తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Rithu Chowdary: జబర్దస్ రీతూ చౌదరి రెడ్ హాట్ షో.. సెక్సీ పిక్స్ వైరల్

Rithu Chowdary: జబర్దస్ రీతూ చౌదరి రెడ్ హాట్ షో.. సెక్సీ పిక్స్ వైరల్

12 November 2023, 17:37 IST

Rithu Chowdary Hot Photos: జబర్దస్త్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమైన బొద్దుగుమ్మ రీతూ చౌదరి సోషల్ మీడియాలో హాట్ షో చేస్తుంటుంది. తాజాగా రెడ్ కలర్ స్లీవ్ లెస్ బ్లౌజ్‌లో అందాలను ఆరబోసింది.

Rithu Chowdary Hot Photos: జబర్దస్త్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమైన బొద్దుగుమ్మ రీతూ చౌదరి సోషల్ మీడియాలో హాట్ షో చేస్తుంటుంది. తాజాగా రెడ్ కలర్ స్లీవ్ లెస్ బ్లౌజ్‌లో అందాలను ఆరబోసింది.
రీతూ చౌదరి డిసెంబర్ 25, 1995 తెలంగాణలోని హైదరాబాద్‌లో జన్మించింది. 
(1 / 6)
రీతూ చౌదరి డిసెంబర్ 25, 1995 తెలంగాణలోని హైదరాబాద్‌లో జన్మించింది. (Instagram)
బ్యూటిఫుల్ రీతూ చౌదరికి గాయత్రి, రీతూ శేఖర్ అని ఇతర పేర్లు కూడా ఉన్నాయి.  
(2 / 6)
బ్యూటిఫుల్ రీతూ చౌదరికి గాయత్రి, రీతూ శేఖర్ అని ఇతర పేర్లు కూడా ఉన్నాయి.  (Instagram)
రీతూ చౌదరి గోరింటాకు సీరియల్ ద్వారా బుల్లితెరపైకి అడుగు పెట్టింది. అనంతరం, సూర్యవంశం, ఇంటిగుట్టు సీరియళ్లు చేసింది.  
(3 / 6)
రీతూ చౌదరి గోరింటాకు సీరియల్ ద్వారా బుల్లితెరపైకి అడుగు పెట్టింది. అనంతరం, సూర్యవంశం, ఇంటిగుట్టు సీరియళ్లు చేసింది.  (Instagram)
మౌనమే ఇష్టం సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన రీతూ చౌదరి
(4 / 6)
మౌనమే ఇష్టం సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన రీతూ చౌదరి(Instagram)
జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలతో తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ అయింది బ్యూటిఫుల్ రీతూ చౌదరి.
(5 / 6)
జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలతో తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ అయింది బ్యూటిఫుల్ రీతూ చౌదరి.(Instagram)
సోషల్ మీడియాలో హాట్ షో చేసే రీతూ చౌదరి రెడ్ కలర్ స్లీవ్‌లెస్ జాకెట్‌లో అందాలు చూపించింది.  
(6 / 6)
సోషల్ మీడియాలో హాట్ షో చేసే రీతూ చౌదరి రెడ్ కలర్ స్లీవ్‌లెస్ జాకెట్‌లో అందాలు చూపించింది.  (Instagram)

    ఆర్టికల్ షేర్ చేయండి