తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Skin Care Tips | అరవైలోనూ ఇరవైలా అందంగా కనిపించాలా? అయితే ఈ సలహాలు పాటించండి!

Skin Care Tips | అరవైలోనూ ఇరవైలా అందంగా కనిపించాలా? అయితే ఈ సలహాలు పాటించండి!

04 March 2022, 12:54 IST

వాతావరణం, ఒత్తిడి.. ఇలా రకరకాల కారణాల చాలా మంది 20 ఏళ్లకే 60 ఏళ్ల వయసుల కనిపిస్తారు.  చిన్న వయసులోనే  ప్రాయంలోనే వృద్ధాప్యపు ఛాయలు కనిపిస్తున్నాయి.. దీనికి కారణం మారుతున్న జీవనశైలి. మరి ఫిట్‌గా,ముఖం మెరిసేలా కనిపించాలంటే ఎలాంటి ఆరోగ్య నియామాలు పాటించాలో తెలుసుకుందాం

  • వాతావరణం, ఒత్తిడి.. ఇలా రకరకాల కారణాల చాలా మంది 20 ఏళ్లకే 60 ఏళ్ల వయసుల కనిపిస్తారు.  చిన్న వయసులోనే  ప్రాయంలోనే వృద్ధాప్యపు ఛాయలు కనిపిస్తున్నాయి.. దీనికి కారణం మారుతున్న జీవనశైలి. మరి ఫిట్‌గా,ముఖం మెరిసేలా కనిపించాలంటే ఎలాంటి ఆరోగ్య నియామాలు పాటించాలో తెలుసుకుందాం
ఇరవైలోనే అరవై ఏళ్ల వయసులా కనిపిస్తున్న యువతరం సంఖ్య పెరిగిపోతుంది. దీనికి ముఖ్య కారణం లైఫ్‌స్టైల్ వస్తున్న మార్పులు. ఒళ్లు అలవకుండా.. చెమట రాకుండా చూసుకోవడం ఇప్పటి తరం వారికి అలవాటు. అదే ముఖ ఛాయల్లో మార్పులు తెస్తున్నాయి. అయితే కొన్ని టిప్స్ ఫాలో అవడం వల్ల మెరిసే ముఖం మీ సొంతం అవుతుంది
(1 / 8)

రాత్రి పడుకునే ముందు ముఖం కడుక్కోవాలి. ఇలా చేయని వారి ముఖంపై వయసు ఛాయలు కనిపించే అవకాశం ఎక్కువ. ప్రతిరోజు రాత్రిపూట మీ ముఖాన్ని కడగాలి. ఇది చర్మానికి మేలు చేస్తుంది. చర్మం తాజాగా ఉండేలా చేస్తుంది.
(2 / 8)

చర్మ సంరక్షణ అనేది బయటి నుండే కాకుండా లోపల కూడా అవసరం. నీరు తక్కువగా తాగేవారిలో చర్మం పొడిగా మారుతుంది. అలాగే.. చర్మం వృద్ధాప్య ఛాయలు కనిపిస్తాయి . రోజుకు కనీసం మూడు నుంచి నాలుగు లీటర్ల నీరు తినాలి. ఇలా చేయడం వల్ల ముఖం మెరుస్తోంది
(3 / 8)

సూర్యరశ్మి వల్ల కూడా చర్మంపై మార్పులు చోటుచేసుకుంటాయి. ఎండలో ఉండే వారు క్రమం తప్పకుండా సన్‌స్క్రీన్‌ని వాడండి. సన్‌స్క్రీన్ వంటి క్రీమ్‌లలో జింక్ ఆక్సైడ్, టైటానియం ఆక్సైడ్ ఉంటాయి. ఇవి హానికరమైన అతినీలలోహిత కిరణాల నుండి చర్మాన్ని రక్షిస్తాయి.
(4 / 8)

రోజ్ షాంపూ వాడడం: ఇది చర్మానికి కూడా హానికరం. ఇది ముఖం చర్మంలోని తేమను తగ్గిస్తుంది. వారంలో మూడు నాలుగు రోజులు మాత్రమే షాంపూతో తలస్నానం చేయాలి. షాంపూతో ఎక్కువగా తలస్నానం చేయడం వల్ల ముఖంపై ప్రభావం చూపుతుంది.
(5 / 8)

ఎండలో ఉన్నప్పుడు తప్పకుండా సన్ గ్లాసెస్ ఉపయోగించండి. ఇది హానికరమైన అతినీలలోహిత కిరణాల నుండి కళ్ళను, ముఖ చర్మాన్ని రక్షిస్తుంది. ఫలితంగా, కళ్ళ కింద చర్మం ఎలాంటి ప్రభావానికి లోను కాకుండా ఉంటుంది.
(6 / 8)

మీరు రెగ్యులర్ గా జంక్ ఫుడ్ తింటున్నారా? అయితే ఇది మీ చర్మంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. వృధ్యాప్య ఛాయలు కనిపించే అవకాశం ఎక్కువ. అలాగే జంక్ ఫుడ్ తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. దీంతో చర్మానికి హాని కలిగించే హార్మోన్ల ప్రభావితమై చర్మంపై ముడుతలు ఏర్పాడుతాయి.
(7 / 8)

ముఖంపై అనవసరమైన మాయిశ్చరైజర్స్ రాయడం వల్ల చర్మం దెబ్బతీంటుంది. కాబట్టి వైద్యుడు సలహల మేరకు ఉత్తమమైన మాయిశ్చరైజర్ వాడడం మంచిది. ఇది చర్మానికి మేలు చేస్తుంది.
(8 / 8)

    ఆర్టికల్ షేర్ చేయండి