తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Siri Hanumanth: జబర్దస్త్ యాంకర్ సిరి హాట్ షో.. మతులుపోగొడుతున్న అందాలు

Siri Hanumanth: జబర్దస్త్ యాంకర్ సిరి హాట్ షో.. మతులుపోగొడుతున్న అందాలు

17 November 2023, 14:23 IST

Jabardasth Anchor Siri Hanumanth Hot Pics: జబర్దస్త్ షో కొత్త యాంకర్ సిరి హన్మంతు లేటెస్ట్ హాట్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వైట్ కలర్ స్లీవ్‌లెస్ డ్రెస్సులో సిరి గ్లామర్ పిక్స్ వావ్ అనిపిస్తున్నాయి.

Jabardasth Anchor Siri Hanumanth Hot Pics: జబర్దస్త్ షో కొత్త యాంకర్ సిరి హన్మంతు లేటెస్ట్ హాట్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వైట్ కలర్ స్లీవ్‌లెస్ డ్రెస్సులో సిరి గ్లామర్ పిక్స్ వావ్ అనిపిస్తున్నాయి.
యూట్యూబ్ ఛానెల్ రిపోర్టర్‌గా, న్యూస్ రీడర్‌గా సిరి హన్మంతు కెరీర్ స్టార్ట్ చేసింది.  
(1 / 8)
యూట్యూబ్ ఛానెల్ రిపోర్టర్‌గా, న్యూస్ రీడర్‌గా సిరి హన్మంతు కెరీర్ స్టార్ట్ చేసింది.  (Instagram)
న్యూస్ రీడర్ తర్వాత అనేక తెలుగు బుల్లితెర సీరియళ్లలలో నటించి ఆకట్టుకుంది సిరి హన్మంతు. 
(2 / 8)
న్యూస్ రీడర్ తర్వాత అనేక తెలుగు బుల్లితెర సీరియళ్లలలో నటించి ఆకట్టుకుంది సిరి హన్మంతు. (Instagram)
ఎవరే నువ్వు మోహినీ, సావిత్రమ్మ గారి అబ్బాయి, అగ్ని సాక్షి సీరియళ్లతో చాలా పాపులర్ అయింది సిరి హన్మంతు. 
(3 / 8)
ఎవరే నువ్వు మోహినీ, సావిత్రమ్మ గారి అబ్బాయి, అగ్ని సాక్షి సీరియళ్లతో చాలా పాపులర్ అయింది సిరి హన్మంతు. (Instagram)
ఇద్దరిలోకం ఒక్కటే, ఒరేయ్ బుజ్జిగా వంటి సినిమాల్లో కూడా నటించి అలరించింది ముద్దుగుమ్మ సిరి హన్మంతు.  
(4 / 8)
ఇద్దరిలోకం ఒక్కటే, ఒరేయ్ బుజ్జిగా వంటి సినిమాల్లో కూడా నటించి అలరించింది ముద్దుగుమ్మ సిరి హన్మంతు.  (Instagram)
బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 ద్వారా తెలుగు రాష్ట్రాల్లో మరింత పాపులారిటీ తెచ్చుకుంది సిరి హన్మంతు.  
(5 / 8)
బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 ద్వారా తెలుగు రాష్ట్రాల్లో మరింత పాపులారిటీ తెచ్చుకుంది సిరి హన్మంతు.  (Instagram)
ఇటీవలే పులి మేక వెబ్ సిరీస్‌తో ఆకట్టుకున్న సిరి.. షారుక్ ఖాన్ జవాన్ సినిమాలో తళుక్కుమని మెరిసింది. 
(6 / 8)
ఇటీవలే పులి మేక వెబ్ సిరీస్‌తో ఆకట్టుకున్న సిరి.. షారుక్ ఖాన్ జవాన్ సినిమాలో తళుక్కుమని మెరిసింది. (Instagram)
ప్రస్తుతం ప్రముఖ తెలుగు కామెడీ షో జబర్దస్త్ కు యాంకర్‌గా చేస్తోంది బిగ్ బాస్ బ్యూటి సిరి హన్మంతు. 
(7 / 8)
ప్రస్తుతం ప్రముఖ తెలుగు కామెడీ షో జబర్దస్త్ కు యాంకర్‌గా చేస్తోంది బిగ్ బాస్ బ్యూటి సిరి హన్మంతు. (Instagram)
జబర్దస్త్ యాంకర్ సిరి హన్మంతు వైట్ కలర్ స్లీవ్‌లెస్ డ్రెస్సులో గ్లామర్ ఫొటోలతో వావ్ అనే స్టిల్స్ ఇచ్చింది.  
(8 / 8)
జబర్దస్త్ యాంకర్ సిరి హన్మంతు వైట్ కలర్ స్లీవ్‌లెస్ డ్రెస్సులో గ్లామర్ ఫొటోలతో వావ్ అనే స్టిల్స్ ఇచ్చింది.  (Instagram)

    ఆర్టికల్ షేర్ చేయండి