తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Irctc Spiritual Tour : హైదరాబాద్, శ్రీశైలం, యాదాద్రి ట్రిప్... ఈ సరికొత్త టూర్ ప్యాకేజీ చూడండి

IRCTC Spiritual Tour : హైదరాబాద్, శ్రీశైలం, యాదాద్రి ట్రిప్... ఈ సరికొత్త టూర్ ప్యాకేజీ చూడండి

08 October 2023, 13:28 IST

IRCTC Hyderabad - Srisailam Tour : శ్రీశైలంతో పాటు మరిన్ని పర్యాటక ప్రాంతాలను చూసే విధంగా సరికొత్త ప్యాకేజీని తీసుకొచ్చింది  ఐఆర్‌సీటీసీ టూరిజం. హైదరాబాద్ నుంచి ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. అక్టోబరు 14వ  తేదీన ఈ టూర్ అందుబాటులో ఉంది. ధరలతో పాటు షెడ్యూల్ వివరాలు ఇక్కడ చూడండి…

  • IRCTC Hyderabad - Srisailam Tour : శ్రీశైలంతో పాటు మరిన్ని పర్యాటక ప్రాంతాలను చూసే విధంగా సరికొత్త ప్యాకేజీని తీసుకొచ్చింది  ఐఆర్‌సీటీసీ టూరిజం. హైదరాబాద్ నుంచి ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. అక్టోబరు 14వ  తేదీన ఈ టూర్ అందుబాటులో ఉంది. ధరలతో పాటు షెడ్యూల్ వివరాలు ఇక్కడ చూడండి…
టూరిస్టుల కోసం మరో మంచి ప్యాకేజీని ప్రకటించింది ఐఆర్‌సీటీసీ టూరిజం.  ఇందులో భాగంగా హైదరాబాద్ నుంచి శ్రీశైలం తీసుకెళ్లటంతో పాటు… బిర్లా మందిర్, గోల్కోండ ఫోర్ట్, యాదాద్రి వంటి ప్రాంతాలకు తీసుకెళ్తుంది.
(1 / 6)
టూరిస్టుల కోసం మరో మంచి ప్యాకేజీని ప్రకటించింది ఐఆర్‌సీటీసీ టూరిజం.  ఇందులో భాగంగా హైదరాబాద్ నుంచి శ్రీశైలం తీసుకెళ్లటంతో పాటు… బిర్లా మందిర్, గోల్కోండ ఫోర్ట్, యాదాద్రి వంటి ప్రాంతాలకు తీసుకెళ్తుంది.(IRCTC)
''SPIRITUAL TELANGANA WITH SRISAILAM' పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. ఈ టూర్ లో భాగంగా శ్రీశైలం ఆలయ దర్శనంతో పాటు హైదరాబాద్ లోని గొల్కోండ ఫోర్ట్, సలార్ జంగ్ మ్యూజియం, బిర్లామందిర్ తో పాటు యాదాద్రి పర్యటన ఉంటుంది.
(2 / 6)
''SPIRITUAL TELANGANA WITH SRISAILAM' పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. ఈ టూర్ లో భాగంగా శ్రీశైలం ఆలయ దర్శనంతో పాటు హైదరాబాద్ లోని గొల్కోండ ఫోర్ట్, సలార్ జంగ్ మ్యూజియం, బిర్లామందిర్ తో పాటు యాదాద్రి పర్యటన ఉంటుంది.(https://unsplash.com)
ప్రస్తుతం అక్టోబరు 14వ తేదీన ఈ టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంది. ఇది 4 రోజులు, మూడు రాత్రుల ప్యాకేజీ. తొలిరోజు హైదరాబాద్, సికింద్రాబాద్/ కాచిగూడ రైల్వే స్టేషన్  వద్ద పికాప్ చేసుకుంటారు. హోటల్ లోకి చెకిన్ అయిన తర్వాత చార్మినార్,  సలార్ జంగ్ మ్యూజియం, లుంబిని పార్క్ చూస్తారు. ఆ తర్వాత హోటల్ చేరుకొని బస చేస్తారు.
(3 / 6)
ప్రస్తుతం అక్టోబరు 14వ తేదీన ఈ టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంది. ఇది 4 రోజులు, మూడు రాత్రుల ప్యాకేజీ. తొలిరోజు హైదరాబాద్, సికింద్రాబాద్/ కాచిగూడ రైల్వే స్టేషన్  వద్ద పికాప్ చేసుకుంటారు. హోటల్ లోకి చెకిన్ అయిన తర్వాత చార్మినార్,  సలార్ జంగ్ మ్యూజియం, లుంబిని పార్క్ చూస్తారు. ఆ తర్వాత హోటల్ చేరుకొని బస చేస్తారు.(https://unsplash.com)
రెండో రోజు ఉదయం 5 గంటలకు శ్రీశైలం వెళ్తారు. మల్లిఖార్డున స్వామి దర్శనం ఉంటుంది. సాయంత్రం వరకు హైదరాబాద్ తిరిగి వస్తారు. 
(4 / 6)
రెండో రోజు ఉదయం 5 గంటలకు శ్రీశైలం వెళ్తారు. మల్లిఖార్డున స్వామి దర్శనం ఉంటుంది. సాయంత్రం వరకు హైదరాబాద్ తిరిగి వస్తారు. (https://unsplash.com)
మూడో రోజు బ్రేక్ ఫాస్ట్ తర్వాత,,, Birla Mandir, Golkonda Fort కు వెళ్తారు. మధ్యాహ్నం అంబేడ్కర్ విగ్రహం చూస్తారు. రాత్రి హైదరాబాద్ లోనే బస చేస్తారు.
(5 / 6)
మూడో రోజు బ్రేక్ ఫాస్ట్ తర్వాత,,, Birla Mandir, Golkonda Fort కు వెళ్తారు. మధ్యాహ్నం అంబేడ్కర్ విగ్రహం చూస్తారు. రాత్రి హైదరాబాద్ లోనే బస చేస్తారు.(https://unsplash.com)
నాల్గోరోజు ఉదయం యాదాద్రికి వెళ్తారు. సురేంద్రపురిని కూడా సందర్శిస్తారు. సాయంత్రం హైదరాబాద్ కు చేరుకుంటారు. https://www.irctctourism.com/   వెబ్ సైట్ లోకి వెళ్లి పూర్తి వివరాలు తెలుసుకోవటంతో పాటు బుకింగ్ చేసుకోవచ్చు
(6 / 6)
నాల్గోరోజు ఉదయం యాదాద్రికి వెళ్తారు. సురేంద్రపురిని కూడా సందర్శిస్తారు. సాయంత్రం హైదరాబాద్ కు చేరుకుంటారు. https://www.irctctourism.com/   వెబ్ సైట్ లోకి వెళ్లి పూర్తి వివరాలు తెలుసుకోవటంతో పాటు బుకింగ్ చేసుకోవచ్చు(Twitter)

    ఆర్టికల్ షేర్ చేయండి