తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Jabardasth Varsha: జబర్దస్త్ వర్ష అందాల సునామీ.. తళుక్కుమంటున్న ఫొటోలు

Jabardasth Varsha: జబర్దస్త్ వర్ష అందాల సునామీ.. తళుక్కుమంటున్న ఫొటోలు

16 November 2023, 15:58 IST

Jabardasth Varsha In Green Dress: జబర్దస్త్ ద్వారా పాపులర్ అయిన బ్యూటిఫుల్ వర్ష గ్రీన్ కలర్ స్లీవ్‌లెస్ డ్రెస్సులో అందాలు ఆరబోస్తూ హాట్ షో చేసింది.

Jabardasth Varsha In Green Dress: జబర్దస్త్ ద్వారా పాపులర్ అయిన బ్యూటిఫుల్ వర్ష గ్రీన్ కలర్ స్లీవ్‌లెస్ డ్రెస్సులో అందాలు ఆరబోస్తూ హాట్ షో చేసింది.
1995 సంవత్సరంలో హైదరాబాద్‌లో  జన్మించిన జబర్దస్త్ బ్యూటి వర్ష అక్కడే పెరిగింది. 
(1 / 8)
1995 సంవత్సరంలో హైదరాబాద్‌లో  జన్మించిన జబర్దస్త్ బ్యూటి వర్ష అక్కడే పెరిగింది. (Instagram)
హైదరాబాద్‌లో పాఠశాల విద్యను అభ్యసించిన వర్ష తమిళనాడులో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది.  
(2 / 8)
హైదరాబాద్‌లో పాఠశాల విద్యను అభ్యసించిన వర్ష తమిళనాడులో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది.  (Instagram)
2018 సంవత్సరంలో మన్యం తెలుగు చిత్రంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది వర్ష. 
(3 / 8)
2018 సంవత్సరంలో మన్యం తెలుగు చిత్రంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది వర్ష. (Instagram)
అనేక సీరియళ్లలో నటించిన బ్యూటిఫుల్ జబర్దస్త్ వర్ష. తెలుగు మాత్రమే కాకుండా తమిళ టీవీ సీరియళ్లలోనూ చేసింది.  
(4 / 8)
అనేక సీరియళ్లలో నటించిన బ్యూటిఫుల్ జబర్దస్త్ వర్ష. తెలుగు మాత్రమే కాకుండా తమిళ టీవీ సీరియళ్లలోనూ చేసింది.  (Instagram)
జబర్దస్త్ కామెడీ షో ద్వారా తెలుగు రాష్ట్రాల్లో బాగా పాపులర్ అయింది ముద్దుగుమ్మ వర్ష.  
(5 / 8)
జబర్దస్త్ కామెడీ షో ద్వారా తెలుగు రాష్ట్రాల్లో బాగా పాపులర్ అయింది ముద్దుగుమ్మ వర్ష.  (Instagram)
జబర్దస్త్ షోలో ఎక్కువగా ఇమ్మాన్యుయేల్‌తో లవ్ ట్రాక్ ద్వారా యమ క్రేజ్ తెచ్చుకుంది వర్ష.  
(6 / 8)
జబర్దస్త్ షోలో ఎక్కువగా ఇమ్మాన్యుయేల్‌తో లవ్ ట్రాక్ ద్వారా యమ క్రేజ్ తెచ్చుకుంది వర్ష.  (Instagram)
సోషల్ మీడియాలో హాట్ షోతో హీట్ పెంచుతున్న జబర్దస్త్ సుందరి వర్ష.  
(7 / 8)
సోషల్ మీడియాలో హాట్ షోతో హీట్ పెంచుతున్న జబర్దస్త్ సుందరి వర్ష.  (Instagram)
తాజాగా గ్రీన్ కలర్ స్లీవ్‌లెస్ డ్రెస్సులో అందాలను చాలా హాట్‌గా చూపించింది జబర్దస్త్ వర్ష.  
(8 / 8)
తాజాగా గ్రీన్ కలర్ స్లీవ్‌లెస్ డ్రెస్సులో అందాలను చాలా హాట్‌గా చూపించింది జబర్దస్త్ వర్ష.  (Instagram)

    ఆర్టికల్ షేర్ చేయండి