తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Rithu Chowdary: బీచ్‌లో జబర్దస్ బ్యూటి రీతూ చౌదరి హాట్ షో.. లేటెస్ట్ పిక్స్ వైరల్

Rithu Chowdary: బీచ్‌లో జబర్దస్ బ్యూటి రీతూ చౌదరి హాట్ షో.. లేటెస్ట్ పిక్స్ వైరల్

15 December 2023, 14:16 IST

Rithu Chowdary Beach Pics: జబర్దస్త్ ద్వారా బాగా పాపులర్ అయిన ముద్దుగుమ్మ రీతూ చౌదరి సోషల్ మీడియాలో హాట్ షో చేస్తూ అట్రాక్ట్ చేస్తుంది. తాజాగా బ్లూ కలర్ పొట్టి బట్టలు వేసుకుని బీచ్‌లో అందాలు ఆరబోసింది.

Rithu Chowdary Beach Pics: జబర్దస్త్ ద్వారా బాగా పాపులర్ అయిన ముద్దుగుమ్మ రీతూ చౌదరి సోషల్ మీడియాలో హాట్ షో చేస్తూ అట్రాక్ట్ చేస్తుంది. తాజాగా బ్లూ కలర్ పొట్టి బట్టలు వేసుకుని బీచ్‌లో అందాలు ఆరబోసింది.
2018 సంవత్సరంలో స్టార్ మా ఛానెల్‌లో జరిగిన యాంకర్ ప్రదీప్ మాచిరాజు పెళ్లి చూపులు షో ద్వారా క్రేజ్ తెచ్చుకుంది రీతూ చౌదరి.  
(1 / 5)
2018 సంవత్సరంలో స్టార్ మా ఛానెల్‌లో జరిగిన యాంకర్ ప్రదీప్ మాచిరాజు పెళ్లి చూపులు షో ద్వారా క్రేజ్ తెచ్చుకుంది రీతూ చౌదరి.  (Instagram)
2019లో రీతూ చౌదరి గోరింటాకు సీరియల్ ద్వారా బుల్లితెరపైకి అడుగు పెట్టింది. అనంతరం, సూర్యవంశం, ఇంటిగుట్టు సీరియళ్లు చేసింది.  
(2 / 5)
2019లో రీతూ చౌదరి గోరింటాకు సీరియల్ ద్వారా బుల్లితెరపైకి అడుగు పెట్టింది. అనంతరం, సూర్యవంశం, ఇంటిగుట్టు సీరియళ్లు చేసింది.  (Instagram)
మౌనమే ఇష్టం సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన రీతూ చౌదరి ఉప్పెన మూవీలో సైతం కనిపించింది.  
(3 / 5)
మౌనమే ఇష్టం సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన రీతూ చౌదరి ఉప్పెన మూవీలో సైతం కనిపించింది.  (Instagram)
జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలతో తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ అయింది బ్యూటిఫుల్ రీతూ చౌదరి. 
(4 / 5)
జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలతో తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ అయింది బ్యూటిఫుల్ రీతూ చౌదరి. (Instagram)
సోషల్ మీడియాలో హాట్ షో చేసే రీతూ చౌదరి తాజాగా బ్లూ కలర్ పొట్టి బట్టలు వేసుకుని బీచ్‌లో హాట్ షో చేసింది.  
(5 / 5)
సోషల్ మీడియాలో హాట్ షో చేసే రీతూ చౌదరి తాజాగా బ్లూ కలర్ పొట్టి బట్టలు వేసుకుని బీచ్‌లో హాట్ షో చేసింది.  (Instagram)

    ఆర్టికల్ షేర్ చేయండి