తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Irctc Spiritual Tour : శ్రీశైలం,యాదాద్రి టూర్ - ఈ సరికొత్త ప్యాకేజీ చూడండి

IRCTC Spiritual Tour : శ్రీశైలం,యాదాద్రి టూర్ - ఈ సరికొత్త ప్యాకేజీ చూడండి

01 September 2023, 17:36 IST

IRCTC Hyderabad - Srisailam Tour : శ్రీశైలం వెళ్లాలని అనుకునేవారి కోసం ఐఆర్‌సీటీసీ టూరిజం కొత్త ప్యాకేజీ తీసుకువచ్చింది. హైదరాబాద్ నుంచి ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. సెప్టెంబర్ 6వ తేదీన ఈ టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంది. వివరాలు ఇక్కడ చూడండి…

  • IRCTC Hyderabad - Srisailam Tour : శ్రీశైలం వెళ్లాలని అనుకునేవారి కోసం ఐఆర్‌సీటీసీ టూరిజం కొత్త ప్యాకేజీ తీసుకువచ్చింది. హైదరాబాద్ నుంచి ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. సెప్టెంబర్ 6వ తేదీన ఈ టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంది. వివరాలు ఇక్కడ చూడండి…
శ్రీశైలం వెళ్లేందుకు సరికొత్త టూర్ ప్యాకేజీ ప్రకటించింది ఐఆర్‌సీటీసీ టూరిజం. ఇప్పటికే అతి తక్కవ ధరలోనే కొత్త కొత్త ప్లేస్ లను చూపిస్తుండగా… సరికొత్త ఆఫర్ తో ముందుకొచ్చింది. ఇందులో భాగంగా హైదరాబాద్ నుంచి తీసుకెళ్లి  పలు ప్రాంతాలను చూసేందుకు టూర్ ప్యాకేజీని ప్రకటించింది. 
(1 / 6)
శ్రీశైలం వెళ్లేందుకు సరికొత్త టూర్ ప్యాకేజీ ప్రకటించింది ఐఆర్‌సీటీసీ టూరిజం. ఇప్పటికే అతి తక్కవ ధరలోనే కొత్త కొత్త ప్లేస్ లను చూపిస్తుండగా… సరికొత్త ఆఫర్ తో ముందుకొచ్చింది. ఇందులో భాగంగా హైదరాబాద్ నుంచి తీసుకెళ్లి  పలు ప్రాంతాలను చూసేందుకు టూర్ ప్యాకేజీని ప్రకటించింది. (unsplas.com)
''SPIRITUAL TELANGANA WITH SRISAILAM' పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది ఈ టూర్ లో భాగంగా శ్రీశైలం ఆలయ దర్శనంతో పాటు హైదరాబాద్ లోని గొల్కోండ ఫోర్ట్, సలార్ జంగ్ మ్యూజియం, బిర్లామందిర్ తో పాటు యాదాద్రి టూర్ ఉంటుంది.
(2 / 6)
''SPIRITUAL TELANGANA WITH SRISAILAM' పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది ఈ టూర్ లో భాగంగా శ్రీశైలం ఆలయ దర్శనంతో పాటు హైదరాబాద్ లోని గొల్కోండ ఫోర్ట్, సలార్ జంగ్ మ్యూజియం, బిర్లామందిర్ తో పాటు యాదాద్రి టూర్ ఉంటుంది.(unsplas.com)
సెప్టెంబర్ 6వ తేదీన ఈ టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంది. ఇది 4 రోజులు, మూడు రాత్రుల ప్యాకేజీ. తొలిరోజు హైదరాబాద్ లోని సికింద్రాబాద్/ కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి జర్నీ స్టార్ట్ అవుతుంది. 
(3 / 6)
సెప్టెంబర్ 6వ తేదీన ఈ టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంది. ఇది 4 రోజులు, మూడు రాత్రుల ప్యాకేజీ. తొలిరోజు హైదరాబాద్ లోని సికింద్రాబాద్/ కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి జర్నీ స్టార్ట్ అవుతుంది. (unsplas.com)
తొలిరోజు హైదరాబాద్ లోని పలు సందర్శన ప్రాంతాలను చూపిస్తారు. రాత్రి హైదరాబాద్ లోనే ఉంటారు. రెండో రోజు ఉదయం 5 గంటలకు శ్రీశైలం వెళ్తారు. మల్లిఖార్డున స్వామి దర్శనం ఉంటుంది. సాయంత్రం వరకు హైదరాబాద్ తిరిగి వస్తారు. 
(4 / 6)
తొలిరోజు హైదరాబాద్ లోని పలు సందర్శన ప్రాంతాలను చూపిస్తారు. రాత్రి హైదరాబాద్ లోనే ఉంటారు. రెండో రోజు ఉదయం 5 గంటలకు శ్రీశైలం వెళ్తారు. మల్లిఖార్డున స్వామి దర్శనం ఉంటుంది. సాయంత్రం వరకు హైదరాబాద్ తిరిగి వస్తారు. (IRCTC )
మూడో రోజు బ్రేక్ ఫాస్ట్ తర్వాత,,, Birla Mandir, Golkonda Fort కు వెళ్తారు. మధ్యాహ్నం అంబేడ్కర్ విగ్రహం చూస్తారు. రాత్రి హైదరాబాద్ లోనే బస చేస్తారు.
(5 / 6)
మూడో రోజు బ్రేక్ ఫాస్ట్ తర్వాత,,, Birla Mandir, Golkonda Fort కు వెళ్తారు. మధ్యాహ్నం అంబేడ్కర్ విగ్రహం చూస్తారు. రాత్రి హైదరాబాద్ లోనే బస చేస్తారు.(unsplas.com)
నాల్గోరోజు ఉదయం యాదాద్రికి వెళ్తారు. సురేంద్రపురిని కూడా సందర్శిస్తారు. సాయంత్రం హైదరాబాద్ కు చేరుకుంటారు. www.irctctourism.com వెబ్ సైట్ లోకి వెళ్లి పూర్తి వివరాలు తెలుసుకోవటంతో పాటు బుకింగ్ చేసుకోవచ్చు
(6 / 6)
నాల్గోరోజు ఉదయం యాదాద్రికి వెళ్తారు. సురేంద్రపురిని కూడా సందర్శిస్తారు. సాయంత్రం హైదరాబాద్ కు చేరుకుంటారు. www.irctctourism.com వెబ్ సైట్ లోకి వెళ్లి పూర్తి వివరాలు తెలుసుకోవటంతో పాటు బుకింగ్ చేసుకోవచ్చు(unsplas.com)

    ఆర్టికల్ షేర్ చేయండి