తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Chandrayaan 3: చంద్రయాన్ 3 ప్రయోగం సక్సెస్; ఈ ఫొటోస్ చూడండి..

Chandrayaan 3: చంద్రయాన్ 3 ప్రయోగం సక్సెస్; ఈ ఫొటోస్ చూడండి..

14 July 2023, 19:27 IST

ప్రతిష్టాత్మక చంద్రయాన్ 3 తొలి దశ ప్రయోగం విజయవంతమైంది. లాంచ్ వెహికిల్ మార్క్ 3 రాకెట్ చంద్రయాన్ 3 ని అనుకున్న విధంగా నిర్దేశిత కక్ష్యలో ప్రవేశపెట్టింది.

  • ప్రతిష్టాత్మక చంద్రయాన్ 3 తొలి దశ ప్రయోగం విజయవంతమైంది. లాంచ్ వెహికిల్ మార్క్ 3 రాకెట్ చంద్రయాన్ 3 ని అనుకున్న విధంగా నిర్దేశిత కక్ష్యలో ప్రవేశపెట్టింది.
ఎల్వీఎం 3 రాకెట్ ద్వారా చంద్రయాన్ 3 ని ప్రయోగించిన తొలి క్షణాలు..
(1 / 9)
ఎల్వీఎం 3 రాకెట్ ద్వారా చంద్రయాన్ 3 ని ప్రయోగించిన తొలి క్షణాలు..(HT_PRINT)
చంద్రుడిని మనుష్యులకు మరింత దగ్గర చేసే లక్ష్యంతో చంద్రయాన్ ప్రాజెక్టును ప్రారంభించారు. 
(2 / 9)
చంద్రుడిని మనుష్యులకు మరింత దగ్గర చేసే లక్ష్యంతో చంద్రయాన్ ప్రాజెక్టును ప్రారంభించారు. (Chandrayaan 3 /Twitter)
శ్రీహరి కోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ కు చంద్రయాన్ 3 ప్రయోగాన్ని నేరుగా చూడడానికి భారీగా వచ్చిన ప్రజలు
(3 / 9)
శ్రీహరి కోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ కు చంద్రయాన్ 3 ప్రయోగాన్ని నేరుగా చూడడానికి భారీగా వచ్చిన ప్రజలు(PTI)
చంద్రయాన్ 3 విజయవంతం కావాలని కోరుకుంటూ ఒడిశాలోని పురిలో సుదర్శన్ పట్నాయక్ రూపొందించిన సైకత శిల్పం
(4 / 9)
చంద్రయాన్ 3 విజయవంతం కావాలని కోరుకుంటూ ఒడిశాలోని పురిలో సుదర్శన్ పట్నాయక్ రూపొందించిన సైకత శిల్పం(PTI)
చంద్రయాన్ 3 తో నిప్పులు చిమ్ముతూ నింగికి దూసుకెళ్తున్న బాహుబలి రాకెట్ ఎల్వీఎం 3 ఎం4.
(5 / 9)
చంద్రయాన్ 3 తో నిప్పులు చిమ్ముతూ నింగికి దూసుకెళ్తున్న బాహుబలి రాకెట్ ఎల్వీఎం 3 ఎం4.(PTI)
చంద్రయాన్ 3 తో నింగిలోకి దూసుకెళ్లడానికి సిద్ధమవుతున్న ఎల్వీఎం 3 ఎం4 రాకెట్. 
(6 / 9)
చంద్రయాన్ 3 తో నింగిలోకి దూసుకెళ్లడానికి సిద్ధమవుతున్న ఎల్వీఎం 3 ఎం4 రాకెట్. (PTI)
శ్రీహరి కోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ వద్ద చంద్రయాన్ 3 ప్రయోగాన్ని చూడడానికి వచ్చిన ప్రజల సందడి
(7 / 9)
శ్రీహరి కోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ వద్ద చంద్రయాన్ 3 ప్రయోగాన్ని చూడడానికి వచ్చిన ప్రజల సందడి(AFP)
మేఘాల్ని చీల్చుకుంటూ అంతరిక్షంలోకి దూసుకువెళ్తున్న ఎల్వీఎం 3 మార్క్ 4 రాకెట్
(8 / 9)
మేఘాల్ని చీల్చుకుంటూ అంతరిక్షంలోకి దూసుకువెళ్తున్న ఎల్వీఎం 3 మార్క్ 4 రాకెట్(AP)
గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఉన్న సైన్స్ సిటీలోని ఆడిటోరియంలో చంద్రయాన్ ప్రయోగాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తున్న దృశ్యం.
(9 / 9)
గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఉన్న సైన్స్ సిటీలోని ఆడిటోరియంలో చంద్రయాన్ ప్రయోగాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తున్న దృశ్యం.(REUTERS)

    ఆర్టికల్ షేర్ చేయండి