తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Kawasaki W175: కవాసకి డబ్ల్యూ175 డెలివరీలు షురూ.. బైక్ ఎలా ఉందంటే!

Kawasaki W175: కవాసకి డబ్ల్యూ175 డెలివరీలు షురూ.. బైక్ ఎలా ఉందంటే!

18 December 2022, 17:31 IST

Kawasaki W175 deliveries begin: కవాసకి డబ్ల్యూ175 బైక్ ఇండియాలో అందుబాటులోకి వచ్చింది. రూ.1.47 లక్షల (ఎక్స్ షోరూమ్- ఢిల్లీ) ప్రారంభ ధర ఉన్న ఈ బైక్ డెలివరీలు మొదలయ్యాయి. భారత మార్కెట్‍లో కవాసకి నుంచి చౌకైన బైక్‍గా ఇది నిలిచింది. ఇంతకు ముందు నింజా 300 ఆ స్థానంలో ఉండగా.. దాని కంటే తక్కువ ధరకు డబ్ల్యూ175 లాంచ్ అయింది. వివరాలు ఇవే.

  • Kawasaki W175 deliveries begin: కవాసకి డబ్ల్యూ175 బైక్ ఇండియాలో అందుబాటులోకి వచ్చింది. రూ.1.47 లక్షల (ఎక్స్ షోరూమ్- ఢిల్లీ) ప్రారంభ ధర ఉన్న ఈ బైక్ డెలివరీలు మొదలయ్యాయి. భారత మార్కెట్‍లో కవాసకి నుంచి చౌకైన బైక్‍గా ఇది నిలిచింది. ఇంతకు ముందు నింజా 300 ఆ స్థానంలో ఉండగా.. దాని కంటే తక్కువ ధరకు డబ్ల్యూ175 లాంచ్ అయింది. వివరాలు ఇవే.
రూ.1.47 లక్షల ధరకు (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) కవాసకి డబ్ల్యూ175 బైక్‍ను కవాసకి ఇండియా లాంచ్ చేసింది.
(1 / 6)
రూ.1.47 లక్షల ధరకు (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) కవాసకి డబ్ల్యూ175 బైక్‍ను కవాసకి ఇండియా లాంచ్ చేసింది.(Kawasaki India)
కాస్త డబ్ల్యూ800 పోలినట్టుగా కవాసకి డబ్ల్యూ175 డిజైన్ ఉంటుంది. 
(2 / 6)
కాస్త డబ్ల్యూ800 పోలినట్టుగా కవాసకి డబ్ల్యూ175 డిజైన్ ఉంటుంది. (Kawasaki India)
ఓ సింపుల్ అనలాగ్ స్పీడోమీటర్, సిక్స్ టేల్ లైట్స్ న్యూట్రల్, హై బీమ్, టర్న్ ఇండికేటర్లు, రెండు వార్నింగ్ లైట్లను ఈ బైక్ కలిగిఉంది. 
(3 / 6)
ఓ సింపుల్ అనలాగ్ స్పీడోమీటర్, సిక్స్ టేల్ లైట్స్ న్యూట్రల్, హై బీమ్, టర్న్ ఇండికేటర్లు, రెండు వార్నింగ్ లైట్లను ఈ బైక్ కలిగిఉంది. (Kawasaki India)
13hp పవర్, 13.2Nm టార్క్యూను జనరేట్ చేసే 177సీసీ ఎయిర్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్‍తో కవాసకి డబ్ల్యూ175 వస్తోంది. బీఎస్6 నిబంధనలకు అనుగుణంగా ఫ్యుయల్ ఇంజెక్షన్‍ను కలిగి ఉంది. ఫైర్ స్పీడ్ గేర్ బాక్స్ ఉంటుంది. 
(4 / 6)
13hp పవర్, 13.2Nm టార్క్యూను జనరేట్ చేసే 177సీసీ ఎయిర్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్‍తో కవాసకి డబ్ల్యూ175 వస్తోంది. బీఎస్6 నిబంధనలకు అనుగుణంగా ఫ్యుయల్ ఇంజెక్షన్‍ను కలిగి ఉంది. ఫైర్ స్పీడ్ గేర్ బాక్స్ ఉంటుంది. (Kawasaki India)
ట్యుబులర్ సెమీ డబుల్ క్రాడిల్ ఫ్రేమ్‍ను ఈ బైక్ కలిగి ఉంది. టెలిస్కోపిక్ ఫోర్క్స్, ట్విన్ షాక్ అబ్జార్వర్లు సస్పెన్షన్ పనిని చేస్తాయి. 
(5 / 6)
ట్యుబులర్ సెమీ డబుల్ క్రాడిల్ ఫ్రేమ్‍ను ఈ బైక్ కలిగి ఉంది. టెలిస్కోపిక్ ఫోర్క్స్, ట్విన్ షాక్ అబ్జార్వర్లు సస్పెన్షన్ పనిని చేస్తాయి. (Kawasaki India)
Kawasaki W175 స్టాండర్డ్ బ్లాక్ కలర్ బైక్ రూ.1.47లక్షలకు లభిస్తోంది. స్పెషల్ ఎడిషన్ రెడ్ కలర్ వేరియంట్ ధర రూ.1.49లక్షలుగా ఉంది. 
(6 / 6)
Kawasaki W175 స్టాండర్డ్ బ్లాక్ కలర్ బైక్ రూ.1.47లక్షలకు లభిస్తోంది. స్పెషల్ ఎడిషన్ రెడ్ కలర్ వేరియంట్ ధర రూ.1.49లక్షలుగా ఉంది. (Kawasaki India)

    ఆర్టికల్ షేర్ చేయండి