Kawasaki ZX-10R: అదిరిపోయే లుక్‌లో కవాసకి ZX-10R 2023.. ధరెంతంటే?
17 September 2022, 22:11 IST
కొత్త కవాసకి ZX-10R 2023 రివీల్ చేయబడింది. ఈ సూపర్ బైక్ ధర రూ.15.99 లక్షలు (ఎక్స్-షోరూమ్ ధర)గా ఉంది. ఈ మోటార్‌సైకిల్ ధర 3 ఎంట్రీ లెవల్ వాహనాలకు సమానంగా ఉంది.