తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Jabardasth Varsha: పింక్ స్లీవ్‌లెస్ బ్లౌజ్‌లో జబర్దస్త్ వర్ష సోయగాలు.. బ్యూటిఫుల్ పిక్స్

Jabardasth Varsha: పింక్ స్లీవ్‌లెస్ బ్లౌజ్‌లో జబర్దస్త్ వర్ష సోయగాలు.. బ్యూటిఫుల్ పిక్స్

31 December 2023, 13:34 IST

Jabardasth Varsha In Pink Sleeveless Blouse: జబర్దస్త్ ద్వారా పాపులర్ అయిన బ్యూటిపుల్ వర్ష తాజాగా పింక్ కలర్ స్లీవ్ లెస్ జాకెట్‌లో ఎంతో అందంగా దర్శనం ఇచ్చింది. దీంతో జబర్దస్త్ వర్ష లేటెస్ట్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

Jabardasth Varsha In Pink Sleeveless Blouse: జబర్దస్త్ ద్వారా పాపులర్ అయిన బ్యూటిపుల్ వర్ష తాజాగా పింక్ కలర్ స్లీవ్ లెస్ జాకెట్‌లో ఎంతో అందంగా దర్శనం ఇచ్చింది. దీంతో జబర్దస్త్ వర్ష లేటెస్ట్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
1995 సంవత్సరంలో హైదరాబాద్‌లో  జన్మించిన జబర్దస్త్ బ్యూటి వర్ష అక్కడే పెరిగింది. 
(1 / 6)
1995 సంవత్సరంలో హైదరాబాద్‌లో  జన్మించిన జబర్దస్త్ బ్యూటి వర్ష అక్కడే పెరిగింది. (Instagram)
హైదరాబాద్‌లో పాఠశాల విద్యను అభ్యసించిన వర్ష తమిళనాడులో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది.  
(2 / 6)
హైదరాబాద్‌లో పాఠశాల విద్యను అభ్యసించిన వర్ష తమిళనాడులో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది.  (Instagram)
2018 సంవత్సరంలో మన్యం తెలుగు చిత్రంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది వర్ష. 
(3 / 6)
2018 సంవత్సరంలో మన్యం తెలుగు చిత్రంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది వర్ష. (Instagram)
అనేక సీరియళ్లలో నటించిన బ్యూటిఫుల్ జబర్దస్త్ వర్ష. తెలుగు మాత్రమే కాకుండా తమిళ టీవీ సీరియళ్లలోనూ చేసింది.  
(4 / 6)
అనేక సీరియళ్లలో నటించిన బ్యూటిఫుల్ జబర్దస్త్ వర్ష. తెలుగు మాత్రమే కాకుండా తమిళ టీవీ సీరియళ్లలోనూ చేసింది.  (Instagram)
జబర్దస్త్ షోలో ఎక్కువగా ఇమ్మాన్యుయేల్‌తో లవ్ ట్రాక్ ద్వారా యమ క్రేజ్ తెచ్చుకుంది వర్ష.  
(5 / 6)
జబర్దస్త్ షోలో ఎక్కువగా ఇమ్మాన్యుయేల్‌తో లవ్ ట్రాక్ ద్వారా యమ క్రేజ్ తెచ్చుకుంది వర్ష.  (Instagram)
తాజాగా జబర్దస్త్ వర్ష పింక్ కలర్ స్లీవ్‌లెస్ జాకెట్ వేసుకుని తన సోయగాన్ని ఎంతో అందంగా చూపించింది. దీంతో ఆ పిక్స్ వైరల్ అవుతున్నాయి.  
(6 / 6)
తాజాగా జబర్దస్త్ వర్ష పింక్ కలర్ స్లీవ్‌లెస్ జాకెట్ వేసుకుని తన సోయగాన్ని ఎంతో అందంగా చూపించింది. దీంతో ఆ పిక్స్ వైరల్ అవుతున్నాయి.  (Instagram)

    ఆర్టికల్ షేర్ చేయండి