తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Gaganyaan : రెండో ప్రయత్నంలో గగన్​యాన్​ తొలి ‘టెస్ట్​’ సక్సెస్​!

Gaganyaan : రెండో ప్రయత్నంలో గగన్​యాన్​ తొలి ‘టెస్ట్​’ సక్సెస్​!

21 October 2023, 11:00 IST

ఇస్రో ప్రతిష్ఠాత్మక గగన్​యాన్​ మిషన్​లో కీలక ఘట్టం. మిషన్​కు సంబంధించిన తొలి 'టెస్ట్​'ను శ్రీహరికోట నుంచి విజయవంతంగా నిర్వహించింది ఇస్రో.

  • ఇస్రో ప్రతిష్ఠాత్మక గగన్​యాన్​ మిషన్​లో కీలక ఘట్టం. మిషన్​కు సంబంధించిన తొలి 'టెస్ట్​'ను శ్రీహరికోట నుంచి విజయవంతంగా నిర్వహించింది ఇస్రో.
తొలుత ఈ పరీక్ష శనివారం ఉదయం 8 గంటలకు నిర్వహించాల్సి ఉంది. కాగా సిస్టెమ్​లో లోపం కారణంగా వాయిదా పడింది. లోపాన్ని సరిచేసిన అనంతరం.. రెండో ప్రయత్నంగా ఉదయం 10 గంటలకు పరీక్ష నిర్వహించింది ఇస్రో.
(1 / 5)
తొలుత ఈ పరీక్ష శనివారం ఉదయం 8 గంటలకు నిర్వహించాల్సి ఉంది. కాగా సిస్టెమ్​లో లోపం కారణంగా వాయిదా పడింది. లోపాన్ని సరిచేసిన అనంతరం.. రెండో ప్రయత్నంగా ఉదయం 10 గంటలకు పరీక్ష నిర్వహించింది ఇస్రో.(HT_PRINT)
ఈ పరీక్ష పేరు టీవీ-డీ1 ఫ్లైట్​ టెస్ట్ (టెస్ట్​ వెహికిల్​ డెవలప్​మెంట్​ ఫ్లైట్​ మిషన్​) ఫ్లైట్​. అనుకోని సమస్య ఏదైనా ఎదురైతే.. రాకెట్​లో నుంచి వ్యోమగాముల బృందం సురక్షితంగా బయటపడగలదా? లేదా? అన్నది తెలుసుకునేందుకు ఈ క్రూ ఎస్కేప్​ మిషన్​ ప్రయోగం ఉపయోగపడుతుంది. తాజా ప్రయోగం సక్సెస్​ అయ్యింది.
(2 / 5)
ఈ పరీక్ష పేరు టీవీ-డీ1 ఫ్లైట్​ టెస్ట్ (టెస్ట్​ వెహికిల్​ డెవలప్​మెంట్​ ఫ్లైట్​ మిషన్​) ఫ్లైట్​. అనుకోని సమస్య ఏదైనా ఎదురైతే.. రాకెట్​లో నుంచి వ్యోమగాముల బృందం సురక్షితంగా బయటపడగలదా? లేదా? అన్నది తెలుసుకునేందుకు ఈ క్రూ ఎస్కేప్​ మిషన్​ ప్రయోగం ఉపయోగపడుతుంది. తాజా ప్రయోగం సక్సెస్​ అయ్యింది.(PTI)
"టీవీ-డీ1 మిషన్​ సక్సెస్​ అని చెప్పడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. క్రూ మాడ్యూల్​ని వెహికిల్​ నుంచి క్రూ ఎస్కేప్​ సిస్టెమ్​ వేరు చేసింది. ఆ తర్వాత సముద్రంలో చేపట్టిన టచ్​ డౌన్​ కూడా పూర్తిగా సక్సెస్​ అయ్యింది," అని ఇస్రో ఛైర్మన్​ ఎస్​ సోమనాథ్​ తెలిపారు.
(3 / 5)
"టీవీ-డీ1 మిషన్​ సక్సెస్​ అని చెప్పడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. క్రూ మాడ్యూల్​ని వెహికిల్​ నుంచి క్రూ ఎస్కేప్​ సిస్టెమ్​ వేరు చేసింది. ఆ తర్వాత సముద్రంలో చేపట్టిన టచ్​ డౌన్​ కూడా పూర్తిగా సక్సెస్​ అయ్యింది," అని ఇస్రో ఛైర్మన్​ ఎస్​ సోమనాథ్​ తెలిపారు.(PTI)
ఇస్రో.. ఇప్పటివరకు మనుషులను అంతరిక్షంలోకి పంపించలేదు. గగన్​యాన్​తో ఈ బాధ్యతను సమర్థవంతంగా పూర్తిచేయాలని భావిస్తోంది. ఇది సక్సెస్​ అయితే.. అమెరికా, రష్యా, చైనా తర్వాత ఈ ఘనత సాధించిన నాలుగో దేశంగా భారత్​ నిలుస్తుంది.
(4 / 5)
ఇస్రో.. ఇప్పటివరకు మనుషులను అంతరిక్షంలోకి పంపించలేదు. గగన్​యాన్​తో ఈ బాధ్యతను సమర్థవంతంగా పూర్తిచేయాలని భావిస్తోంది. ఇది సక్సెస్​ అయితే.. అమెరికా, రష్యా, చైనా తర్వాత ఈ ఘనత సాధించిన నాలుగో దేశంగా భారత్​ నిలుస్తుంది.(PTI)
చంద్రయాన్​-3 సక్సెస్​తో జోరు మీద ఉన్న ఇస్రో.. గగన్​యాన్​ మిషన్​కి ముందు.. 3 మానవ రహిత మిషన్స్​ సహా 20 కీలక పరీక్షలను చేపట్టనుంది. అన్ని ప్లాన్​ ప్రకారమే జరిగితే.. 2025లో గగన్​యాన్​ మిషన్​ చేపడుతుంది ఇస్రో.
(5 / 5)
చంద్రయాన్​-3 సక్సెస్​తో జోరు మీద ఉన్న ఇస్రో.. గగన్​యాన్​ మిషన్​కి ముందు.. 3 మానవ రహిత మిషన్స్​ సహా 20 కీలక పరీక్షలను చేపట్టనుంది. అన్ని ప్లాన్​ ప్రకారమే జరిగితే.. 2025లో గగన్​యాన్​ మిషన్​ చేపడుతుంది ఇస్రో.(PTI)

    ఆర్టికల్ షేర్ చేయండి