తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Ipl 2023 Orange And Purple Cap: ఐపీఎల్ 2023లో ఆరెంజ్, పర్పుల్ క్యాప్ లీడర్స్ వీళ్లే

IPL 2023 Orange and Purple Cap: ఐపీఎల్ 2023లో ఆరెంజ్, పర్పుల్ క్యాప్ లీడర్స్ వీళ్లే

04 April 2023, 14:52 IST

IPL 2023 Orange and Purple Cap: ఐపీఎల్ 2023లో ఆరెంజ్, పర్పుల్ క్యాప్ లీడర్స్ లిస్టులో ఉన్నది ఎవరు? చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ తర్వాత ఈ లిస్టులో మార్పులు వచ్చాయి. అయితే టాప్ లో మాత్రం రుతురాజ్ గైక్వాడ్, మార్క్ వుడ్ కొనసాగుతున్నారు.

  • IPL 2023 Orange and Purple Cap: ఐపీఎల్ 2023లో ఆరెంజ్, పర్పుల్ క్యాప్ లీడర్స్ లిస్టులో ఉన్నది ఎవరు? చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ తర్వాత ఈ లిస్టులో మార్పులు వచ్చాయి. అయితే టాప్ లో మాత్రం రుతురాజ్ గైక్వాడ్, మార్క్ వుడ్ కొనసాగుతున్నారు.
IPL 2023 Orange and Purple Cap: ఐపీఎల్ 2023లో ఆరెంజ్ క్యాప్ ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ దగ్గర ఉంది. అతడు రెండు మ్యాచ్ లలోనూ హాఫ్ సెంచరీలు చేశాడు. గుజరాత్ పై 92, లక్నోపై 57 రన్స్ చేశాడు. మొత్తం 149 రన్స్ తో తొలి స్థానంలో ఉన్నాడు.
(1 / 6)

IPL 2023 Orange and Purple Cap: అత్యధిక రన్స్ చేసిన వాళ్లలో లక్నో బ్యాటర్ కైల్ మేయర్స్ 126 రన్స్ తో రెండో స్థానంలో ఉన్నాడు. అతడు తొలి మ్యాచ్ లో ఢిల్లీపై 73 రన్స్ చేయగా.. రెండో మ్యాచ్ లో చెన్నైపై 53 రన్స్ చేశాడు. 
(2 / 6)

IPL 2023 Orange and Purple Cap: మూడోస్థానంలో ముంబై బ్యాటర్ తిలక్ వర్మ 84 పరుగులతో ఉన్నాడు. అతడు ఆర్సీబీపై మెరుపు ఇన్నింగ్స్ ఆడిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో ముంబై ఓడిపోయింది.
(3 / 6)

IPL 2023 Orange and Purple Cap: ఇక పర్పుల్ క్యాప్ లిస్టులో లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్ మార్క్ వుడ్ 8 వికెట్లతో తొలి స్థానంలో ఉన్నాడు. అతడు ఢిల్లీతో జరిగిన తొలి మ్యాచ్ లోనే 5 వికెట్లు తీశాడు. చెన్నైతో మ్యాచ్ లో మూడు వికెట్లు తీసుకున్నాడు.
(4 / 6)

IPL 2023 Orange and Purple Cap: లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్ రవి బిష్ణోయ్ 5 వికెట్లతో రెండోస్థానంలో ఉన్నాడు. అతడు తొలి మ్యాచ్ లో ఢిల్లీపై 2, రెండో మ్యాచ్ లో చెన్నైపై మూడు వికెట్లు తీసుకున్నాడు.
(5 / 6)

IPL 2023 Orange and Purple Cap: రాజస్థాన్ రాయల్స్ బౌలర్ యుజువేంద్ర చహల్ తాను సన్ రైజర్స్ హైదరాబాద్ తో ఆడిన తొలి మ్యాచ్ లోనే 4 వికెట్లు తీసిన ఈ లిస్టులో మూడోస్థానంలో ఉన్నాడు.
(6 / 6)

    ఆర్టికల్ షేర్ చేయండి