తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Janhvi Kapoor Hot Saree Photos: బ్రౌన్ శారీలో గ్లామర్ డోసు పెంచిన జాన్వీ

Janhvi Kapoor Hot Saree Photos: బ్రౌన్ శారీలో గ్లామర్ డోసు పెంచిన జాన్వీ

07 April 2023, 14:42 IST

Janhvi Kapoor Hot Saree Photos: బ్రౌన్ శారీలో గ్లామర్ డోసు పెంచింది జాన్వీ కపూర్. ఈ లేటెస్ట్ ఫొటోషూట్ ను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.

  • Janhvi Kapoor Hot Saree Photos: బ్రౌన్ శారీలో గ్లామర్ డోసు పెంచింది జాన్వీ కపూర్. ఈ లేటెస్ట్ ఫొటోషూట్ ను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.
Janhvi Kapoor Hot Saree Photos: బాలీవుడ్‌లో ఫ్యాషన్ దివా ఎవరంటే అది కచ్చితంగా జాన్వీ కపూరే అని చెప్పొచ్చు. స్టైల్ కి స్టైల్.. గ్లామర్ కి గ్లామర్ ఆమె సొంతం. తాజా ఫొటోషూట్ తోనూ జాన్వీ ఇదే నిరూపించింది.
(1 / 6)
Janhvi Kapoor Hot Saree Photos: బాలీవుడ్‌లో ఫ్యాషన్ దివా ఎవరంటే అది కచ్చితంగా జాన్వీ కపూరే అని చెప్పొచ్చు. స్టైల్ కి స్టైల్.. గ్లామర్ కి గ్లామర్ ఆమె సొంతం. తాజా ఫొటోషూట్ తోనూ జాన్వీ ఇదే నిరూపించింది.(Instagram/@janhvikapoor)
Janhvi Kapoor Hot Saree Photos: చీరలో అయినా తన అందాన్ని ఏమాత్రం దాచుకోకుండా చూపిస్తోంది జాన్వీ
(2 / 6)
Janhvi Kapoor Hot Saree Photos: చీరలో అయినా తన అందాన్ని ఏమాత్రం దాచుకోకుండా చూపిస్తోంది జాన్వీ(Instagram/@janhvikapoor)
Janhvi Kapoor Hot Saree Photos: మేకప్ కాస్త ఎక్కువైనా సరే ఈ లేటెస్ట్ ఫొటోషూట్ లో జాన్వీ చాలా క్యూట్ అండ్ హాట్ గా కనిపిస్తోంది
(3 / 6)
Janhvi Kapoor Hot Saree Photos: మేకప్ కాస్త ఎక్కువైనా సరే ఈ లేటెస్ట్ ఫొటోషూట్ లో జాన్వీ చాలా క్యూట్ అండ్ హాట్ గా కనిపిస్తోంది(Instagram/@janhvikapoor)
Janhvi Kapoor Hot Saree Photos: బ్రౌన్ శారీకి తగినట్లు ఓ భారీ నెక్లెస్‌తో ఆమె ఫొటోలకు పోజులిచ్చింది
(4 / 6)
Janhvi Kapoor Hot Saree Photos: బ్రౌన్ శారీకి తగినట్లు ఓ భారీ నెక్లెస్‌తో ఆమె ఫొటోలకు పోజులిచ్చింది(Instagram/@janhvikapoor)
Janhvi Kapoor Hot Saree Photos: తరుణ్ తహిలియానీ క్రియేట్ చేసిన ఈ శారీలో జాన్వీ ఓ బుట్టబొమ్మలాగా కనిపించి కనువిందు చేసింది
(5 / 6)
Janhvi Kapoor Hot Saree Photos: తరుణ్ తహిలియానీ క్రియేట్ చేసిన ఈ శారీలో జాన్వీ ఓ బుట్టబొమ్మలాగా కనిపించి కనువిందు చేసింది(Instagram/@janhvikapoor)
Janhvi Kapoor Hot Saree Photos: కిస్సీ అనే క్యాప్షన్ తో ఆమె ఈ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసింది
(6 / 6)
Janhvi Kapoor Hot Saree Photos: కిస్సీ అనే క్యాప్షన్ తో ఆమె ఈ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసింది(Instagram/@janhvikapoor)

    ఆర్టికల్ షేర్ చేయండి