తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Itr Filing 2023: ఐటీ రిటర్న్స్ లో ఆదాయాన్ని ఈ హెడ్స్ కింద ఇలా చూపాలి..

ITR filing 2023: ఐటీ రిటర్న్స్ లో ఆదాయాన్ని ఈ హెడ్స్ కింద ఇలా చూపాలి..

19 July 2023, 13:09 IST

ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలుకు ఆఖరి తేదీ దగ్గర పడుతోంది. జులై 31 లోగా ఐటీఆర్ ను ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఐటీ రిటర్న్స్ లో వ్యక్తిగత ఆదాయాలను ఎలా చూపాలో ఇక్కడ వివరంగా ఉంది.. చూడండి..

 ఆదాయ పన్ను చట్టం ప్రకారం ఐటీఆర్ లో ఈ ఐదు హెడ్స్ కింద ఇన్ కం ను చూపాలి.1) వేతనం ద్వారా లభించే ఆదాయం2) ఇంటి ప్రాపర్టీ పై లభించే ఆదాయం3) వృత్తి, వ్యాపారాల ద్వారా లభించే ఆదాయం4) క్యాపిటల్ గెయిన్స్ ద్వారా లభించే ఆదాయం5) ఇతర మార్గాల ద్వారా లభించే ఆదాయం
(1 / 6)

వేతనం ద్వారా లభించే ఆదాయం: వేతనం ద్వారా లభించే ఆదాయంలో జీత భత్యాలు, పెన్షన్, గ్రాట్యుటీ, యాన్యుటీ, లీవ్ ఎన్ క్యాష్ మెంట్, ప్రావిడెండ్ ఫండ్ నుంచి ట్రాన్స్ ఫర్ చేసిన మొత్తం.. మొదలైనవి వస్తాయి.
(2 / 6)

 ఇంటి ఆస్తి పై లభించే ఆదాయం:  తను ఉంటున్న ఇల్లు కాకుండా, వేరే సొంత ఇంటిపై లభించే అద్దె ను ఈ కేటగిరీలో చూపాలి. ఒకవేళ ఆ ఇల్లు ఖాళీగా ఉంటే నోషనల్ ఇన్ కమ్ ను చూపాలి. 
(3 / 6)

వృత్తి, వ్యాపారాల ద్వారా లభించే ఆదాయం: వృత్తి లేదా వ్యాపారం ద్వారా లభించే ఆదాయాన్ని ఈ కేటగిరీలో చూపాలి. ఈ వృత్తి, లేదా వ్యాపారానికి సంబంధించిన వడ్డీ, వేతనం, సంస్థ యజమాని లేదా భాగస్వామిగా లభించే బోనస్ వంటివి ఈ కేటగిరీలోకి వస్తాయి.
(4 / 6)
వృత్తి, వ్యాపారాల ద్వారా లభించే ఆదాయం: వృత్తి లేదా వ్యాపారం ద్వారా లభించే ఆదాయాన్ని ఈ కేటగిరీలో చూపాలి. ఈ వృత్తి, లేదా వ్యాపారానికి సంబంధించిన వడ్డీ, వేతనం, సంస్థ యజమాని లేదా భాగస్వామిగా లభించే బోనస్ వంటివి ఈ కేటగిరీలోకి వస్తాయి.(Photo via Pixabay)
క్యాపిటల్ గెయిన్స్ ద్వారా లభించే ఆదాయం కేటగిరీలో ఏదైనా స్థిర, చరాస్తులను అమ్మడం ద్వారా లభించే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఉంటాయి.
(5 / 6)

ఇతర మార్గాల ద్వారా లభించే ఆదాయం కేటగిరీలో బ్యాంక్ డిపాజిట్లు, సెక్యూరిటీలు, డివిడెండ్లు, రాయల్టీ, లాటరీలు, రేసులు, బహుమతుల వంటి వాటి ద్వారా లభించే ఆదాయం మొదలైనవి ఉంటాయి. 
(6 / 6)

    ఆర్టికల్ షేర్ చేయండి