ర‌ఘుతాత‌తో పాటు మ‌రో మూవీ చేస్తోంది కీర్తిసురేష్‌. 
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి