తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Jabardasth Varsha: రెడ్ హాట్ లుక్‌లో జబర్దస్త్ వర్ష అందాలు.. స్పైసీ ఫొటోలు వైరల్

Jabardasth Varsha: రెడ్ హాట్ లుక్‌లో జబర్దస్త్ వర్ష అందాలు.. స్పైసీ ఫొటోలు వైరల్

09 December 2023, 12:22 IST

Jabardasth Varsha In Red Sleeveless Dress: జబర్దస్త్ ద్వారా పాపులర్ అయిన ముద్దుగుమ్మ వర్ష తాజాగా రెడ్ కలర్ స్లీవ్ లెస్ డ్రెస్సులో స్పైసీగా అందాలు ప్రదర్శించింది. దీంతో వర్ష లేటెస్ట్ హాట్ పిక్స్ వైరల్ అవుతున్నాయి.

Jabardasth Varsha In Red Sleeveless Dress: జబర్దస్త్ ద్వారా పాపులర్ అయిన ముద్దుగుమ్మ వర్ష తాజాగా రెడ్ కలర్ స్లీవ్ లెస్ డ్రెస్సులో స్పైసీగా అందాలు ప్రదర్శించింది. దీంతో వర్ష లేటెస్ట్ హాట్ పిక్స్ వైరల్ అవుతున్నాయి.
1995 సంవత్సరంలో హైదరాబాద్‌లో  జన్మించిన జబర్దస్త్ బ్యూటి వర్ష అక్కడే పెరిగింది. 
(1 / 7)
1995 సంవత్సరంలో హైదరాబాద్‌లో  జన్మించిన జబర్దస్త్ బ్యూటి వర్ష అక్కడే పెరిగింది. (Instagram)
హైదరాబాద్‌లో పాఠశాల విద్యను అభ్యసించిన వర్ష తమిళనాడులో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది.  
(2 / 7)
హైదరాబాద్‌లో పాఠశాల విద్యను అభ్యసించిన వర్ష తమిళనాడులో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది.  (Instagram)
2018 సంవత్సరంలో మన్యం తెలుగు చిత్రంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది వర్ష. 
(3 / 7)
2018 సంవత్సరంలో మన్యం తెలుగు చిత్రంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది వర్ష. (Instagram)
అనేక సీరియళ్లలో నటించిన బ్యూటిఫుల్ జబర్దస్త్ వర్ష. తెలుగు మాత్రమే కాకుండా తమిళ టీవీ సీరియళ్లలోనూ చేసింది.  
(4 / 7)
అనేక సీరియళ్లలో నటించిన బ్యూటిఫుల్ జబర్దస్త్ వర్ష. తెలుగు మాత్రమే కాకుండా తమిళ టీవీ సీరియళ్లలోనూ చేసింది.  (Instagram)
జబర్దస్త్ కామెడీ షో ద్వారా తెలుగు రాష్ట్రాల్లో బాగా పాపులర్ అయింది ముద్దుగుమ్మ వర్ష.  
(5 / 7)
జబర్దస్త్ కామెడీ షో ద్వారా తెలుగు రాష్ట్రాల్లో బాగా పాపులర్ అయింది ముద్దుగుమ్మ వర్ష.  (Instagram)
జబర్దస్త్ షోలో ఎక్కువగా ఇమ్మాన్యుయేల్‌తో లవ్ ట్రాక్ ద్వారా యమ క్రేజ్ తెచ్చుకుంది వర్ష.  
(6 / 7)
జబర్దస్త్ షోలో ఎక్కువగా ఇమ్మాన్యుయేల్‌తో లవ్ ట్రాక్ ద్వారా యమ క్రేజ్ తెచ్చుకుంది వర్ష.  (Instagram)
సోషల్ మీడియాలో రెడ్ కలర్ స్లీవ్‌లెస్ డ్రెస్సులో స్పైసీగా అందాలను ఎక్స్‌పోజ్ చేసింది జబర్దస్త్ వర్ష. 
(7 / 7)
సోషల్ మీడియాలో రెడ్ కలర్ స్లీవ్‌లెస్ డ్రెస్సులో స్పైసీగా అందాలను ఎక్స్‌పోజ్ చేసింది జబర్దస్త్ వర్ష. (Instagram)

    ఆర్టికల్ షేర్ చేయండి