తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Samsung Galaxy A34 5g: సామ్సంగ్ గెలాక్సీ ఏ 34 5 జీ ఫోన్ పై అదిరిపోయే ఆఫర్..

Samsung Galaxy A34 5G: సామ్సంగ్ గెలాక్సీ ఏ 34 5 జీ ఫోన్ పై అదిరిపోయే ఆఫర్..

17 February 2024, 20:55 IST

Samsung Galaxy A34 5G: సామ్సంగ్ గెలాక్సీ ఏ 34 5 జీ స్మార్ట్‌ఫోన్‌పై అదిరిపోయే ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ ఫోన్ కొనుగోలుపై రూ. 3 వేల డిస్కౌంట్ తో పాటు, క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ కూడా ఉంది. నైటొగ్రఫీ, పటిష్టమైన IP67 రేటింగ్, గొరిల్లా గ్లాస్ 5 రక్షణ, మరెన్నో ఫ్లాగ్‌షిప్ ఫీచర్‌లు ఈ ఫోన్ లో ఉన్నాయి. 

Samsung Galaxy A34 5G: సామ్సంగ్ గెలాక్సీ ఏ 34 5 జీ స్మార్ట్‌ఫోన్‌పై అదిరిపోయే ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ ఫోన్ కొనుగోలుపై రూ. 3 వేల డిస్కౌంట్ తో పాటు, క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ కూడా ఉంది. నైటొగ్రఫీ, పటిష్టమైన IP67 రేటింగ్, గొరిల్లా గ్లాస్ 5 రక్షణ, మరెన్నో ఫ్లాగ్‌షిప్ ఫీచర్‌లు ఈ ఫోన్ లో ఉన్నాయి. 
1. Samsung Galaxy A34 5Gపై క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ కొనుగోలుపై రూ. 3000 తక్షణ తగ్గింపును అందిస్తోంది, ఈ 5జీ స్మార్ట్ ఫోన్ 8GB ర్యామ్, 128 GB స్టోరేజ్ వేరియంట్‌ కేవలం రూ. 24, 499 లకు లభిస్తుంది. అలాగే, 8GB ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్‌ రూ. 26,499 లకు లభిస్తుంది. 
(1 / 6)
1. Samsung Galaxy A34 5Gపై క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ కొనుగోలుపై రూ. 3000 తక్షణ తగ్గింపును అందిస్తోంది, ఈ 5జీ స్మార్ట్ ఫోన్ 8GB ర్యామ్, 128 GB స్టోరేజ్ వేరియంట్‌ కేవలం రూ. 24, 499 లకు లభిస్తుంది. అలాగే, 8GB ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్‌ రూ. 26,499 లకు లభిస్తుంది. (Amazon)
ఈ Galaxy A34 5G స్మార్ట్ ఫోన్ లో తక్కువ కాంతిలోనూ నాణ్యమైన ఫోటోలు తీసేలా నైటొగ్రఫీ మోడ్ ఉంది. నీరు, ధూళి నిరోధకత కోసం IP67 రేటింగ్ ఉంది. అలాగే, దీనికి గొరిల్లా గ్లాస్ 5 రక్షణ కూడా ఉంది.
(2 / 6)
ఈ Galaxy A34 5G స్మార్ట్ ఫోన్ లో తక్కువ కాంతిలోనూ నాణ్యమైన ఫోటోలు తీసేలా నైటొగ్రఫీ మోడ్ ఉంది. నీరు, ధూళి నిరోధకత కోసం IP67 రేటింగ్ ఉంది. అలాగే, దీనికి గొరిల్లా గ్లాస్ 5 రక్షణ కూడా ఉంది.(Amazon)
సామ్సంగ్ గెలాక్సీ ఏ 34 స్మార్ట్ ఫోన్ యువతను ఆకర్షించే ట్రెండీ కలర్స్ లో అందుబాటులో ఉంది. ఇందులో ఫ్లోటింగ్ కెమెరా సెటప్, మెటల్ కెమెరా డెకో ఉంది.
(3 / 6)
సామ్సంగ్ గెలాక్సీ ఏ 34 స్మార్ట్ ఫోన్ యువతను ఆకర్షించే ట్రెండీ కలర్స్ లో అందుబాటులో ఉంది. ఇందులో ఫ్లోటింగ్ కెమెరా సెటప్, మెటల్ కెమెరా డెకో ఉంది.(Amazon)
ఈ సామ్సంగ్ గెలాక్సీ ఏ 34 5 జీ స్మార్ట్ ఫోన్ కు 120Hz రిఫ్రెష్ రేట్‌తో సూపర్ AMOLED డిస్‌ప్లే ఉంది. 
(4 / 6)
ఈ సామ్సంగ్ గెలాక్సీ ఏ 34 5 జీ స్మార్ట్ ఫోన్ కు 120Hz రిఫ్రెష్ రేట్‌తో సూపర్ AMOLED డిస్‌ప్లే ఉంది. (Amazon)
ఈ సామ్సంగ్ గెలాక్సీ ఏ 34 5 జీ స్మార్ట్ ఫోన్ లో 48MP OIS ప్రైమరీ లెన్స్, 8MP అల్ట్రా-వైడ్ లెన్స్, 5MP మాక్రో లెన్స్‌ కెమెరా సెటప్‌ ఉంది. ఇందులో ఆబ్జెక్ట్ ఎరేజర్, ఇమేజ్ రీమాస్టర్ వంటి AI ఫీచర్లు కూడా ఉన్నాయి.
(5 / 6)
ఈ సామ్సంగ్ గెలాక్సీ ఏ 34 5 జీ స్మార్ట్ ఫోన్ లో 48MP OIS ప్రైమరీ లెన్స్, 8MP అల్ట్రా-వైడ్ లెన్స్, 5MP మాక్రో లెన్స్‌ కెమెరా సెటప్‌ ఉంది. ఇందులో ఆబ్జెక్ట్ ఎరేజర్, ఇమేజ్ రీమాస్టర్ వంటి AI ఫీచర్లు కూడా ఉన్నాయి.(Amazon)
సామ్సంగ్ నాక్స్ సెక్యూరిటీ ప్లాట్‌ఫారమ్ వినియోగదారుల డేటాను రక్షిస్తుంది. స్పష్టమైన కాల్‌ల కోసం వాయిస్ ఫోకస్, సౌకర్యవంతమైన చెల్లింపుల కోసం Samsung Wallet, డిజిటల్ IDలకు సురక్షిత యాక్సెస్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
(6 / 6)
సామ్సంగ్ నాక్స్ సెక్యూరిటీ ప్లాట్‌ఫారమ్ వినియోగదారుల డేటాను రక్షిస్తుంది. స్పష్టమైన కాల్‌ల కోసం వాయిస్ ఫోకస్, సౌకర్యవంతమైన చెల్లింపుల కోసం Samsung Wallet, డిజిటల్ IDలకు సురక్షిత యాక్సెస్ వంటి ఫీచర్లు ఉన్నాయి.(Amazon)

    ఆర్టికల్ షేర్ చేయండి