తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  International Yoga Day: శిల్పా, రకుల్, కంగనా, కరీనా చెప్పే యోగా పాఠాలు నేర్చుకుంటారా?

International Yoga Day: శిల్పా, రకుల్, కంగనా, కరీనా చెప్పే యోగా పాఠాలు నేర్చుకుంటారా?

21 June 2023, 16:19 IST

International Yoga Day: శిల్పా, రకుల్, కంగనా, కరీనా చెప్పే యోగా పాఠాలు నేర్చుకుంటారా? అంతర్జాతీయ యోగా దినోత్సవం నాడు ఈ బాలీవుడ్ సెలబ్రిటీలు తాము యోగా చేసిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఇతరుల్లోనూ యోగాపై అవగాహన కల్పిస్తున్నారు.

  • International Yoga Day: శిల్పా, రకుల్, కంగనా, కరీనా చెప్పే యోగా పాఠాలు నేర్చుకుంటారా? అంతర్జాతీయ యోగా దినోత్సవం నాడు ఈ బాలీవుడ్ సెలబ్రిటీలు తాము యోగా చేసిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఇతరుల్లోనూ యోగాపై అవగాహన కల్పిస్తున్నారు.
International Yoga Day: అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజు నటి రకుల్ ప్రీత్ సింగ్ ఇలా యోగాసనాలు వేస్తూ అభిమానులలో అవగాహన పెంచే ప్రయత్నం చేసింది. ఇన్‌స్టా రీల్స్ లో తన యోగాసనాలు మాంటేజ్ వీడియో కూడా పోస్ట్ చేసింది.
(1 / 7)

International Yoga Day: అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజు బాలీవుడ్ నటి శిల్పా శెట్టి తన ఇన్‌స్టా రీల్స్ లో యోగా వీడియో పోస్ట్ చేయగా.. కంగనా తాను యోగా చేస్తున్న ఫొటోను షేర్ చేసింది.
(2 / 7)

International Yoga Day: అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజు కంగనా రనౌత్ ఇలా తన ఒంటిని విల్లులా ఒంచుతూ చేసిన ఆసనం ఫొటోను షేర్ చేసింది. అందులోనూ తన యోగా టీచర్ కు కూడా ఓ సందేశాన్ని పంపించింది.
(3 / 7)

International Yoga Day: ఇక ఏడాది మొత్తం యోగా పాఠాలు చెప్పే శిల్పా శెట్టి కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని తాను ఆసనాలు వేస్తున్న వీడియో షేర్ చేసింది. ఓ బీచ్ లో శిల్ప ఆసనాలు వేసింది. ఆరోగ్యకరమైన శరీరం, మనసు, మెదడు కోసం ప్రతి రోజూ యోగా చేయండని అభిమానులకు పిలుపునిచ్చింది.
(4 / 7)

International Yoga Day: ఆదిపురుష్ లో రావణుడి పాత్ర పోషించిన సైఫ్ అలీ ఖాన్ కూడా యోగా దినోత్సవం రోజు తన కొడుకుతో కలిసి యోగాసనాలు వేసి, ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
(5 / 7)

International Yoga Day: సైఫ్ చెల్లెలు, బాలీవుడ్ నటి సోహా అలీ ఖాన్ కూడా తన భర్త కునాల్ కేముతో కలిసి యోగా డే నాడు ఆసనాలు వేసింది. వీళ్లతోపాటు వాళ్ల కూతురు కూడా ఆసనాలు వేయడం విశేషం.
(6 / 7)

International Yoga Day: మరో నటి హన్సికా మోత్వానీ కూడా ఇంటర్నేషనల్ యోగా డే రోజు యోగా ప్రాక్టీస్ చేస్తూ కనిపించింది. ప్రతి రోజూ యోగా డేనే అనే క్యాప్షన్ తో హన్సిక ఫొటోలు షేర్ చేసింది.
(7 / 7)

    ఆర్టికల్ షేర్ చేయండి