తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Kajal Aggarwal: మినీ స్కర్ట్‌లో కాజ‌ల్ గ్లామ‌ర్ ట్రీట్‌

Kajal Aggarwal: మినీ స్కర్ట్‌లో కాజ‌ల్ గ్లామ‌ర్ ట్రీట్‌

27 December 2023, 13:51 IST

Kajal Aggarwal: కాలేజీ గ‌ర్ల్‌గా అవ‌తారం ఎత్తింది కాజ‌ల్ అగ‌ర్వాల్‌. మినీ స్క‌ర్ట్‌లో గ్లామ‌ర్ ట్రీట్‌తో ఫ్యాన్స్‌ను మెస్మ‌రైజ్ చేసింది. కాజ‌ల్ అగ‌ర్వాల్ కొత్త ఫొటో షూట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

2023లో భ‌గ‌వంత్ కేస‌రితో బిగ్గెస్ట్ క‌మ‌ర్షియ‌ల్ హిట్‌ను అందుకున్న‌ది కాజ‌ల్ అగ‌ర్వాల్‌. ఈ సినిమా కోసం ఫ‌స్ట్ టైమ్ తెలుగులో బాల‌కృష్ణ‌తో జోడీ క‌ట్టింది కాజ‌ల్ అగ‌ర్వాల్‌. 
(1 / 5)

ప్ర‌స్తుతం తెలుగులో స‌త్య‌భామ అనే లేడీ ఓరియెంటెడ్ మూవీ చేస్తోంది కాజ‌ల్‌. ఇందులో కాజ‌ల్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్న‌ది. 
(2 / 5)

త‌మిళంలో క‌మ‌ల్‌హాస‌న్‌, శంక‌ర్ కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న ఇండియ‌న్ 2లో కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఇందులో కాజ‌ల్ క్యారెక్ట‌ర్‌ డ్యూయ‌ల్‌ షేడ్స్‌తో సాగ‌నున్న‌ట్లు స‌మాచారం. 
(3 / 5)

కాజ‌ల్ హీరోయిన్‌గా న‌టించిన హిందీ మూవీ ఉమా డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ కాబోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. 
(4 / 5)

లైవ్ టెలికాస్ట్  వెబ్‌సిరీస్‌తో కాజ‌ల్ ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. ప్ర‌స్తుతం త‌మిళంలో మ‌రో హార‌ర్ వెబ్‌సిరీస్‌లో కాజ‌ల్ న‌టిస్తోన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. 
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి